Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #థగ్ లైఫ్ సినిమా రివ్యూ
  • #శ్రీ శ్రీ శ్రీ రాజావారు సినిమా రివ్యూ
  • #దేవిక & డానీ వెబ్ సిరీస్ రివ్యూ

Filmy Focus » Featured Stories » Uppena: అమ్మాయి కాళ్లు పట్టుకున్న వైష్ణవ్ తేజ్.. ఎందుకంటే..?

Uppena: అమ్మాయి కాళ్లు పట్టుకున్న వైష్ణవ్ తేజ్.. ఎందుకంటే..?

  • March 31, 2021 / 03:09 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Uppena: అమ్మాయి కాళ్లు పట్టుకున్న వైష్ణవ్ తేజ్.. ఎందుకంటే..?

ఈ మధ్య కాలంలో తెలుగులో కొత్తదనం ఉన్న కథలతో తెరకెక్కిన సినిమాలు అంచనాలను మించి సక్సెస్ అవుతున్న సంగతి తెలిసిందే. అలా సక్సెస్ అయిన సినిమాలలో ఉప్పెన ఒకటి. 100 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను సాధించిన ఉప్పెన 2021 సంవత్సరం బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్లలో ఒకటిగా నిలిచిన సంగతి తెలిసిందే. తాజాగా ఉప్పెన సినిమా డిలేటెడ్ సీన్లను చిత్రయూనిట్ యూట్యూబ్ లో అప్ లోడ్ చేసింది. ఉప్పెన చిత్రయూనిట్ అప్ లోడ్ చేసిన సీన్లలో కాలనీలో ఉండే అమ్మాయికి కొత్త డ్రెస్ కొని ఇచ్చి ఆ అమ్మాయి ద్వారా బేబమ్మకు లవ్ లెటర్ ఇవ్వాలని అశీ ప్రయత్నిస్తాడు.

ఆ అమ్మాయి ఇవ్వనని చెప్పడంతో అశీ ఆ అమ్మాయి కాళ్లు కూడా పట్టుకుంటాడు. జానపద పాటతో వచ్చే ఈ డిలేటెడ్ సీన్ ఎంతో బాగుంది. సినిమాలో ఈ సీన్ ఉంటే బాగుండేదని కొందరు నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తుండటం గమనార్హం. విజయ్ సేతుపతి, రాజీవ్ కనకాల మధ్య వచ్చే సీన్ కూడా బాగుంది. ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబు సానా తొలి సినిమా అయినా ఎంతో అనుభవం ఉన్న దర్శకుడిలా ఉప్పెన సినిమాను తెరకెక్కించి బ్లాక్ బస్టర్ హిట్ సాధించారు.

చిత్రయూనిట్ మరికొన్ని డిలేట్ అయిన సీన్లను విడుదల చేస్తుందేమో చూడాల్సి ఉంది. సినిమా నిడివి ఎక్కువ కావడంతో ఈ సీన్స్ ను తొలగించినట్టు తెలుస్తోంది. ఉప్పెన సినిమా రిలీజైన తరువాత ఈ సినిమాలో హీరోహీరోయిన్లుగా నటించిన వైష్ణవ్ తేజ్, కృతిశెట్టిలకు వరుసగా ఆఫర్లు వస్తున్నాయి. దర్శకుడు బుచ్చిబాబు సానా కొత్త ప్రాజెక్ట్ కు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.

రంగ్ దే సినిమా రివ్యూ & రేటింగ్!
అరణ్య సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 10 మంది హీరోయిన్లు టీనేజ్లోనే ఎంట్రీ ఇచ్చేసారు తెలుసా..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Buchi Babu
  • #devi sri prasad
  • #Kirti Shetty
  • #Panja Vaishnav Tej
  • #Uppena

Also Read

Dubai Seenu Collections: 18 ఏళ్ళ ‘దుబాయ్ శీను’ ఫైనల్ కలెక్షన్స్ ఇవే!

The Raja Saab: ‘రాజా సాబ్’ … ఆ విషయంలో మాత్రం నిర్మాతలు సక్సెస్ అయినట్టే..కానీ!

Stolen Review in Telugu: స్టోలెన్ సినిమా రివ్యూ & రేటింగ్!

సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ నటి కన్నుమూత!

Thug Life Collections: ‘థగ్ లైఫ్’ 2 డేస్ కలెక్షన్స్ 2వ రోజుకే ఇంత డ్రాపా?

Deepika Padukone: దీపికాని కన్ఫర్మ్ చేసిన అల్లు అర్జున్- అట్లీ మూవీ టీం.. దీని వెనుక ఉన్న స్కెచ్ అదేనా?!

related news

Vikram Collections: ‘విక్రమ్’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

రెహమాన్ టు అనిరుథ్.. కోట్లకు కోట్లు పారితోషికం తీసుకుంటున్న సంగీత దర్శకుల లిస్ట్!

పూరీ-సేతుపతి సినిమాలో మరో బిగ్ సర్ ప్రైజ్?

ACE Review in Telugu: ఏస్ సినిమా రివ్యూ & రేటింగ్!

Vijay Sethupathi: పూరితో సినిమాపై విజయ్ సేతుపతి ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

Vijay Sethupathi: విజయ్ సేతుపతి గొప్ప మనసు.. మరోసారి బయటపడిందిగా..!

trending news

Dubai Seenu Collections: 18 ఏళ్ళ ‘దుబాయ్ శీను’ ఫైనల్ కలెక్షన్స్ ఇవే!

Dubai Seenu Collections: 18 ఏళ్ళ ‘దుబాయ్ శీను’ ఫైనల్ కలెక్షన్స్ ఇవే!

1 day ago
The Raja Saab: ‘రాజా సాబ్’ … ఆ విషయంలో మాత్రం నిర్మాతలు సక్సెస్ అయినట్టే..కానీ!

The Raja Saab: ‘రాజా సాబ్’ … ఆ విషయంలో మాత్రం నిర్మాతలు సక్సెస్ అయినట్టే..కానీ!

1 day ago
Stolen Review in Telugu: స్టోలెన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Stolen Review in Telugu: స్టోలెన్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ నటి కన్నుమూత!

సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ నటి కన్నుమూత!

1 day ago
Thug Life Collections: ‘థగ్ లైఫ్’ 2 డేస్ కలెక్షన్స్ 2వ రోజుకే ఇంత డ్రాపా?

Thug Life Collections: ‘థగ్ లైఫ్’ 2 డేస్ కలెక్షన్స్ 2వ రోజుకే ఇంత డ్రాపా?

1 day ago

latest news

Maganti Gopinath: వెంటిలేటర్ పై తుదిశ్వాస విడిచిన మాగంటి గోపీనాథ్!

10 hours ago
పవన్ కళ్యాణ్ ని కన్ఫ్యూజ్ చేసింది ఆ ఇద్దరే!

22 hours ago
స్టార్ హీరోల మీద నిప్పులు చెరిగిన తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్!

గౌతమ్ ‘సోలో బాయ్’ జూలై 4న విడుదల!

గౌతమ్ ‘సోలో బాయ్’ జూలై 4న విడుదల!

1 day ago
Prema Katha Chitram Collections: 12 ఏళ్ళ ‘ప్రేమ కథా చిత్రమ్’ ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version