Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Movie News » స్టార్ హీరోకు చేదు అనుభవం.. చెప్పు విసరడంతో?

స్టార్ హీరోకు చేదు అనుభవం.. చెప్పు విసరడంతో?

  • December 19, 2022 / 06:03 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

స్టార్ హీరోకు చేదు అనుభవం.. చెప్పు విసరడంతో?

శాండిల్ వుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా దర్శన్ కు ప్రత్యేక గుర్తింపు ఉందనే సంగతి తెలిసిందే. దర్శన్ నటించిన సినిమాలలో మెజారిటీ సినిమాలు కమర్షియల్ గా సక్సెస్ ను సొంతం చేసుకున్నాయి. అయితే స్టార్ హీరో దర్శన్ చాలా సందర్భాల్లో వివాదాస్పద విషయాల ద్వారా వార్తల్లో నిలిచారు. అయితే ఈ హీరోకు తాజాగా చేదు అనుభవం ఎదురైంది. దర్శన్ ప్రస్తుతం క్రాంతి అనే టైటిల్ తో తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తున్నారు.

2023 సంవత్సరం జనవరి నెలలో ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమాలోని సెకండ్ సాంగ్ ను రిలీజ్ చేయడానికి దర్శన్, చిత్ర బృందం హోస్పేట్ లో ఏర్పాటు చేసిన వేడుకలో పాల్గొన్నారు. స్టేజ్ పై నటీనటులు మాట్లాడుతున్న సమయంలో ఒక వ్యక్తి దర్శన్ పై చెప్పు విసిరారు. ఊహించని ఘటన చోటు చేసుకోవడంతో చిత్రయూనిట్ ఒక్కసారిగా షాక్ కావడం గమనార్హం. అయితే దర్శన్ మాత్రం ఆ వ్యక్తిని ఏమీ చేయవద్దని సూచించారు.

కొన్నిరోజుల క్రితం దర్శన్ మాట్లాడుతూ అదృష్ట లక్ష్మిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయగా ఆ వ్యాఖ్యలు చాలామందికి ఆగ్రహం కలిగించాయి. ఆ వ్యాఖ్యల వల్లే దర్శన్ కు చేదు అనుభవం ఎదురైందని కొంతమంది నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. గతంలో దర్శన్ తన భార్య విషయంలో ప్రవర్తించిన తీరు వల్ల విమర్శల పాలయ్యారు. దర్శన్ కు వరుస షాకులు తగులుతుండటం ఫ్యాన్స్ ను సైతం ఒకింత హర్ట్ చేస్తోంది.

దర్శన్ వివాదాలకు దూరంగా ఉండాలని కొంతమంది ఫ్యాన్స్ సలహాలిస్తున్నారు. వరుస వివాదాల వల్ల దర్శన్ పరువు పోతుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ప్రేక్షకుల్లో నెగిటివిటీ పెరుగుతున్న నేపథ్యంలో దర్శన్ ఇకనైనా వివాదాలకు, వివాదాస్పద అంశాలకు దూరంగా ఉంటారేమో చూడాల్సి ఉంది. దర్శన్ పై పెరుగుతున్న వ్యతిరేకత ఆయన నటిస్తున్న సినిమాల ఫలితాలపై కూడా ప్రభావం చూపే ఛాన్స్ అయితే ఉంది.

#WeStandWithDbosspic.twitter.com/zHXZhue0v9

— GODZILLA (@NTR_AA_GODZILLA) December 19, 2022

అవతార్: ద వే ఆఫ్ వాటర్ సినిమా రివ్యూ& రేటింగ్!
2022లో రీ రిలీజ్ అయిన సినిమాలు ఏవో తెలుసా?

2022లో ప్రపంచ బాక్సాఫీస్‌ని షేక్ చేసిన 12 సాలిడ్ సీన్స్ ఏవో తెలుసా..!
డిజె టిల్లు టు కాంతార….ఈ ఏడాది వచ్చిన సినిమాల్లో వీకెండ్ కే బ్రేక్ ఈవెన్ సాధించిన 10 సినిమాలు ఇవే!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Darshan
  • #Darshan Thoogudeepa
  • #Hero Darshan

Also Read

Vijayendra Prasad: నోటితో చెప్పలేనన్ని ఘోరాలు చేశారు.. ఆ పాపంలో నాకు భాగం ఉంది: విజయేంద్ర ప్రసాద్

OTT Releases: రేపు ఒక్కరోజే ఒటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

Funky Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘ఫంకీ’

Ram Charan: చరణ్- సుక్కూ.. ‘రంగస్థలం’ సీన్ రిపీట్ అవుతుందా?

Vishwak Sen: విశ్వక్ సేన్.. ఇక జాగ్రత్త పడకపోతే కష్టం

Tollywood: ‘వాల్మీకీ’ టు ‘హే భగవాన్’.. రిలీజ్ టైంకి టైటిల్స్ మార్చుకున్న సినిమాల లిస్ట్

related news

Vijayendra Prasad: నోటితో చెప్పలేనన్ని ఘోరాలు చేశారు.. ఆ పాపంలో నాకు భాగం ఉంది: విజయేంద్ర ప్రసాద్

Vijayendra Prasad: నోటితో చెప్పలేనన్ని ఘోరాలు చేశారు.. ఆ పాపంలో నాకు భాగం ఉంది: విజయేంద్ర ప్రసాద్

OTT Releases: రేపు ఒక్కరోజే ఒటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

OTT Releases: రేపు ఒక్కరోజే ఒటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

Funky Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘ఫంకీ’

Funky Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘ఫంకీ’

Ram Charan: చరణ్- సుక్కూ.. ‘రంగస్థలం’ సీన్ రిపీట్ అవుతుందా?

Ram Charan: చరణ్- సుక్కూ.. ‘రంగస్థలం’ సీన్ రిపీట్ అవుతుందా?

Vishwak Sen: విశ్వక్ సేన్.. ఇక జాగ్రత్త పడకపోతే కష్టం

Vishwak Sen: విశ్వక్ సేన్.. ఇక జాగ్రత్త పడకపోతే కష్టం

Yellamma: ‘ఎల్లమ్మ’ ని ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ని ఎలా మేనేజ్ చేస్తున్నాడు?

trending news

Vijayendra Prasad: నోటితో చెప్పలేనన్ని ఘోరాలు చేశారు.. ఆ పాపంలో నాకు భాగం ఉంది: విజయేంద్ర ప్రసాద్

Vijayendra Prasad: నోటితో చెప్పలేనన్ని ఘోరాలు చేశారు.. ఆ పాపంలో నాకు భాగం ఉంది: విజయేంద్ర ప్రసాద్

13 mins ago
OTT Releases: రేపు ఒక్కరోజే ఒటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

OTT Releases: రేపు ఒక్కరోజే ఒటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

49 mins ago
Funky Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘ఫంకీ’

Funky Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘ఫంకీ’

1 hour ago
Ram Charan: చరణ్- సుక్కూ.. ‘రంగస్థలం’ సీన్ రిపీట్ అవుతుందా?

Ram Charan: చరణ్- సుక్కూ.. ‘రంగస్థలం’ సీన్ రిపీట్ అవుతుందా?

2 hours ago
Vishwak Sen: విశ్వక్ సేన్.. ఇక జాగ్రత్త పడకపోతే కష్టం

Vishwak Sen: విశ్వక్ సేన్.. ఇక జాగ్రత్త పడకపోతే కష్టం

2 hours ago

latest news

Tollywood: సీనియర్లు సంక్రాంతికే కాదు.. దసరాకి కూడా వస్తారా?

3 hours ago
Sravanthi Chokkarapu: క్యాస్టింగ్ కౌచ్ పై యాంకర్ స్రవంతి వెర్షన్

4 hours ago
Sree Vishnu: శ్రీవిష్ణుకి రిలీఫ్.. ఒకటి వెనక్కి?

7 hours ago
Pawan Kalyan : పవర్ స్టార్ – సురేందర్ రెడ్డి కాంబోలో హీరోయిన్ ఫిక్స్..?

Kotha Lokah 2: రూ.300 కోట్ల సినిమా సీక్వెల్‌కు పనులు ప్రారంభం.. త్వరలో…

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version