Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » ఫస్ట్ సినిమాకే లాభాలు వస్తాయా..?

ఫస్ట్ సినిమాకే లాభాలు వస్తాయా..?

  • February 3, 2021 / 06:16 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఫస్ట్ సినిమాకే లాభాలు వస్తాయా..?

తెలుగు ఇండస్ట్రీలో ఫ్రెష్ లవ్ స్టోరీగా వస్తున్న సినిమా ఉప్పెన. ఈ సినిమా స్టార్టింగ్ యూత్ లో నుంచి ఎంతో క్రేజ్ ని సంపాదించింది. ఆ తర్వాత దేవిశ్రీ ప్రసాద్ ఒక్కోపాట రిలీజ్ చేస్తుంటే సినీ ‘లవర్స్’ తమని తాము మరిచిపోయి మరీ సాంగ్స్ ని విన్నారు. సుకుమార్ దగ్గర వర్క్ చేసిన డైరెక్టర్ బుచ్చిబాబు చేసిన ఫస్ట్ సినిమానే ఇంతటి హైప్ ని క్రియేట్ చేయడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఫిబ్రవరి 12వ తేదిన ప్రేమికుల రోజు కానుకగా వస్తున్న ఈసినిమా ఇప్పుడు అంచనాలని పెంచేస్తోంది.

మేకింగ్ లో ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా తీసారు ఈ సినిమాని. అందుకే, భారీ రేటుకి ఈ సినిమా అమ్మాలని చూస్తున్నారట. అంతేకాదు, రీసంట్ గా మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమాని చూడటం, డెైరెక్టర్ అండ్ టీమ్ ని పొగడటంతో సినిమాపై అంచనాలు ఇంకా పెరిగిపోయాయి. ప్రతి ఏరియానుంచి ఫ్యాన్సీ ఆఫర్లు సినిమాకి వస్తున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. మరోవైపు పోటీగా ఎలాంటి పెద్ద సినిమాలు లేకపోవడం అనేది కూడా ఉప్పెనకి బాగా కలిసొచ్చింది.

నిజానికి లాక్డౌన్ టైమ్ లో ఈ సినిమాని ఓటీటీలో రిలీజ్ చేద్దామని అనుకున్నారు. కానీ, కొన్ని కారణాల వల్ల చేయలేదు. ఇప్పుడు చేయకపోవడమే సినిమాకి మంచి ప్లస్ అయ్యింది. అన్ని ఏరియాలనుంచీ భారీగా సినిమాకి ఆఫర్లు వస్తున్నాయని ఫస్ట్ సినిమాకే వైష్ణవ్ తేజ్ కెరియర్ లో లాభాలు వచ్చేస్తాయని కాన్ఫిడెంట్ గా చెప్తోంది మూవీ టీమ్. అదీ విషయం.

Most Recommended Video

30 రోజుల్లో ప్రేమించటం ఎలా? సినిమా రివ్యూ & రేటింగ్!
‘జబర్దస్త్’ కమెడియన్ల రియల్ భార్యల ఫోటోలు వైరల్..!
హీరో, హీరోయిన్ల పెయిర్ మాత్రమే కాదు విలన్ ల పెయిర్ లు కూడా ఆకట్టుకున్న సినిమాలు ఇవే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Buchi Babu
  • #devi sri prasad
  • #Kirti Shetty
  • #Mythri Movie Makers
  • #Panja Vaishnav Tej

Also Read

Bad Boy Karthik Collections: వీకెండ్ ను క్యాష్ చేసుకోలేకపోయిన ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’

Papam Prathap Collections: మొదటి వీకెండ్ పర్వాలేదు అనిపించిన ‘పాపం ప్రతాప్’ వసూళ్లు

Bad Boy Karthik Collections: బ్యాడ్ బాయ్ కార్తీక్.. రెండో రోజు మరింత డౌన్ అయ్యిందిగా

Papam Prathap Collections:’పాపం ప్రతాప్’ వసూళ్లు .. 2వ రోజు కూడా ఓకె అనిపించాయి

Bad Boy Karthik Collections: బ్యాడ్ బాయ్ కార్తీక్.. నిరాశపరిచిన ఓపెనింగ్స్

‘ఓం శాంతి డిస్కో శాంతి’  – ఆల్ రెడీ కాష‌న్ కియా.. ఆల్ రెడీ’………… టైటిల్, మోష‌న్ పోస్ట‌ర్ విడుద‌ల‌

related news

Buchi Babu: ఒక సినిమానే రిలీజ్‌ చేయడం లేదు.. మరో ఛాన్స్‌ కావాలా బుచ్చిబాబు!

Sharwanand: శర్వానంద్ సినిమాని పక్కన పెట్టిన ‘మైత్రి’

RC17 : సుకుమార్ – చరణ్ కాంబో మూవీ నుంచి దేవి శ్రీ ప్రసాద్ అవుట్..? అసలు విషయం ఇదే!

Kaattaan Review in Telugu: కాట్టాన్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

trending news

Bad Boy Karthik Collections: వీకెండ్ ను క్యాష్ చేసుకోలేకపోయిన ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’

Bad Boy Karthik Collections: వీకెండ్ ను క్యాష్ చేసుకోలేకపోయిన ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’

6 hours ago
Papam Prathap Collections: మొదటి వీకెండ్ పర్వాలేదు అనిపించిన ‘పాపం ప్రతాప్’ వసూళ్లు

Papam Prathap Collections: మొదటి వీకెండ్ పర్వాలేదు అనిపించిన ‘పాపం ప్రతాప్’ వసూళ్లు

6 hours ago
Bad Boy Karthik Collections: బ్యాడ్ బాయ్ కార్తీక్.. రెండో రోజు మరింత డౌన్ అయ్యిందిగా

Bad Boy Karthik Collections: బ్యాడ్ బాయ్ కార్తీక్.. రెండో రోజు మరింత డౌన్ అయ్యిందిగా

7 hours ago
Papam Prathap Collections:’పాపం ప్రతాప్’ వసూళ్లు .. 2వ రోజు కూడా ఓకె అనిపించాయి

Papam Prathap Collections:’పాపం ప్రతాప్’ వసూళ్లు .. 2వ రోజు కూడా ఓకె అనిపించాయి

7 hours ago
Bad Boy Karthik Collections: బ్యాడ్ బాయ్ కార్తీక్.. నిరాశపరిచిన ఓపెనింగ్స్

Bad Boy Karthik Collections: బ్యాడ్ బాయ్ కార్తీక్.. నిరాశపరిచిన ఓపెనింగ్స్

7 hours ago

latest news

Tollywood: ఎఫైర్ రూమర్స్.. ఆఫర్లు పోతాయేమో అని భయపడుతున్న స్టార్ హీరోయిన్

Tollywood: ఎఫైర్ రూమర్స్.. ఆఫర్లు పోతాయేమో అని భయపడుతున్న స్టార్ హీరోయిన్

7 hours ago
Instagram Subscription: వాళ్లు సొమ్ము చేసుకుంటున్నారు… వీళ్లు హైపిస్తున్నారు అవసరమా ఇదంతా!

11 hours ago
Vijay Thalapathy: విజయ్ విడాకుల కేసు… ₹250 కోట్లు అడిగి… ₹35 కోట్లకు ఓకే చెప్పారా?

Megastar Chiranjeevi : ఇద్దరి జీవితాల్లో వెలుగులు నింపి ..మరోసారి తన గొప్ప మనసు చాటుకున్న మెగా స్టార్ !

16 hours ago
Papam Prathap Collections: డీసెంట్ ఓపెనింగ్స్ రాబట్టిన ‘పాపం ప్రతాప్’

18 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version