నాగ శౌర్య కి కాబోయే భార్య అనూష శెట్టి అన్ సీన్ పిక్స్ వైరల్..!

Advertisement

యంగ్ హీరో నాగ శౌర్య త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నట్టు నిన్న ప్రకటించిన సంగతి తెలిసిందే. అనూష అనే అమ్మాయితో నాగ శౌర్య పెళ్లి బెంగళూర్ లో నవంబర్ 20 న జరగబోతున్నట్టు..19 న మెహందీ వేడుకలతో సంబరాలు మొదలుకానున్నట్టు నిన్న ప్రకటన వచ్చింది. దీంతో ఇది హాట్ టాపిక్ గా మారింది. కాసేపటికి నాగ శౌర్య పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఈమెనే అంటూ కొన్ని ఫోటోలు కూడా బయటకు వచ్చాయి.

ఆమె పేరు అనూష శెట్టి అని .. కర్ణాటకలో బాగా డబ్బున్న ఫ్యామిలీకి చెందిన వ్యక్తి.. అలాగే వ్యాపార రంగంలో కూడా ఆమె రాణిస్తున్నట్టు వార్తలు వచ్చాయి. ఆమె అన్ సీన్ పిక్స్ కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాటిని మీరు కూడా ఓ లుక్కేయండి:

1

2

3

4

5

6

7

8

9

10

11

12

 

యశోద సినిమా రివ్యూ& రేటింగ్!
సరోగసి నేపథ్యంలో వచ్చిన సినిమాలు ఏంటంటే..?

‘కె.జి.ఎఫ్’ టు ‘కాంతార’..బాక్సాఫీస్ వద్ద అత్యధిక కలెక్షన్లు రాబట్టిన కన్నడ సినిమాల లిస్ట్..!
నరేష్ మాత్రమే కాదు ఆ హీరోలు కూడా భార్యలు ఉన్నప్పటికీ హీరోయిన్లతో ఎఫైర్లు నడిపారట..!

Read Today's Latest Gallery Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Also Read

latest news