Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Upasana, Surekha: ఆ బిజినెస్ లో ఉపాసన, సురేఖ సక్సెస్ కావడం ఖాయమేనా?

Upasana, Surekha: ఆ బిజినెస్ లో ఉపాసన, సురేఖ సక్సెస్ కావడం ఖాయమేనా?

  • February 19, 2024 / 11:14 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Upasana, Surekha: ఆ బిజినెస్ లో ఉపాసన, సురేఖ సక్సెస్ కావడం ఖాయమేనా?

మెగా కోడలు ఉపాసన కెరీర్ పరంగా బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఉపాసన ఇప్పటికే పలు వ్యాపారాలతో బిజీగా ఉండగా ఆ వ్యాపారాలతో కళ్లు చెదిరే స్థాయిలో లాభాలను సొంతం చేసుకుంటున్నారు. ఉపాసన కెరీర్ పరంగా ఎంత బిజీగా ఉన్నా కుటుంబానికి సైతం ఎక్కువ సమయం కేటాయిస్తారనే సంగతి తెలిసిందే. ఈరోజు చిరంజీవి సతీమణి సురేఖ పుట్టినరోజు కాగా ఉపాసన సురేఖకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడంతో పాటు ఒక వీడియోను షేర్ చేశారు.

సురేఖ, ఉపాసన అత్తమ్మాస్ కిచెన్ పేరుతో ఆన్ లైన్ లో ఫుడ్ బిజినెస్ ను మొదలుపెట్టారు. అత్తమ్మ పుట్టినరోజు సందర్భంగా ఈ బిజినెస్ ను మొదలుపెట్టడం సంతోషంగా ఉందని ఉపాసన అన్నారు. సంప్రదాయానికి అనుగుణంగా టేస్ట్ ఉన్న ఆ వంటశాలలో బంధాలు తరతరాలుగా నిర్మించబడతాయని ఇప్పుడు మా వంటగది నుంచి మీ వద్దకు రెడీ మిక్స్ రూపంలో కొన్ని ఆహార ఉత్పత్తులు వస్తున్నాయని ఉపాసన పేర్కొన్నారు.

మీరు కూడా మీ ఇంట్లోనే ఈ ఉత్పత్తులను టేస్ట్ చేయాలని ఉపాసన కామెంట్లు చేశారు. ప్రస్తుతం ఆ ఉత్పత్తులన్నీ అత్తమ్మాస్ కిచెన్ లో అందుబాటులో ఉన్నాయని ఆమె చెప్పుకొచ్చారు. ఉపాసన కొణిదెల ఇన్ స్టాగ్రామ్ వేదికగా షేర్ చేసిన వీడియోకు 83 వేలకు పైగా లైక్స్ వచ్చాయి. సురేఖ, ఉపాసన కొత్త బిజినెస్ లో కూడా సక్సెస్ కావడం ఖాయమేనని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి.

ఈరోజు సురేఖ (Surekha) పుట్టినరోజు కావడంతో నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. సురేఖకు చిరంజీవి సైతం తనదైన శైలిలో బర్త్ డే గ్రీటింగ్స్ తెలియజేయడం గమనార్హం. చిరంజీవి త్వరలో మరిన్ని క్రేజీ ప్రాజెక్ట్ లను ప్రకటించనున్నారని సమాచారం అందుతోంది. చిరంజీవి తన డ్యాన్సింగ్ స్కిల్స్ తో అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. చిరంజీవి భవిష్యత్తు ప్రాజెక్ట్ లు బ్లాక్ బస్టర్ హిట్లు కావాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.

View this post on Instagram

A post shared by Upasana Kamineni Konidela (@upasanakaminenikonidela)

ఊరిపేరు భైరవ కోన సినిమా రివ్యూ & రేటింగ్!

‘దయా గాడి దండయాత్ర’ కి 9 ఏళ్ళు!
ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్..ల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chiranjeevi
  • #Ram Charan
  • #surekha
  • #Upasana

Also Read

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

related news

Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

Chiranjeevi: సుకుమార్‌ ఇద్దరి శిష్యుల్లో చిరంజీవి ఛాన్స్‌ ఇచ్చేది ఎవరికి?

Chiranjeevi: ఆయన రంగంలోకి దిగాక.. ట్రోలర్స్‌కి కౌంటర్స్‌ పక్కా.. అక్కడ బాస్‌ అమ్మా!

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Sigma: ‘సిగ్మా’ తొలి హీరో సందీప్‌ కిషన్‌ కాదు.. ఆయన కాదనుకుంటేనే..

23 Years For Tagore: ‘ఠాగూర్’ కి 23 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

trending news

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

1 hour ago
Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

3 hours ago
Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

5 hours ago
Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

8 hours ago
Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

9 hours ago

latest news

Mayookha: అక్టోబర్ 9న గ్రాండ్ గా విడుదల కానున్న ‘మయూఖ’

17 hours ago
Urvashi Rautela: రూ.7 వేల కోట్లు డిమాండ్‌ చేసిన ఊర్వశీ రౌతేలా.. ఏమైందంటే?

1 day ago
Vvaan: తమన్నా సినిమాకు థియేటర్లలో ప్రసాదాలు పంచుతున్నారట..

Dhurandhar: రెండో ‘ధురంధర్‌’ సినిమాకు మరోసారి సెన్సార్‌.. ఈసారి 50 కట్స్‌

Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version