Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే

Filmy Focus » Featured Stories » ఒకే రోజు ఆరు సినిమాలు!!

ఒకే రోజు ఆరు సినిమాలు!!

  • March 17, 2016 / 01:41 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఒకే రోజు ఆరు సినిమాలు!!

ప్రతి శుక్రవారం బాక్సాఫీస్ వద్ద రెండు లేదా మూడు చిత్రాలు విడుదల అవుతుండగా.. గడచిన రెండు వారాల్లో ఒక్కో వారంలో ఎనిమిది చిత్రాలు బాక్సాఫీస్ వద్ద విడుదల అయ్యాయి. ఇన్ని చిత్రాలు విడుదలయినప్పటికీ.. ఈ వారం కూడా మరో ఆరు చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. వాటిలో ఎప్పటి నుంచో వాయిదా పడుతూ వస్తున్న విశాల్ కథకళి ఉండగా, నారాయణ మూర్తి నటించిన దండకారణ్యం, శివాజీ ప్రధానపాత్రలో మూడుగంటల చిత్రాన్ని సింగిల్ షాట్ లో తెరకెక్కించిన ‘సీసా’,  ప్రతి కుటుంబంలోనూ జరిగిన సంఘటనలతో సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన దృశ్యకావ్యం, బాలకృష్ణ చేతుల మీదుగా గీతాలావిష్కరణ జరిగిన సతీ తిమ్మమాంబతో పాటు రొమాన్స్ విత్ ఫైనాన్స్ అనే ఆరు చిత్రాలు విడుదల అవుతున్నాయి. సూర్య నటించిన మేము చిత్రం కూడా ఈ వారమే విడుదల కావాల్సి ఉండగా పలు కారణాల రిత్యా ఈ చిత్రం వాయిదా పడింది.

ఈ వారం ఆరు చిత్రాలు విడుదల అవుతున్నప్పటికీ ఇన్ని చిత్రాలు విడుదల అవుతున్నట్లు ప్రేక్షకులకు తెలిసే అవకాశం లేదని సినీ అభిమానులు అంటున్నారు. నిర్మాతలు చిత్ర ప్రమోషన్స్ లో తగిన జాగ్రత్తలు తీసుకుంటే .. సినీ ప్రేక్షకులకు చిన్న చిత్రాలు సైతం చేరువయ్యేలా ఉంటాయని వారు అభిప్రాయపడుతున్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #2016 telugu moveis
  • #Dandakaaranyam Mocie
  • #kathakali Movie
  • #Romance With Finance
  • #Seesa Movie

Also Read

Kannappa Collections: ‘కన్నప్ప’ ఇంకొక్క రోజే ఛాన్స్.. ఏమవుతుందో మరి!

OG Movie: ‘ఓజి’ ‘అఖండ 2’ ‘ఆంధ్రా కింగ్ తాలూకా’.. పెద్ద కన్ఫ్యూజనే ఇది!

Hari Hara Veeramallu Trailer: అంచనాలను తలకిందులు చేసి.. పాజిటివ్ బజ్ క్రియేట్ చేసిన ట్రైలర్!

AIR Review in Telugu: AIR: ఆల్ ఇండియా ర్యాంకర్స్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !

War2: ‘వార్ 2’ తెలుగు రైట్స్ చేజిక్కించుకున్న నాగవంశీ.. కానీ..!?

Harshaali Malhotra: ‘అఖండ 2’ కోసం ‘..భాయిజాన్‌’ నటిని తీసుకొచ్చిన టీమ్‌!

related news

Vishal: హీరో విశాల్ కు షాక్ .. పెద్ద దెబ్బె!

trending news

Kannappa Collections: ‘కన్నప్ప’ ఇంకొక్క రోజే ఛాన్స్.. ఏమవుతుందో మరి!

Kannappa Collections: ‘కన్నప్ప’ ఇంకొక్క రోజే ఛాన్స్.. ఏమవుతుందో మరి!

5 hours ago
OG Movie: ‘ఓజి’ ‘అఖండ 2’ ‘ఆంధ్రా కింగ్ తాలూకా’.. పెద్ద కన్ఫ్యూజనే ఇది!

OG Movie: ‘ఓజి’ ‘అఖండ 2’ ‘ఆంధ్రా కింగ్ తాలూకా’.. పెద్ద కన్ఫ్యూజనే ఇది!

5 hours ago
Hari Hara Veeramallu Trailer: అంచనాలను తలకిందులు చేసి.. పాజిటివ్ బజ్ క్రియేట్ చేసిన ట్రైలర్!

Hari Hara Veeramallu Trailer: అంచనాలను తలకిందులు చేసి.. పాజిటివ్ బజ్ క్రియేట్ చేసిన ట్రైలర్!

7 hours ago
AIR Review in Telugu: AIR: ఆల్ ఇండియా ర్యాంకర్స్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !

AIR Review in Telugu: AIR: ఆల్ ఇండియా ర్యాంకర్స్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !

7 hours ago
War2: ‘వార్ 2’ తెలుగు రైట్స్ చేజిక్కించుకున్న నాగవంశీ.. కానీ..!?

War2: ‘వార్ 2’ తెలుగు రైట్స్ చేజిక్కించుకున్న నాగవంశీ.. కానీ..!?

8 hours ago

latest news

War2: ‘వార్‌ 2’ ప్రచారం.. హృతిక్‌, తారక్‌ కలిసుంటే ఇబ్బందేంటి? అసలు రీజనేంటి?

29 mins ago
Agent Sai Srinivasa Athreya: నవీన్ పోలిశెట్టి క్రేజీ సినిమాకు సీక్వెల్…కానీ..!

Agent Sai Srinivasa Athreya: నవీన్ పోలిశెట్టి క్రేజీ సినిమాకు సీక్వెల్…కానీ..!

7 hours ago
సంగీత్ శోభన్, నయన్ సారిక జంటగా మూవీ పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభం

9 hours ago
Fish Venkat: ఆస్పత్రిలో ప్రముఖ నటుడు.. సాయం చేయాలంటూ కుమార్తె వినతి!

21 hours ago
Fish Venkat: దయనీయమైన స్థితిలో కమెడియన్ ఫిష్ వెంకట్.. వీడియో వైరల్!

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version