Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » Udaya Bhanu: ఉదయభానుకు భారీ రెమ్యూనరేషన్ ఆఫర్ చేసిన బిగ్ బాస్ నిర్వాహకులు?

Udaya Bhanu: ఉదయభానుకు భారీ రెమ్యూనరేషన్ ఆఫర్ చేసిన బిగ్ బాస్ నిర్వాహకులు?

  • July 25, 2022 / 07:49 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Udaya Bhanu: ఉదయభానుకు భారీ రెమ్యూనరేషన్ ఆఫర్ చేసిన బిగ్ బాస్ నిర్వాహకులు?

బుల్లితెరపై ఇప్పటికే ఎన్నో రియాలిటీ షోలు ప్రసారమయ్యే పెద్ద ఎత్తున బుల్లితెర ప్రేక్షకులను సందడి చేస్తున్నాయి. ఈ క్రమంలోనే మనదేశంలో వివిధ భాషలలో ప్రసారమవుతూ పెద్ద ఎత్తున ప్రేక్షకులను ఆకట్టుకున్న రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమం గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ కార్యక్రమం అన్ని భాషలలో సీజన్లను పూర్తి చేసుకుని ఎంతో విజయవంతంగా ప్రసారమవుతుంది. ఈ క్రమంలోనే తెలుగులో ఇప్పటికే ఐదు సీజన్లను పూర్తి చేసుకున్న ఈ కార్యక్రమం ఆరవ సీజన్ ప్రసారం కావడానికి సిద్ధమవుతుంది.

ఇప్పటికే నిర్వాహకులు ఈ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను పూర్తి చేస్తున్నట్లు సమాచారం.ఇకపోతే ఈ కార్యక్రమాన్ని సెప్టెంబర్ మొదటి వారంలో ప్రసారం చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ సీజన్లో పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సెలబ్రిటీలను ఎంపిక చేసినట్లు సమాచారం. అదేవిధంగా బుల్లితెర నటులు యాంకర్స్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. ఇకపోతే తాజాగా ఈ కార్యక్రమం గురించి వస్తున్న సమాచారం ప్రకారం

ఇండస్ట్రీలో నటిగా యాంకర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఉదయభానుకి పెద్ద ఎత్తున ప్రియారిటి ఇస్తున్నట్లు సమాచారం. యాంకర్ గా నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఉదయభానుకు ఇదివరకే బిగ్ బాస్ కార్యక్రమంలో అవకాశం వచ్చింది. అయితే కొన్ని కారణాలవల్ల ఆ కార్యక్రమాలలో పాల్గొనలేకపోయిన ఉదయభానుని ఎలాగైనా ఈసారి బిగ్ బాస్ సీజన్ సిక్స్ కార్యక్రమంలోకి తీసుకురావాలని

నిర్వాహకులు ఆమెకు ఊహించని విధంగా రెమ్యూనరేషన్ కూడా ఆఫర్ చేసినట్లు సమాచారం.మరి ఉదయభాను గురించి వస్తున్న ఈ వార్తలలో ఎంతవరకు నిజముందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇదే కనుక నిజమైతే ఇక షో మొత్తం ఓ రేంజ్ లో ఉంటుందని చెప్పాలి.

థాంక్యూ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఈ 10 మంది దర్శకులతో కనుక గోపీచంద్ సినిమాలు తీస్తే.. యాక్షన్ మూవీ లవర్స్ కు పండగే..!
డిజాస్టర్ టాక్ తో కూడా రూ.70 కోట్లు పైగా కలెక్ట్ చేసిన 10 సినిమాల లిస్ట్..!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Uday Bhanu
  • #Bigg Boss 6
  • #Bigg Boss 6 Telugu
  • #Hero Uday Bhanu
  • #Uday Bhanu

Also Read

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

Oh Sukumari Review in Telugu: ఓ సుకుమారి సినిమా రివ్యూ & రేటింగ్!

Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

Lenin Collections: బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతున్న ‘లెనిన్’

related news

Jason Sanjay: ఇంటర్వ్యూ: ఆ సాంగ్‌లో అందుకే లేను.. ఓ షార్ట్‌ ఫిల్మ్‌ చేశా.. ఆ స్టార్‌కి నో చెప్పా : జేసన్‌ సంజయ్‌

Sreeleela: మళ్లీ తమిళ సినిమాలో శ్రీలీల.. ఈసారి హీరోయిన్‌ కాదంట

Fauzi : ‘ఫౌజీ’ పోస్టర్‌లో ప్రభాస్ జంధ్యం.. ఫ్యాన్స్‌లో ఆసక్తికర చర్చ

Dhyan Sreenivasan: విజయ్‌కి త్రిష.. నాకు నువ్వు: యాక్టర్‌ షాకింగ్‌ కామెంట్స్‌

Dhyan Sreenivasan: విజయ్‌కి త్రిష.. నాకు నువ్వు: యాక్టర్‌ షాకింగ్‌ కామెంట్స్‌

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

trending news

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

8 hours ago
Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

9 hours ago
Oh Sukumari Review in Telugu: ఓ సుకుమారి సినిమా రివ్యూ & రేటింగ్!

Oh Sukumari Review in Telugu: ఓ సుకుమారి సినిమా రివ్యూ & రేటింగ్!

10 hours ago
Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

1 day ago
Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

1 day ago

latest news

Kiran Abbavaram: ఆ సినిమా ఇంకా ఉంది.. కిరణ్‌ త్వరలోనే చెబుతాడట..

Kiran Abbavaram: ఆ సినిమా ఇంకా ఉంది.. కిరణ్‌ త్వరలోనే చెబుతాడట..

10 hours ago
Rajamouli – Suriya: రాజమౌళితో సూర్య మైల్‌ స్టోన్‌ సినిమా.. నిజమేనా?

11 hours ago
The Odyssey: నోలన్‌ మావ సినిమా.. ఐమ్యాక్స్‌ టికెట్‌ రూ.3 వేలట

Toxic : ఎట్టకేలకు టాక్సిక్ మూవీ కథ పై క్లారిటీ ఇచ్చిన యష్.. సినిమా అంతా ట్విస్ట్లే !

Preity Mukhundhan: ఇట్స్‌ ప్రీతి టైమ్‌… వరుస కడుతున్న ఛాన్స్‌లు.. నెక్స్ట్‌ ధనుష్‌తో..

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version