Rana Daggubati, Miheeka: ఎవరు చూడని రానా దగ్గుబాటి – మిహిక బజాజ్ పెళ్లి ఫొటోలు!

Ad not loaded.

టాలీవుడ్ ముదురు బ్యాచ్ లర్స్ లో ఒకరైన రానా ఈ ఏడాది సడన్ గా తన ప్రేయసిని ప్రకటించారు. మిహికా బజాజ్ అనే అమ్మాయిని తాను ప్రేమిస్తున్నట్లు, తన ప్రేమను ఆమె ఒప్పుకున్నట్లు సోషల్ మీడియా ద్వారా తెలియజేశాడు. ఆ వెంటనే రోకా వేడుక, నిశ్చితార్ధం, పెళ్లి ముహూర్తం ఇలా చక చకా జరిగిపోయాయి. వేదమంత్రాల నడుమ అగ్ని సాక్షిగా శనివారం రా. 8:30 గంటలకు మిహిక బజాజ్ మెడలో మూడు ముళ్లు వేశాడు రానా.

రామానాయుడు స్టూడియోలో జరిగిన వివాహ మహోత్సవానికి కేవలం 30 మంది బంధు మిత్రులు హాజరుకాగా.. ఏడడుగులు వేసి మిహికను తన జీవితంలోకి ఆహ్వానించాడు రానా. రానా పెళ్లి వేడుకలో వెంకటేష్ బ్లాక్ సూట్‌లో స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచారు. రానా దంపతులు హడావిడిగా అతిథులతో కనిపించారు. రానా దగ్గుబాటి – మిహిక బజాజ్ పెళ్లి సందడి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

More…

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

 

బజాజ్ మెహందీ ఫంక్షన్ ఫోటోలు

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus