ఉరుకుల పరుగుల జీవితంలో నేటి మనిషికి వాస్తవంగా జరిగే విషయాలను గుర్తించు కోవడం కష్టమవుతోంది. అటువంటప్పుడు కలలో వచ్చిన విషయాల గురించి ఆలోచిస్తాడా ? .. నెవర్.. అసలు పట్టించుకోడు. కానీ కలలను తేలికగా తీసుకోవద్దని, కలలనేవి మనకు భవిష్యత్తులో ఎదురయ్యే సంఘటనలకు హెచ్చరికలుగా గుర్తించాలని పండితులు చెబుతున్నారు.
అయితే కలలకు అర్ధం సామాన్యులకు తెలియదని, అనుభవం ఉన్నవారిని అడిగి తెలుసుకోవాలని సూచిస్తున్నారు. అందుకే ఆ పనిని “రహస్యవాణి” భుజాన వేసుకుంది. కలల్లో వచ్చే సందేహాలను తీర్చేందుకు “మీకు ఎటువంటి కలలు వస్తాయి ?” అనే వీడియోను రూపొందింది. స్వప్నశాస్త్రంలో నిష్ణాతులైన వారు చెప్పిన కలలకు అర్ధాలను ఇందులో పొందుపరిచింది. మీకు నిన్న రాత్రి ఓ కల వచ్చింది కదా.. దాని అర్ధం కూడా ఈ వీడియోలో ఉంటుంది. చూడండి మరి.