Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Movie News » Mahesh Babu, Trivikram: మహేష్ సినిమాకు అలాంటి డేట్ దొరకడం కష్టమా?

Mahesh Babu, Trivikram: మహేష్ సినిమాకు అలాంటి డేట్ దొరకడం కష్టమా?

  • May 13, 2022 / 07:06 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Mahesh Babu, Trivikram: మహేష్ సినిమాకు అలాంటి డేట్ దొరకడం కష్టమా?

హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ లో మహేష్ త్రివిక్రమ్ కాంబో మూవీ జూన్ నెల నుంచి మొదలుకానుంది. కొన్ని నెలల క్రితమే ఈ సినిమా మొదలుకావాల్సి ఉన్నా అటు మహేష్ ఇటు త్రివిక్రమ్ వేర్వేరు ప్రాజెక్ట్ లతో బిజీ కావడంతో ఈ సినిమా ఆలస్యమైంది. సర్కారు వారి పాట రిలీజ్ కావడంతో మహేష్ ప్రస్తుతం త్రివిక్రమ్ సినిమాపై దృష్టి పెట్టనున్నారు. వరుస సక్సెస్ లను సొంతం చేసుకున్న త్రివిక్రమ్ మహేష్ సినిమాతో హ్యాట్రిక్ సాధించాలని భావిస్తున్నారు.

ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయని సమాచారం అందుతోంది. ఈ ఏడాది చివరినాటికి ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. మహేష్ రాజమౌళి కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కాల్సి ఉండటంతో త్రివిక్రమ్ సినిమాను వేగంగానే పూర్తి చేయాలని మహేష్ బాబు భావిస్తున్నారని సమాచారం అందుతోంది. అయితే ఈ సినిమాకు సరైన రిలీజ్ డేట్ దొరకడం సమస్యగా మారుతోంది. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో రెండు వారాల గ్యాప్ లో ఒక పెద్ద సినిమా చొప్పున విడుదలవుతున్నాయి.

అయితే పెద్ద సినిమాలకు రెండు వారాల గ్యాప్ ఏ మాత్రం సరిపోవడం లేదని కామెంట్లు వినిపిస్తున్నాయి. 2023 సంక్రాంతికి ఆదిపురుష్, హరిహర వీరమల్లు సినిమాలు రిలీజ్ కానున్నాయి. 2023 సమ్మర్ కు పుష్ప2, శంకర్ చరణ్ కాంబో మూవీ విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.

మహేష్ బాబు, త్రివిక్రమ్ సరైన రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసుకుంటే మంచిదని కామెంట్లు వినిపిస్తున్నాయి. రిలీజ్ డేట్ విషయంలో పొరపాటు చేస్తే సినిమాల రిజల్ట్ పై ఆ ప్రభావం పడుతుంది. అతడు, ఖలేజా సినిమాల తర్వాత మహేష్, త్రివిక్రమ్ కాంబోలో ఈ సినిమా తెరకెక్కనుండగా మహేష్ ఫ్యాన్స్ తో పాటు త్రివిక్రమ్ ఫ్యాన్స్ కూడా ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తుండటం గమనార్హం.

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

10 ఏళ్ళ ‘గబ్బర్ సింగ్’ గురించి 12 ఆసక్తికరమైన విషయాలు..!
‘చెల్లమ్మ’ టు ‘మ మ మహేషా’.. జోనిత గాంధీ పాడిన 10 సూపర్ హిట్ పాటల లిస్ట్..!
ఎన్టీఆర్- బాలయ్య టు చిరు-చరణ్… నిరాశపరిచిన తండ్రీకొడుకులు కాంబినేషన్లు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Mahesh Babu
  • #Pooja Hegde
  • #SSMB28
  • #Thaman.S
  • #trivikram

Also Read

Suriya: ‘జై భీమ్’ కాంబో మరోసారి..!

Suriya: ‘జై భీమ్’ కాంబో మరోసారి..!

Drishyam 3 Collections: ‘దృశ్యం 3’.. బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

Drishyam 3 Collections: ‘దృశ్యం 3’.. బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

Sai Rajesh: సాయి రాజేష్ నిజాలన్నీ బయటపెట్టేశాడు.. కానీ దేనికోసం?

Sai Rajesh: సాయి రాజేష్ నిజాలన్నీ బయటపెట్టేశాడు.. కానీ దేనికోసం?

Peddi:  ఫైనల్లీ… ‘పెద్ది’ ఇష్యూని సాల్వ్ చేసిన చిరు

Peddi: ఫైనల్లీ… ‘పెద్ది’ ఇష్యూని సాల్వ్ చేసిన చిరు

Irumudi: రవితేజ ‘ఇరుముడి’ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్?

Irumudi: రవితేజ ‘ఇరుముడి’ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్?

Tollywood: రూ.5 కోట్లు వెనక్కి ఇచ్చి నిర్మాతకి అండగా నిలబడ్డ యంగ్ హీరో

Tollywood: రూ.5 కోట్లు వెనక్కి ఇచ్చి నిర్మాతకి అండగా నిలబడ్డ యంగ్ హీరో

related news

Nandu: ‘నువ్వేమైనా మహేష్ బాబు అనుకుంటున్నావా.. గుర్తుపెట్టుకోవడానికి’.. అంటూ సుకుమార్ నన్ను తిట్టారు : నందు

Nandu: ‘నువ్వేమైనా మహేష్ బాబు అనుకుంటున్నావా.. గుర్తుపెట్టుకోవడానికి’.. అంటూ సుకుమార్ నన్ను తిట్టారు : నందు

Sarkaru Vaari Paata: 4 ఏళ్ళ ‘సర్కారు వారి పాట’ గురించి ఎవ్వరికీ తెలియని ఆసక్తికర విషయాలు

Sarkaru Vaari Paata: 4 ఏళ్ళ ‘సర్కారు వారి పాట’ గురించి ఎవ్వరికీ తెలియని ఆసక్తికర విషయాలు

NTR: ‘గాడ్ ఆఫ్ వార్’ అనౌన్స్మెంట్ వీడియో రెడీ అవుతుందా?

NTR: ‘గాడ్ ఆఫ్ వార్’ అనౌన్స్మెంట్ వీడియో రెడీ అవుతుందా?

Mahesh Babu: మహేష్‌ జర్మనీ టూర్‌ పర్సనల్‌ కాదా.. అంతా రాజమౌళి ప్లానింగేనా?

Mahesh Babu: మహేష్‌ జర్మనీ టూర్‌ పర్సనల్‌ కాదా.. అంతా రాజమౌళి ప్లానింగేనా?

Mahesh Babu: మహేష్ బాబుతో బుచ్చిబాబు

Mahesh Babu: మహేష్ బాబుతో బుచ్చిబాబు

Pooja Hegde: పూజా హెగ్డే డేటింగ్ కహానీ

Pooja Hegde: పూజా హెగ్డే డేటింగ్ కహానీ

trending news

Suriya: ‘జై భీమ్’ కాంబో మరోసారి..!

Suriya: ‘జై భీమ్’ కాంబో మరోసారి..!

25 mins ago
Drishyam 3 Collections: ‘దృశ్యం 3’.. బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

Drishyam 3 Collections: ‘దృశ్యం 3’.. బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

44 mins ago
Sai Rajesh: సాయి రాజేష్ నిజాలన్నీ బయటపెట్టేశాడు.. కానీ దేనికోసం?

Sai Rajesh: సాయి రాజేష్ నిజాలన్నీ బయటపెట్టేశాడు.. కానీ దేనికోసం?

49 mins ago
Peddi:  ఫైనల్లీ… ‘పెద్ది’ ఇష్యూని సాల్వ్ చేసిన చిరు

Peddi: ఫైనల్లీ… ‘పెద్ది’ ఇష్యూని సాల్వ్ చేసిన చిరు

1 hour ago
Irumudi: రవితేజ ‘ఇరుముడి’ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్?

Irumudi: రవితేజ ‘ఇరుముడి’ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్?

2 hours ago

latest news

Peddi: ‘పెద్ది’ కి లాస్ట్ మినిట్ టెన్షన్స్ లేవట

Peddi: ‘పెద్ది’ కి లాస్ట్ మినిట్ టెన్షన్స్ లేవట

4 hours ago
Brahmotsavam : బ్రహ్మోత్సవం ప్లాప్ అవ్వటానికి కారణం అతడే : పివిపి

Brahmotsavam : బ్రహ్మోత్సవం ప్లాప్ అవ్వటానికి కారణం అతడే : పివిపి

8 hours ago
Tollywood: తమిళనాట విజయ్‌ కీలక నిర్ణయం.. ఇప్పుడు టాలీవుడ్‌లోనూ చేస్తారా?

Tollywood: తమిళనాట విజయ్‌ కీలక నిర్ణయం.. ఇప్పుడు టాలీవుడ్‌లోనూ చేస్తారా?

1 day ago
Ranveer Singh: రణ్‌వీర్‌ సింగ్‌పై నిషేధం… నిజంగానే బ్యాన్‌ చేస్తారా? ఇక కనిపించడా?

Ranveer Singh: రణ్‌వీర్‌ సింగ్‌పై నిషేధం… నిజంగానే బ్యాన్‌ చేస్తారా? ఇక కనిపించడా?

1 day ago
Anantha Sriram: మా అమ్మానాన్నకు రక్షణ కల్పించండి.. అనంత శ్రీరామ్‌ రిక్వెస్ట్‌.. ఏమైందంటే?

Anantha Sriram: మా అమ్మానాన్నకు రక్షణ కల్పించండి.. అనంత శ్రీరామ్‌ రిక్వెస్ట్‌.. ఏమైందంటే?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version