Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Unstoppable With NBK3: అన్ స్టాపబుల్3 ప్రోమో మామూలుగా లేదుగా.. అప్పుడు సెన్సేషన్ అంటూ?

Unstoppable With NBK3: అన్ స్టాపబుల్3 ప్రోమో మామూలుగా లేదుగా.. అప్పుడు సెన్సేషన్ అంటూ?

  • December 14, 2023 / 08:14 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Unstoppable With NBK3: అన్ స్టాపబుల్3 ప్రోమో మామూలుగా లేదుగా.. అప్పుడు సెన్సేషన్ అంటూ?

బాలయ్య హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ సీజన్3 మూడో ఎపిసోడ్ ప్రోమో తాజాగా విడుదలైంది. ఈ షో మూడో ఎపిసోడ్ కు ప్రముఖ దర్శకులు హరీష్ శంకర్, జయంత్ సి పరాన్జీతో పాటు స్టార్ హీరోయిన్ శ్రియ, ప్రముఖ నటి సుహాసిని హాజరయ్యారు. దాదాపుగా 3నిమిషాల నిడివి ఉన్న ఈ ప్రోమోలో ప్రేక్షకులకు కావాల్సిన ఎంటర్టైన్మెంట్ పుష్కలంగా ఉంది. బాలయ్య మాట్లాడుతూ సుహాసినిది మనది జన్మజన్మల బంధం అని నాది శ్రేయది ఈ మిలీనియం బంధం అని చెప్పుకొచ్చారు.

అప్పుడు బాలా చాలా షై అని సుహాసిని చెప్పగా మేము నమ్మట్లేదంటూ శ్రియ, హరీష్ శంకర్ రియాక్షన్స్ ఇచ్చారు. ఆ తర్వాత బాలయ్య ఇప్పుడు నేను కావాలనే మీ ముగ్గురితో మాట్లాడుతున్నానని హరీష్ ను అవైడ్ చేస్తున్నానని అన్నారు. జయంత్ సి పరాన్జీ ఏం బాబు అని అడగగా మాకు మాకు కొన్ని పాతకక్షలు ఉన్నాయంటూ బాలయ్య సరదాగా కామెంట్లు చేశారు. నేను అందుకే బ్రో అన్నానని హరీష్ శంకర్ చెప్పగా స్టూడియో గేట్లు వెయ్యండయ్యా అంటూ బాలయ్య కామెంట్లు చేశారు.

హాలిడేసా ఫ్రీగా ఉన్నావ్ అని బాలయ్య హరీష్ ను అడగగా “ఈ గ్యాప్ మటుకు వెకేషన్.. సినిమా రిలీజ్ అయిన తర్వాత సెన్సేషన్” అని ఆయన అన్నారు. ఆ తర్వాత సుహాసిని మాట్లాడుతూ బాలయ్యతో నేను ఫస్ట్ బ్లాక్ బస్టర్ చూశానని పేర్కొన్నారు. బాలయ్య, సుహాసిని దంచవే మేనత్త కూతురా సాంగ్ కు అదిరిపోయే డ్యాన్స్ స్టెప్పులు వేశారు. మేము కూడా సరదాగా కొన్ని ప్రశ్నలు అడుగుతామని హరీష్ చెప్పగా కాపీ కొట్టకు బ్రో అంటూ బాలయ్య కామెంట్లు చేశారు.

బాలయ్యను సుహాసిని మీరు ఎక్స్ పెక్ట్ చేసినట్టు ఎవరైనా మాట్లాడలేదని అనిపించిందా అనే ప్రశ్నకు పవన్ పేరును సమాధానంగా చెప్పారు. ఒక గెస్ట్ అన్ స్టాపబుల్ గా మాట్లాడారని అనిపించిందా అనే ప్రశ్నకు రవితేజ అని బాలయ్య సమాధానం ఇచ్చారు. ఈ ప్రోమోకు (Unstoppable With NBK3) రికార్డ్ స్థాయిలో వ్యూస్ వస్తున్నాయి. బాలయ్య రాబోయే రోజుల్లో వరుస రికార్డులు సృష్టించాలని అభిమానులు భావిస్తున్నారు.

https://www.youtube.com/watch?v=QCuUoVrxjPc

హాయ్ నాన్న సినిమా రివ్యూ & రేటింగ్!!

‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో దాగున్న టాలెంట్స్ ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balakrishna
  • #harish shankar
  • #Shriya
  • #Suhasini
  • #Unstoppable With NBK 3

Also Read

9 Years For Arjun Reddy: ‘అర్జున్ రెడ్డి’కి 9 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

Toxic First Review: ‘టాక్సిక్’… ఆ 40 నిమిషాలు నెక్స్ట్ లెవెల్ అట

This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల… థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Irumudi Collections: 3వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘ఇరుముడి’.. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అంతే

Vishwanath And Sons Collections: 2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Prince Cecil: ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం.. వైరల్ అవుతున్న ఫోటో

related news

Tollywood: గాయాల వరుస: హీరోలూ.. కాస్త జాగ్రత్తగా ఉండండమ్మా

trending news

9 Years For Arjun Reddy: ‘అర్జున్ రెడ్డి’కి 9 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

9 Years For Arjun Reddy: ‘అర్జున్ రెడ్డి’కి 9 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

16 mins ago
Toxic First Review: ‘టాక్సిక్’… ఆ 40 నిమిషాలు నెక్స్ట్ లెవెల్ అట

Toxic First Review: ‘టాక్సిక్’… ఆ 40 నిమిషాలు నెక్స్ట్ లెవెల్ అట

6 hours ago
This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల… థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల… థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

9 hours ago
Irumudi Collections: 3వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘ఇరుముడి’.. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అంతే

Irumudi Collections: 3వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘ఇరుముడి’.. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అంతే

1 day ago
Vishwanath And Sons Collections: 2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

1 day ago

latest news

Tollywood: పరాభవ నామ సంవత్సరం.. వీరిని పరాభవాల నుండి బయట పడేసిందిగా

Tollywood: పరాభవ నామ సంవత్సరం.. వీరిని పరాభవాల నుండి బయట పడేసిందిగా

1 day ago
Raaka: ‘రాకా’ హీరోయిన్స్‌.. కొత్త పేరొచ్చింది.. ఆమె ప్లేస్‌లో తీసుకున్నారా?

Rajinikanth: ఆత్మకథ రాస్తున్న రజనీకాంత్‌.. కూతురితో కలసి…

Ajith: అజిత్‌ ఇన్ని కథలు విన్నాడా.. అందరిని లైన్‌లో పెట్టాడా?

Drishyam 4: ఇంకెంత లాగుతారు జీతూ సార్‌.. తెగిపోతుందేమో?

Drishyam 4: ఇంకెంత లాగుతారు జీతూ సార్‌.. తెగిపోతుందేమో?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version