Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » బిగ్ బాస్ » Anil Rathod: ‘బిగ్ బాస్’ కంటెస్టెంట్ అనిల్ రాథోడ్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!

Anil Rathod: ‘బిగ్ బాస్’ కంటెస్టెంట్ అనిల్ రాథోడ్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!

  • March 9, 2022 / 07:44 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Anil Rathod: ‘బిగ్ బాస్’ కంటెస్టెంట్ అనిల్ రాథోడ్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!

తెలుగులో బిగ్ బాస్ ఎంత పాపులర్ షోనో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇప్పటికే 5 సీజన్లు సక్సెస్ ఫుల్ గా ముగిసాయి. ఇప్పుడు ‘బిగ్ బాస్ నాన్ స్టాప్’ అంటూ ఓటిటి సీజన్ కూడా మోదలైంది. ఈ షోకి కూడా నాగార్జునే వ్యాఖ్యాతగా వ్యవహరిస్తుండగా కంటెస్టెంట్ల విషయంలో కొన్ని కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. గత సీజన్లలో పాల్గొన్న కొంతమంది కంటెస్టెంట్లు వారియర్స్ గా, కొత్త కంటెస్టెంట్ లు చాలా మంది ఛాలెంజర్స్ గా ఎంట్రీ ఇచ్చారు. ఈ లిస్ట్ లో అనిల్ రాథోడ్ కూడా ఒకరు. వివిధ రంగాల్లో రాణిస్తున్న వారిని బిగ్ బాస్ కంటెస్టెంట్లుగా తీసుకొస్తారన్న సంగతి తెలిసిందే. అదే విధంగా మోడలింగ్ రంగంలో పాపులారిటీ సంపాదించుకున్న అనిల్ ను ఈ ‘బిగ్ బాస్ నాన్ స్టాప్’ కు కంటెస్టెంట్ గా తీసుకొచ్చారు. అయితే ఇతని గురించి ఎక్కవ విషయాలు జనాలకి తెలీవు. అలాంటి వారి కోసం అనిల్ రాథోడ్ కు సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం :

1) అనిల్ రాథోడ్ 1994 వ సంవత్సరంలో హైదరాబాద్ లో జన్మించాడు.ప్రస్తుతం ఇతని వయసు 28 సంవత్సరాలు. ఇతను పుట్టిపెరిగింది మొత్తం హైదరాబాద్ లోనే..!

2) బి.టెక్ లో సివిల్ ఇంజనీరింగ్ చేసిన అనిల్ తర్వాత మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టాడు. రిప్రజెన్టేటర్ గా కొన్నాళ్ళు పనిచేసాడు.

3) అయితే అనిల్ మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టడం అతని కుటుంబ సభ్యులకి ఎంత మాత్రం ఇష్టం లేదు. ఎందుకంటే ఇతని కుటుంబంలో అందరూ పోలీస్ ఆఫీసర్లే. ఇతను కూడా పోలీస్ అవుతాడని వాళ్ళు ఆశించారు. కానీ ఇతను మోడలింగ్ రంగం పై ఆసక్తి పెంచుకోవడంతో కాదనలేకపోయారు.

4) మోడల్‌గా కెరీర్‌ ను ప్రారంభించిన అనిల్… TAA సంస్థ ద్వారా బెస్ట్ మోడల్ ఆఫ్ ది ఇయర్, మిస్టర్ తెలంగాణ 2015 మరియు బెస్ట్ మోడల్ – రుబారు మిస్టర్ ఇండియా 2021 వంటి అవార్డులను కూడాగెలుచుకున్నాడు.

5) అంతేకాదు ఇంటర్నేషనల్ ఫ్యాషన్ వీక్ గోవా, బ్రైడల్ ఫ్యాషన్ వీక్, పూణే ఫ్యాషన్ వీక్ మరియు గ్లామ్ ఫ్యాషన్ వీక్ వంటి సర్వల్స్ బ్రాండ్‌లు మరియు పలు ఇంటర్నేషనల్ షోల కోసం ర్యాంప్ వాక్ కూడా చేశాడు అనిల్.

6) 2019 వ సంవత్సరంలో ఇతను టైమ్స్ ఆఫ్ ఇండియా వారు నిర్వహించే మోస్ట్ డిజైరబుల్ మెన్ కు నామినేట్ అయ్యాడు.

7) అనిల్ రాథోడ్ పెట్ లవర్ కూడా..! తన పెట్ తో దిగిన ఫోటోలను కూడా తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటాడు.

8) అనిల్ రాథోడ్ ఇన్స్టా ఖాతాకి 31K ఫాలోవర్స్ వరకు ఉన్నారు. అలాగే ఇతనికి సైక్లింగ్ మరియు హార్స్ రైడింగ్ చేయడం కూడా బాగా ఇంట్రెస్ట్.

9) 2019 లో వచ్చిన ‘మిస్టర్ మజ్ను’ చిత్రంతో ఇతను నటుడిగా ఎంట్రీ ఇచ్చాడు. అదే ఏడాది వచ్చిన ‘వెంకీ మామ’ లో కూడా ఇతను నటించాడు.

10) హీరోగా కూడా అనిల్ సినిమాలు చేస్తున్నాడు. ‘సుగ్రీవ’ మరియు ‘అరె ఓ సాంబ’ వంటి చిత్రాలు ప్రస్తుతం సెట్స్ పై ఉన్నాయి.

‘బిగ్ బాస్’ హౌస్ లోకి ఎంట్రీ ఇస్తూనే నెవరు గివ్ అప్ అనే రేంజ్లో గేమ్ ఆడతాను అంటూ అనిల్ చెప్పాడు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #anil
  • #Anil Rathod
  • #Bigg boss
  • #Bigg Boss Non-Stop

Also Read

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 36 సినిమాల సందడి!

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 36 సినిమాల సందడి!

Deewana Review in Telugu: దీవానా సినిమా రివ్యూ & రేటింగ్!

Deewana Review in Telugu: దీవానా సినిమా రివ్యూ & రేటింగ్!

Sing Geetham Collections: మొదటి వారం 53 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘సింగ్ గీతం’

Sing Geetham Collections: మొదటి వారం 53 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘సింగ్ గీతం’

Maa Inti Bangaaram: ‘మా ఇంటి బంగారం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Maa Inti Bangaaram: ‘మా ఇంటి బంగారం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Peddi Collections: 3వ వీకెండ్లో కూడా సత్తా చాటేలా ఉంది.. కానీ?

Peddi Collections: 3వ వీకెండ్లో కూడా సత్తా చాటేలా ఉంది.. కానీ?

Maa Inti Bangaaram: ‘మా ఇంటి బంగారం’ టాక్ తేడా కొట్టడానికి ఈ మైనస్సులే కారణమా?

Maa Inti Bangaaram: ‘మా ఇంటి బంగారం’ టాక్ తేడా కొట్టడానికి ఈ మైనస్సులే కారణమా?

related news

Maa Inti Bangaaram: ‘మా ఇంటి బంగారం’ టాక్ తేడా కొట్టడానికి ఈ మైనస్సులే కారణమా?

Maa Inti Bangaaram: ‘మా ఇంటి బంగారం’ టాక్ తేడా కొట్టడానికి ఈ మైనస్సులే కారణమా?

Chiranjeevi: ‘అంజి’ వల్ల చిరు కెరీర్ ఇంత వెనుకబడిందా.. ఆ ఇండస్ట్రీ హిట్ కూడా మిస్…?!

Chiranjeevi: ‘అంజి’ వల్ల చిరు కెరీర్ ఇంత వెనుకబడిందా.. ఆ ఇండస్ట్రీ హిట్ కూడా మిస్…?!

 Tollywood: ‘పెద్ది’ తో పాటు టాలీవుడ్ సినిమాల్లోని బెస్ట్ హాస్పిటల్ సీన్స్ ఇవే

 Tollywood: ‘పెద్ది’ తో పాటు టాలీవుడ్ సినిమాల్లోని బెస్ట్ హాస్పిటల్ సీన్స్ ఇవే

Actors Who Turned Directors: డైరెక్టర్లుగా మారి సినిమాలు తీసిన టాలీవుడ్ నటీనటులు వీళ్ళే

Actors Who Turned Directors: డైరెక్టర్లుగా మారి సినిమాలు తీసిన టాలీవుడ్ నటీనటులు వీళ్ళే

Ram Charan: రామ్ చరణ్ నటించిన గత 10 సినిమాల కలెక్షన్లు మరియు వాటి ఫలితాలు

Ram Charan: రామ్ చరణ్ నటించిన గత 10 సినిమాల కలెక్షన్లు మరియు వాటి ఫలితాలు

Day-One 100 Crore Collections: తొలి రోజే రూ.100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్ళు సాధించిన ఇండియన్ సినిమాల లిస్ట్.. పెద్ది ప్లేస్ ఎక్కడ?

Day-One 100 Crore Collections: తొలి రోజే రూ.100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్ళు సాధించిన ఇండియన్ సినిమాల లిస్ట్.. పెద్ది ప్లేస్ ఎక్కడ?

trending news

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 36 సినిమాల సందడి!

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 36 సినిమాల సందడి!

33 mins ago
Deewana Review in Telugu: దీవానా సినిమా రివ్యూ & రేటింగ్!

Deewana Review in Telugu: దీవానా సినిమా రివ్యూ & రేటింగ్!

3 hours ago
Sing Geetham Collections: మొదటి వారం 53 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘సింగ్ గీతం’

Sing Geetham Collections: మొదటి వారం 53 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘సింగ్ గీతం’

17 hours ago
Maa Inti Bangaaram: ‘మా ఇంటి బంగారం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Maa Inti Bangaaram: ‘మా ఇంటి బంగారం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

17 hours ago
Peddi Collections: 3వ వీకెండ్లో కూడా సత్తా చాటేలా ఉంది.. కానీ?

Peddi Collections: 3వ వీకెండ్లో కూడా సత్తా చాటేలా ఉంది.. కానీ?

17 hours ago

latest news

Teja Sajja: రెండో సీక్వెల్‌ ప్రారంభించిన తేజ సజ్జా.. ఇదే ముందొస్తుందని టాక్‌

Teja Sajja: రెండో సీక్వెల్‌ ప్రారంభించిన తేజ సజ్జా.. ఇదే ముందొస్తుందని టాక్‌

19 hours ago
Baahubali Eternal War: ఆ రెండు సినిమాల ఎఫెక్ట్‌.. ఈ సినిమా రెండు నిమిషాల్లో హౌస్‌ఫుల్‌

Baahubali Eternal War: ఆ రెండు సినిమాల ఎఫెక్ట్‌.. ఈ సినిమా రెండు నిమిషాల్లో హౌస్‌ఫుల్‌

20 hours ago
OM: ధనుష్‌ ‘ఓం’పై ‘పుష్ప’ మరక… దర్శకుడు ఏమన్నారంటే?

OM: ధనుష్‌ ‘ఓం’పై ‘పుష్ప’ మరక… దర్శకుడు ఏమన్నారంటే?

20 hours ago
Anil Ravipudi: ముహూర్తపు షాట్‌లోనే అనిల్‌ రావిపూడి సినిమా స్టోరీ లైన్‌ చెప్పేశారా?

Anil Ravipudi: ముహూర్తపు షాట్‌లోనే అనిల్‌ రావిపూడి సినిమా స్టోరీ లైన్‌ చెప్పేశారా?

21 hours ago
Maa Inti Bangaaram Review in Telugu: మా ఇంటి బంగారం సినిమా రివ్యూ & రేటింగ్!

Maa Inti Bangaaram Review in Telugu: మా ఇంటి బంగారం సినిమా రివ్యూ & రేటింగ్!

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version