Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » అఖిల్, శ్రీయ నిశితార్ధ వేడుకలో ఉపాసన ఏమి చేసిందో తెలుసా ?

అఖిల్, శ్రీయ నిశితార్ధ వేడుకలో ఉపాసన ఏమి చేసిందో తెలుసా ?

  • December 13, 2016 / 10:37 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అఖిల్, శ్రీయ నిశితార్ధ వేడుకలో ఉపాసన ఏమి చేసిందో తెలుసా ?

మెగా స్టార్ చిరంజీవి కోడలు, రామ్ చరణ్ తేజ్ భార్య ఉపాసన చాలా హుందాగా ఉంటారు. మీడియాకు చాలా దూరంగా ఉండే ఈమె కొంతకాలం క్రితం ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చి తనపై వస్తున్న  విమర్శలకు గట్టిగానే సమాధానమిచ్చారు. తాజాగా ఆమె గురించి ఓ వార్త బయటికి వచ్చింది. గత శుక్రవారం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు అతిథిగృహంలో జరిగిన అఖిల్‌, శ్రీయా భూపాల్‌ నిశ్చితార్థ వేడుకలో ఉపాసన హంగామా చేసినట్లు తెలిసింది. అతి తక్కువ సంఖ్యలో సినీ, వ్యాపార, రాజకీయ ప్రముఖులు హాజరైన ఈ వేడుకలో నాగచైతన్య , సమంత లు జంటగా వచ్చి స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలవగా, ఉపాసన తన ప్రవర్తనతో అందరి కళ్ళు తనవైపు తిప్పుకున్నారు.

మెగాస్టార్ 150 వ సినిమా షూటింగ్ లోను, రామ్ చరణ్ ధృవ ప్రమోషన్ లో బిజీగా ఉండగా ఆ కుటుంబం తరుపున హాజరైన ఆమె.. స్నేహితులతో కలిసి కొత్త జంటను ఆటపట్టించిందంట. ఇదివరకే పరిచయం ఉండడంతో ఉపాసన టీజింగ్ ని  శ్రీయ భూపాల్ ఎంజాయ్ చేసిందని సమాచారం. పబ్లిక్ కార్యక్రమాల్లో ఎప్పుడూ నోరు కూడా మెదపని మెగా కోడలు టీజ్ చేయడం చూసిన అతిథులు ఆశ్చర్యపోయారంట. ఈ విషయం తెలుసుకున్న ప్రతి ఒక్కరిది అదే ఫీలింగ్.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Akhil Akkineni
  • #Akkineni Nagarjuna
  • #Chiranjeevi
  • #naga chaitanya
  • #Shreya bhupal

Also Read

Dil Raju: దిల్ రాజు బుట్టలో పడని అనిల్ రావిపూడి.. సింపుల్ గా రిజెక్ట్ చేశాడుగా

Adivi Sesh : ఆ కుళ్లుబుద్ది ఎవరిది శేష్.. వీళ్ళని వేసుకుంటున్నారుగా

Biker Collections: మొదటి రోజు సోసోగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

Raakaasaa Collections: మొదటి రోజు మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘రాకాస’

Dacoit Trailer: ‘డెకాయిట్’ ట్రైలర్ రివ్యూ …’అందరూ మహేష్ బాబులైపోదామనే’

RAYSUN ప్రొడక్షన్స్ బ్యానర్‌పై గోపీ కృష్ణ నిర్మాణంలో, రాధిక జయంతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న “రాయవలస” సినిమా నుంచి నవ యువ కథానాయకుడు కార్తిక్ జయంతి ఇంటెన్స్ ఫస్ట్ లుక్ రిలీజ్.

related news

Hema: దాసరి లేని లోటు కనిపిస్తుంది.. హేమ సంచలన వ్యాఖ్యలు

Kona Venkat: అలా జరిగితే.. చిరంజీవి సినిమా చూడొద్దు అన్న కోన వెంకట్‌.. ఏమైందంటే?

Ustaad Bhagat Singh: అప్పుడు ‘గాడ్ ఫాధర్’… ఇప్పుడు ‘ఉస్తాద్ భగత్ సింగ్’

Chiranjeevi: తనను ఫాలో అయిన సూర్యను ఫాలో అవుతానంటున్న చిరు.. త్వరలో పనలు ప్రారంభం

Harish Shankar: అనిల్‌ రావిపూడిలా మాట్లాడుతున్న హరీశ్‌ శంకర్‌… చిరు ఛాన్స్‌ ఇస్తారా?

Chiranjeevi: ఈ సంక్రాంతే కాదు.. మరో రెండు సంక్రాంతులూ నావే అంటున్న మెగాస్టార్‌

trending news

Dil Raju: దిల్ రాజు బుట్టలో పడని అనిల్ రావిపూడి.. సింపుల్ గా రిజెక్ట్ చేశాడుగా

Dil Raju: దిల్ రాజు బుట్టలో పడని అనిల్ రావిపూడి.. సింపుల్ గా రిజెక్ట్ చేశాడుగా

39 mins ago
Adivi Sesh : ఆ కుళ్లుబుద్ది ఎవరిది శేష్.. వీళ్ళని వేసుకుంటున్నారుగా

Adivi Sesh : ఆ కుళ్లుబుద్ది ఎవరిది శేష్.. వీళ్ళని వేసుకుంటున్నారుగా

2 hours ago
Biker Collections: మొదటి రోజు సోసోగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

Biker Collections: మొదటి రోజు సోసోగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

3 hours ago
Raakaasaa Collections: మొదటి రోజు మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘రాకాస’

Raakaasaa Collections: మొదటి రోజు మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘రాకాస’

3 hours ago
Dacoit Trailer: ‘డెకాయిట్’ ట్రైలర్ రివ్యూ …’అందరూ మహేష్ బాబులైపోదామనే’

Dacoit Trailer: ‘డెకాయిట్’ ట్రైలర్ రివ్యూ …’అందరూ మహేష్ బాబులైపోదామనే’

1 day ago

latest news

Ramayana : ‘రామాయణ’ నుంచి అదిరిపోయే సర్ప్రైస్.. డ్యూయల్ రోల్ లో ఎవరంటే ?

Ramayana : ‘రామాయణ’ నుంచి అదిరిపోయే సర్ప్రైస్.. డ్యూయల్ రోల్ లో ఎవరంటే ?

1 day ago
TN 2026: తమిళనాడు ఎన్నికలు… ఈ సినిమాతో విజయ్‌ను టార్గెట్‌ చేశారుగా…

VeeraBhadrudu: ట్రోలింగ్‌ ఎఫెక్టా? తెలుగు పేరు పెట్టుకున్న సూర్య… అందరూ ఇలా చేస్తే..

Rashmika : అరుదైన గౌరవం పొందిన రష్మిక.. భారతీయ తొలి సినీ సెలెబ్రెటీగా రికార్డ్…!

Tollywood: టాలీవుడ్‌ మళ్లీ కాస్టింగ్‌ కౌచ్‌ లొల్లి.. ఈసారి ఏమవుతుందో?

Tollywood: టాలీవుడ్‌ మళ్లీ కాస్టింగ్‌ కౌచ్‌ లొల్లి.. ఈసారి ఏమవుతుందో?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version