Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » Actress Priya: ‘బిగ్ బాస్5’ ప్రియా గురించి ఈ 12 విషయాలు మీకు తెలుసా?

Actress Priya: ‘బిగ్ బాస్5’ ప్రియా గురించి ఈ 12 విషయాలు మీకు తెలుసా?

  • September 6, 2021 / 06:48 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Actress Priya: ‘బిగ్ బాస్5’ ప్రియా గురించి ఈ 12 విషయాలు మీకు తెలుసా?

‘బిగ్‌బాస్‌ 5’ లో 7వ కంటెస్టెంట్ గా అడుగుపెట్టింది ప్రియా. ఎన్నో తెలుగు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేసింది. ఈమెకు సోషల్ మీడియాలో ఏ రేంజ్ క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. ఈమె గురించి మనకి తెలియని కొన్ని విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం రండి :

1)ఈమె పూర్తి పేరు మామిళ్ళ శైలజ ప్రియా. రాజస్థాన్ లో పుట్టింది.1978వ సంవత్సరం మే 20న జన్మించింది. ఈమె తండ్రి ఆర్మీలో పని చేసేవారు.ఈమె మథర్ హౌస్ వైఫ్.ప్రియా తల్లిదండ్రులు ఆంధ్రప్రదేశ్ కు చెందిన వారే. ఈమె తండ్రి గారు గుంటూరు జిల్లాకి చెందిన వారు. ఈమె తల్లిగారు బాపట్లకి చెందిన ఆడపడుచు. అయితే 1985 లో హైదరాబాద్ కు వచ్చి సెటిల్ అయ్యారు.

2)ఈమె విద్యాభ్యాసం హైదరాబాద్లోనే జరిగింది.అయితే 10వ తరగతి తర్వాత కొన్ని కారణాల వలన ఈమె చదువుకి బ్రేక్ వచ్చింది. కొన్నాళ్ల తర్వాత డిస్టెన్స్ లో గ్రాడ్యుయేషన్ చేసింది..

3)ప్రియా తల్లి గారికి ఈమెను హీరోయిన్ గా చూడాలని కోరిక. కానీ ఈమె తండ్రి గారికి అది ఇష్టం లేదు.అయినప్పటికీ కూతురు మీద ఉన్న ప్రేమతో ఆ ప్రయత్నాలను ఆయన అడ్డుకోలేదు.

4)కెరీర్ ప్రారంభంలో ఈమె సీరియర్స్ లో నటించేది.ఈటీవీలో టెలికాస్ట్ అయ్యే ‘ప్రియసఖి’ సీరియల్ ఈమెకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. తెలుగులోనే కాకుండా తమిళంలో కూడా పలు సీరియల్స్ లో నటించింది ప్రియా. అక్కడ కూడా ఈమెకు మంచి క్రేజ్ ఉంది. ఏకంగా బ్యానర్లు కూడా కట్టేవారంటే అతిశయోక్తి లేదు.

5)సౌందర్య,వినీత్ నటించిన ‘తాంబూలాలు’ చిత్రంలో ఈమెకు మొదటి అవకాశం వచ్చింది. కానీ 1997 లో వచ్చిన ‘దొంగాట’ చిత్రంతో ఈమె వెండితెరకు పరిచయమైంది. నిజానికి 1996లో శ్రీనువైట్ల డైరెక్షన్లో ‘అపరిచితుడు’ అనే మూవీలో ఈమెకు ఛాన్స్ వచ్చింది. రాజశేఖర్, సాక్షి శివానంద్ లు అందులో హీరో, హీరోయిన్లుగా ఎంపికమయ్యారు. కానీ కొన్ని కారణాల వలన ఆ మూవీ మధ్యలోనే ఆగిపోయింది.

6)ప్రియాకి ఇష్టమైన హీరో ప్రభాస్. అతను ఇండస్ట్రీకి రాకముందు ఈమెకు అరవింద్ స్వామి అంటే క్రష్ అట.

7)ఇక ప్రియాకి ఇష్టమైన హీరోయిన్ సౌందర్య. ఈమె ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వడానికి కూడా ఆమెనే స్పూర్తట. అంతేకాకుండా సౌందర్య ఈమెకు మంచి స్నేహితురాలు కూడా..!

8)ప్రియా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన టైములో యాంకర్ ఝాన్సీ వంటి వారు చాలా సీనియర్స్ అట.

9)దాదాపు 25 ఏళ్ళుగా ఈమె ఇండస్ట్రీలో కొనసాగుతుంది. ఇంతకాలం ఆమె ఇండస్ట్రీలో రాణించడానికి ప్రేక్షకులే ముఖ్య కారణం అని భవిస్తూ ఉంటుంది ప్రియా.

10) ఇక ఈమె డ్రీం రోల్ ‘అరుంధతి’ అని చెప్పుకొచ్చింది. ఇలాంటి పాత్ర తనకి ఎందుకు దక్కలేదా అని ఈమె ఫీల్ అవుతూ ఉంటుందట.అయితే మనకి ఏది రాసిపెట్టి ఉంటే అదే మన వద్దకు వస్తుంది అని ఈమె చెబుతూ ఉంటుంది.

11)2002 లో ఎం.వి.ఎస్ కిషోర్ అనే వ్యక్తిని ఈమె వివాహం చేసుకుంది. వీళ్లకు ఓ బాబు. ప్రస్తుతం అతని వయసు 18 సంవత్సరాలు అని తెలుస్తుంది.

12)’చంద్రలేఖ’ ‘చిరునవ్వుతో’ ‘మిర్చి’ ‘సన్ ఆఫ్ సత్యమూర్తి’ ‘బాబు బంగారం’ వంటి చిత్రాలు ప్రియాకి మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Priya
  • #Actress Priya
  • #Bigg boss
  • #Bigg Boss 5 Telugu
  • #Bigg Boss Telugu

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

related news

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

5 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

6 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

6 hours ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

7 hours ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

18 hours ago

latest news

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

10 hours ago
Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

1 day ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

1 day ago
Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

2 days ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version