Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » రెస్ట్ లేకుండా తిరిగేస్తున్న వైష్ణవ్ – కృతి శెట్టి

రెస్ట్ లేకుండా తిరిగేస్తున్న వైష్ణవ్ – కృతి శెట్టి

  • February 27, 2021 / 11:07 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

రెస్ట్ లేకుండా తిరిగేస్తున్న వైష్ణవ్ – కృతి శెట్టి

ఒక సినిమాకు కేవలం యావరేజ్ టాక్ వస్తేనే ప్రెస్ మీట్ గ్రాండ్ గా సక్సెస్ ఈవెంట్ తో ఎండ్ చేయడం ఈ రోజుల్లో చాలా కామన్. అయితే ఉప్పెన సినిమాకు వచ్చిన విజయంతో సెలబ్రేషన్స్ ఏ మాత్రం ఆగడం లేదు. ఉప్పెన మొదలైనప్పటి నుంచి విజయయాత్ర కొనసాగుతూనే ఉంది. బేబమ్మ – ఆశి ఇద్దరు కూడా నాన్ స్టాప్ గా తిరిగేస్తున్నారు. వారితో పాటు దర్శకుడు బుచ్చిబాబు కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రముఖమైన థియేటర్స్ ను సందర్శిస్తూ అభిమానులను కలుస్తున్నారు.

రాజమండ్రిలో మొదలైన సక్సెస్ సెలబ్రేషన్స్ రెండు వారాలైనా ఇంకా తగ్గడం లేదు. అన్నవరం – కాకినాడ వంటి ప్రాంతాల్లో కూడా బాగానే తిరిగారు. కేవలం థియేటర్స్ అనే కాకుండా అక్కడ ఉండే పుణ్య క్షేత్రాలను కూడా సందర్శిస్తున్నారు. ఇక వైజాగ్ అనంతరం తెలంగాణ బయలుదేరిన చిత్ర యూనిట్ మొదట కరీంనగర్ లోని మమతా థియేటర్ కు వెళ్లింది. అలాగే వరంగల్ రాధిక థియేటర్ ను కూడా సందర్శించి అభిమానులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపింది.

అలాగే వరంగల్ లోని భద్రకాళి టెంపుల్ కు కూడా వెళ్లింది. ఇక ఈ రోజు తిరుపతికి కూడా వెళ్లారు. గత రెండు వారాలుగా రెస్ట్ లేకుండా ఇలా ట్రావెల్ చేస్తూనే ఉన్నారు. ఇక బాక్సాఫీస్ వద్ద ఇప్పటికే ఉప్పెన 70కోట్ల వసూళ్లను దాటేసింది.

Most Recommended Video

చెక్ సినిమా రివ్యూ & రేటింగ్!
అక్షర సినిమా రివ్యూ & రేటింగ్!
తన 11 ఏళ్ళ కేరీర్లో సమంత మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Buchi Babu
  • #devi sri prasad
  • #Kirti Shetty
  • #Mythri Movie Makers
  • #Panja Vaishnav Tej

Also Read

Hey Balwanth: 2వ రోజు బెటర్ అనిపించిన ‘హే బల్ వంత్’ కలెక్షన్స్

Filmfare 2027: ఫిల్మ్ ఫేర్‌ సౌత్‌ అవార్డులు… ఏ అవార్డు ఎవరికి వచ్చిందంటే?

Mowgli: సినిమా పోయింది.. అయినా ఈ కెలుకుడు అవసరమా సరోజ్

Hey Balwanth: జస్ట్ ఓకే అనిపించిన ‘హే బల్ వంత్’ ఫస్ట్ డే ఓపెనింగ్స్

Ravi Basrur: రవి బసృర్ పేరు వెనుక ఇంత కథ ఉందా.. ‘రెండు సార్లు చనిపోవాలనుకున్నానంటూ’

Cult: సంగీత దర్శకుడికి రోలెక్స్ గోల్డ్ వాచ్ బహుకరించిన విశ్వక్ సేన్

related news

Yellamma: ‘ఎల్లమ్మ’ ని ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ని ఎలా మేనేజ్ చేస్తున్నాడు?

Balagam Venu : బలగం వేణు సినీ కష్టాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే !

Dil Raju: డిస్ట్రిబ్యూషన్లో కూడా రాజు గారు వీకైపోయినట్టేనా?

Naveen Polishetty: ‘మైత్రి’ లో నవీన్ పోలిశెట్టి?

Yellamma : ‘ఎల్లమ్మ’ లో హీరో దేవి తో తలపడనున్న విలన్ ఎవరో తెలిస్తే షాక్ అవుతారు !

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కి అడ్డుపడుతున్న ‘ఎల్లమ్మ’

trending news

Hey Balwanth: 2వ రోజు బెటర్ అనిపించిన ‘హే బల్ వంత్’ కలెక్షన్స్

Hey Balwanth: 2వ రోజు బెటర్ అనిపించిన ‘హే బల్ వంత్’ కలెక్షన్స్

2 hours ago
Filmfare 2027: ఫిల్మ్ ఫేర్‌ సౌత్‌ అవార్డులు… ఏ అవార్డు ఎవరికి వచ్చిందంటే?

Filmfare 2027: ఫిల్మ్ ఫేర్‌ సౌత్‌ అవార్డులు… ఏ అవార్డు ఎవరికి వచ్చిందంటే?

6 hours ago
Mowgli: సినిమా పోయింది.. అయినా ఈ కెలుకుడు అవసరమా సరోజ్

Mowgli: సినిమా పోయింది.. అయినా ఈ కెలుకుడు అవసరమా సరోజ్

23 hours ago
Hey Balwanth: జస్ట్ ఓకే అనిపించిన ‘హే బల్ వంత్’ ఫస్ట్ డే ఓపెనింగ్స్

Hey Balwanth: జస్ట్ ఓకే అనిపించిన ‘హే బల్ వంత్’ ఫస్ట్ డే ఓపెనింగ్స్

23 hours ago
Ravi Basrur: రవి బసృర్ పేరు వెనుక ఇంత కథ ఉందా.. ‘రెండు సార్లు చనిపోవాలనుకున్నానంటూ’

Ravi Basrur: రవి బసృర్ పేరు వెనుక ఇంత కథ ఉందా.. ‘రెండు సార్లు చనిపోవాలనుకున్నానంటూ’

1 day ago

latest news

Vishwak Sen: నానిలా మాట్లాడుతున్న విశ్వక్‌సేన్‌.. ‘ఫంకీ’ గురించి అడిగితే..

5 hours ago
Kamal Haasan, Rajinikanth: లేనిపోని చర్చ ఎందుకు బ్రో… KHxRK సినిమాను ఎంజాయ్‌ చేయొచ్చుగా..

Rashmika: ఏంటీ.. పెళ్లికి ముందు రష్మిక ఇలాంటి పాత్ర చేస్తోందా? రిస్కేనా?

Sivaji: మూడు రోజులు నిద్రపోలేదు: శివాజీ కామెంట్స్‌ వైరల్‌

Sai Madhav Burra: ఆయన సినిమా మధ్యలో వదిలేశారు.. వీళ్లు ఫోన్లు ఎత్తడం లేదు!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version