Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Focus » Adi Reddy: ‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ ఆదిరెడ్డి గురించి ఆసక్తికర విషయాలు..!

Adi Reddy: ‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ ఆదిరెడ్డి గురించి ఆసక్తికర విషయాలు..!

  • September 17, 2022 / 01:10 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Adi Reddy: ‘బిగ్ బాస్ 6’  కంటెస్టెంట్ ఆదిరెడ్డి గురించి ఆసక్తికర విషయాలు..!

‘బిగ్ బాస్ 6’ ఇప్పుడిప్పుడే రసవత్తరంగా మారుతుంది. కంటెస్టెంట్లు ఒకరి గురించి ఒకరు తెలుసుకుని నామినేషన్స్ ను ఫేస్ చేయడం మొదలుపెట్టారు. చిన్న చిన్న మాటల యుద్ధాలు కూడా చోటు చేసుకుంటున్నాయి.మొదటి వారం ఎలిమినేషన్ ప్రక్రియ జరగకపోవడంతో ఇప్పటికీ హౌస్ లో 21 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. ఇదిలా ఉండగా.. ‘బిగ్ బాస్ 6’ లో 18వ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చాడు ఆది రెడ్డి. ప్రేక్షకులకు పెద్దగా తెలియని కంటెస్టెంట్ల పేర్లను పరిశీలిస్తే ఇతని పేరు కూడా ఉంటుంది. హౌస్ లో ఇతను చాలా కామ్ గా ఉంటున్నాడు. కానీ ఫిజికల్ గేమ్స్ లో బాగానే రాణిస్తున్నాడు. అయితే ఇంతకీ ఆది రెడ్డి ఎవరు? ఇతని బ్యాక్ గ్రౌండ్ ఏంటి? బిగ్ బాస్ 6 కి ఇతను ఎలా ఎంట్రీ ఇచ్చాడు? వంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం రండి :

1) ముందుగా ఆదిరెడ్డి పూర్తి పేరు ఆదినారాయణ రెడ్డి. ఇతను పుట్టి పెరిగింది నెల్లూరు లో..! 1990 వ సంవత్సరం జూన్ 5న ఇతను జన్మించాడు.

2) ఇతనొక యూట్యూబర్, క్రికెట్ అనలిస్ట్, బిగ్ బాస్ క్రిటిక్ కూడా..!

3) క్రికెట్, మూవీస్, ఫుడ్ వీడియోస్ చేసే ఇతను బిగ్ బాస్ రివ్యూలతో బాగా పాపులర్ అయ్యాడు.

4) ఈ క్రమంలో సోషల్ మీడియాలో ఇతనికి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. ఇతనొక ట్వీట్ చేస్తే వాటిని సెలబ్రిటీలు రీట్వీట్ చేసేంత రేంజ్లో ఇతనికి సోషల్ మీడియాలో ఫాలోయింగ్ పెరిగింది.

5) 2020 లో ఇతను కవిత అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. కవిత.. ఆదిరెడ్డి సిస్టర్ కు ఫ్రెండ్. ఆమెకు కూడా ఓ యూట్యూబ్ ఛానల్ ఉంది. ‘కవిత నాగ విలాగ్స్’ పేరుతో యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తుంది ఈమె.

6) ఆదిరెడ్డి – కవిత దంపతులకు ఓ కూతురు కూడా ఉంది. ఆమె పేరు హద్విత.

7) ఆరడుగులకి పైగా హైట్ ఉండే ఆదిరెడ్డి తన కష్టం పైనే ఇంత వాడిని అయ్యాను అంటే నమ్మను అంటాడు. అతనిలో ఎంత టాలెంట్ ఉన్నా.. అతనికి లైఫ్ ఇచ్చింది మాత్రం బిగ్ బాస్ అని అతను తెలిపాడు.

8) ఆదిరెడ్డి తల్లి గారు మరణించారు అని చెప్పి.. పలు మార్లు ఎమోషనల్ కామెంట్లు చేసిన సందర్భాలు ఉన్నాయి.

9) ఇదివరకు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఆదిరెడ్డి కొంత కాలంగా సోషల్ మీడియాకు దూరంగా ఉంటున్నాడు. దానికి కారణాలు ఏంటి అన్నది తెలుపలేదు.

10) బిగ్ బాస్ గురించి అణువణువు పరిశీలించి హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఆది రెడ్డి.. కచ్చితంగా టైటిల్ విన్నర్ అయ్యి తిరిగొస్తాడు అని అతని ఫాలోవర్స్ భావిస్తున్నారు. అయితే హౌస్ లో మాత్రం ఇతను టాస్క్ ఇచ్చినప్పుడు తప్ప యాక్టివ్ గా కనిపించడం లేదు. మరి బిగ్ బాస్ హౌస్ లో ఆదిరెడ్డి ఎన్నాళ్ళు కొనసాగుతాడో చూడాలి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aadi
  • #Aadi Reddy
  • #Bigg Boss 6
  • #Bigg Boss 6 Telugu
  • #Bigg Boss Telugu

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

related news

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

2 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

3 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

3 hours ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

4 hours ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

15 hours ago

latest news

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

1 day ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version