Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Movie News » ఆరు సినిమాల రిలీజ్.. ఒక్కటైనా హిట్ అవుతుందా..?

ఆరు సినిమాల రిలీజ్.. ఒక్కటైనా హిట్ అవుతుందా..?

  • August 29, 2022 / 04:23 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఆరు సినిమాల రిలీజ్.. ఒక్కటైనా హిట్ అవుతుందా..?

ప్రతి శుక్రవారం వచ్చే కొత్త సినిమాల కోసం మూవీ లవర్స్ ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. గత వారంలో విడుదలైన ‘లైగర్’ సినిమా డిజాస్టర్ కావడంతో.. చాలా మంది సినిమాను ఓటీటీలో చూసుకుందామని లైట్ తీసుకున్నారు. అందుకే ‘సీతారామం’, ‘బింబిసార’ సినిమాలు పాతిక రోజులకు దగ్గరగా ఉన్నా కూడా వీకెండ్ లో చాలా చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ పెద్దాయి. ఇక ‘కార్తికేయ2’ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సినిమా టికెట్స్ ఇప్పటికీ హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి.

ఇప్పుడు ఈ సినిమాలన్నీ చూసేసినవాళ్లు కొత్త సినిమాల కోసం చూస్తున్నారు. రాబోయే శుక్రవారం సెప్టెంబర్ 2న మొత్తం అరడజను సినిమాలు అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాయి. అందులో మొదటి సినిమా ‘రంగ రంగ వైభవంగా’. వైష్ణవ్ తేజ్ హీరోగా నటిస్తోన్న ఈ సినిమాకి ప్రమోషన్స్ బాగానే చేస్తున్నారు. కానీ అంత బజ్ మాత్రం రావడం లేదు. మంచి టాక్ వస్తేనే సినిమా నిలదొక్కుకుంటుంది. రెండో సినిమా ‘ఫస్ట్ డే ఫస్ట్ షో’. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ని టార్గెట్ చేస్తూ ఈ సినిమా కథ రాసుకున్నారు.

ఈ సినిమాకి ‘జాతిరత్నాలు’ దర్శకుడు అనుదీప్ కథ అందించారు. ప్రమోషన్స్ పనులు కూడా ఆయనే చూసుకుంటున్నారు. వీటితో పాటు ‘బుజ్జి ఇలా రా’ సినిమాను కూడా అదే రోజున విడుదల చేయనున్నారు. ఇవి కాకుండా ‘డైహార్డ్ ఫ్యాన్’, ‘ఆకాశ వీధుల్లో’, ‘నా వెంటపడుతున్న చిన్నవాడెవరమ్మా’ వంటి సినిమాలు కూడా విడుదల కాబోతున్నాయి.

ఈ సినిమాలు కాకుండా.. వీటికంటే ముందు ఆగస్టు 31న విక్రమ్ ‘కోబ్రా’ సినిమా రిలీజ్ కానుంది. డబ్బింగ్ సినిమా అయినప్పటికీ తెలుగులో కూడా ప్రమోషన్స్ జోరుగా చేస్తున్నారు. మరి ఈ సినిమాల్లో ఎన్ని హిట్ అవుతాయో చూడాలి!

లైగర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘లైగర్’ కచ్చితంగా చూడడానికి గల 10 కారణాలు..!
మహేష్ టు మృణాల్.. వైజయంతి మూవీస్ ద్వారా లాంచ్ అయిన స్టార్ల లిస్ట్..!
‘తమ్ముడు’ టు ‘లైగర్’… బాక్సింగ్ నేపథ్యంలో రూపొందిన సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Akasa Veedulo
  • #Cobra
  • #Die Hard Fan
  • #First Day First Show
  • #Na venta paduthunna chinnadevadamma

Also Read

Peddi First Review: ‘పెద్ది’ తో రామ్ చరణ్ స్ట్రాంగ్ కంబ్యాక్ గ్యారెంటీనా?

A AA Collections: ‘అ ఆ’ కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

Raj Allada: టాలీవుడ్ నిర్మాతకి అరుదైన గౌరవం

Blast Zone Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘బ్లాస్ట్ జోన్’ కలెక్షన్స్

Peddi: ‘పెద్ది’లో ట్రాజెడీ క్లైమాక్స్ ఏమీ ఉండదు.. హ్యాపీ ఎండింగే ఉంటుంది

Gunasekhar: ‘ఒక్కడు’ కథ మహేష్ బాబు కోసమే రాసుకుని ఉంటే.. అది మరో ‘సైనికుడు’ అయ్యుండేది : గుణశేఖర్

related news

Trisha: నా లైఫ్‌లోకి దీనికి మాత్రమే ఎంట్రీ… ట్రోలర్లకు త్రిష స్ట్రాంగ్‌ కౌంటర్‌

Trisha: నా లైఫ్‌లోకి దీనికి మాత్రమే ఎంట్రీ… ట్రోలర్లకు త్రిష స్ట్రాంగ్‌ కౌంటర్‌

Peddi First Review: ‘పెద్ది’ తో రామ్ చరణ్ స్ట్రాంగ్ కంబ్యాక్ గ్యారెంటీనా?

Peddi First Review: ‘పెద్ది’ తో రామ్ చరణ్ స్ట్రాంగ్ కంబ్యాక్ గ్యారెంటీనా?

A AA Collections: ‘అ ఆ’ కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

A AA Collections: ‘అ ఆ’ కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

Raj Allada: టాలీవుడ్ నిర్మాతకి అరుదైన గౌరవం

Raj Allada: టాలీవుడ్ నిర్మాతకి అరుదైన గౌరవం

Blast Zone Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘బ్లాస్ట్ జోన్’ కలెక్షన్స్

Blast Zone Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘బ్లాస్ట్ జోన్’ కలెక్షన్స్

విజయ్‌ దారిలో మరో కోలీవుడ్‌ స్టార్‌ హీరో.. ఆ మాటలకు అర్థం ఇదేనా?

trending news

Peddi First Review: ‘పెద్ది’ తో రామ్ చరణ్ స్ట్రాంగ్ కంబ్యాక్ గ్యారెంటీనా?

Peddi First Review: ‘పెద్ది’ తో రామ్ చరణ్ స్ట్రాంగ్ కంబ్యాక్ గ్యారెంటీనా?

3 hours ago
A AA Collections: ‘అ ఆ’ కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

A AA Collections: ‘అ ఆ’ కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

19 hours ago
Raj Allada: టాలీవుడ్ నిర్మాతకి అరుదైన గౌరవం

Raj Allada: టాలీవుడ్ నిర్మాతకి అరుదైన గౌరవం

20 hours ago
Blast Zone Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘బ్లాస్ట్ జోన్’ కలెక్షన్స్

Blast Zone Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘బ్లాస్ట్ జోన్’ కలెక్షన్స్

20 hours ago
Peddi: ‘పెద్ది’లో ట్రాజెడీ క్లైమాక్స్ ఏమీ ఉండదు.. హ్యాపీ ఎండింగే ఉంటుంది

Peddi: ‘పెద్ది’లో ట్రాజెడీ క్లైమాక్స్ ఏమీ ఉండదు.. హ్యాపీ ఎండింగే ఉంటుంది

22 hours ago

latest news

Romeo Juliet: క్యూట్ లవ్ స్టోరీ… ‘రోమియో జూలియట్’ రిలీజ్ డేట్ ఫిక్స్

2 days ago
Blast Zone Collections: పర్వాలేదనిపించిన ‘బ్లాస్ట్ జోన్’ మొదటి వీకెండ్ కలెక్షన్లు

Drishyam 3 Collections: రెండో వీకెండ్ ను కూడా బాగానే వాడుకున్న ‘దృశ్యం 3’

Deool Band 2: రూ.9 కోట్ల బడ్జెట్‌.. 9 రోజుల్లో.. రూ.40 కోట్లు.. మరాఠీ సినిమా రికార్డులు

This Week Releases: ‘పెద్ది’ తో పాటు ఈ వారం విడుదల కాబోతున్న 15 సినిమాలు

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version