Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Urvashi Rautela: చిరుతోనే కాదు అల్లు అర్జున్ తో కూడా చిందేయడానికి రెడీగా ఉందట..!

Urvashi Rautela: చిరుతోనే కాదు అల్లు అర్జున్ తో కూడా చిందేయడానికి రెడీగా ఉందట..!

  • December 3, 2022 / 05:06 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Urvashi Rautela: చిరుతోనే కాదు అల్లు అర్జున్ తో కూడా చిందేయడానికి రెడీగా ఉందట..!

అల్లు అర్జున్ – సుకుమార్ కాంబినేషన్లో ‘ఆర్య’ ‘ఆర్య2’ వంటి చిత్రాల తర్వాత వచ్చిన ‘పుష్ప'(పుష్ప ది రైజ్) చిత్రం ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మొదట మిక్స్డ్ టాక్ ను మూటగట్టుకున్న ఈ మూవీ అప్పటికి పెద్ద సినిమాలు ఎక్కువగా లేకపోవడంతో బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించింది. అల్లు అర్జున్ కెరీర్ లోనే ఈ మూవీ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ముఖ్యంగా నార్త్ లో ఈ మూవీ రూ.108 కోట్ల నెట్ కలెక్షన్లను సాధించి ఔరా అనిపించింది.

ఈ చిత్రంలో సమంత ‘ఉ అంటావా మావా ఉఊ అంటావా మావ’ అనే ఐటెం సాంగ్ తో దేశం మొత్తం ఓ ఊపు ఊపేసింది. ఈ సాంగ్ వివాదాస్పదమైంది అలాగే సినిమాకి బోలెడంత పబ్లిసిటీని తెచ్చిపెట్టింది. నిజానికి ఈ సాంగ్ కోసం ఊర్వశి రౌతేలాని తీసుకోవాలి అనుకున్నాడు దర్శకుడు సుకుమార్. కానీ ఆ టైంకి ఈమె కాల్ షీట్లు బిజీగా ఉండడంతో చేయలేకపోయింది. అయితే ‘పుష్ప2′(పుష్ప ది రూల్) లో ఊర్వశితో ఓ ఐటెం సాంగ్ చేయించాలని భావిస్తున్నాడట సుకుమార్.

ఈసారి ‘పుష్ప 2’ లో భాగమయ్యే ఛాన్స్ ను మిస్ చేసుకోకూడదు అని ఈమె భావిస్తున్నట్లు వినికిడి. ‘ఉ అంటావా మావా ఉఊ అంటావా మావ’ ని మించి ఉండేలా దేవిని ట్యూన్ ను కంపోజ్ చేయమని చెప్పాడట. ‘ఉ అంటావా మావా ఉఊ అంటావా మావ’ అనేది స్లో బీట్.. అయితే ‘పుష్ప2’ లో మాత్రం ఈ ఐటెం సాంగ్ ఫాస్ట్ బీట్ అయ్యి ఉంటుంది అని వినికిడి.

ఆల్రెడీ కొన్ని ట్యూన్స్ ను ఫైనల్ చేశాడు సుకుమార్. అందుకోసం మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా ఎక్కువ రోజులే వేశారు. మరోపక్క ఊర్వశి రౌతేలా.. చిరుతో కలిసి ‘బాసు వేర్ ఈజ్ ది పార్టీ’ అంటూ ‘వాల్తేరు వీరయ్య’ లో కూడా చిందేసిన సంగతి తెలిసిందే.

లవ్ టుడే సినిమా రివ్యూ& రేటింగ్!
తోడేలు సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
ఇప్పటి వరకు బాలయ్య పేరుతో వచ్చిన పాటలు ఇవే..

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Chiranjeevi
  • #Megastar Chiranjeevi
  • #Pushpa 2
  • #Urvashi Rautela

Also Read

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Janhvi Kapoor: మార్ఫింగ్‌ వీడియోపై తొలిసారి రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌…

Janhvi Kapoor: మార్ఫింగ్‌ వీడియోపై తొలిసారి రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌…

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Mohan Babu vs Chiranjeevi: మాటల వార్‌ ఎఫెక్ట్‌: మరోసారి చిరంజీవి vs మోహన్‌బాబు అవుతుందా?

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Urvashi Rautela: రూ.7 వేల కోట్లు డిమాండ్‌ చేసిన ఊర్వశీ రౌతేలా.. ఏమైందంటే?

Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

trending news

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

20 hours ago
Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

20 hours ago
Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

2 days ago
OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

2 days ago
Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago

latest news

Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

6 mins ago
Vijay Sethupathi: విజయ్‌ సేతుపతి చేతిలో పదికిపైగా సినిమాలు.. ఏయే చిత్రాలంటే?

1 hour ago
Aadarsha Kutumbam: త్రివిక్రమ్‌ సినిమాకు బజ్‌ లేదా.. నాగవంశీకి ప్లానింగ్‌ లేదా?

2 hours ago
Vijay Rashmika: బీచ్‌ రిసార్ట్‌లో విజయ్‌ – రష్మిక పెళ్లి.. ఏమైందంటే?

3 hours ago
The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా మొదటి వారం 90 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

19 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version