Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Urvashi Rautela: నటి ఊర్వశి రౌతేలా పై ట్రోలింగ్ .. ఎందుకంటే?

Urvashi Rautela: నటి ఊర్వశి రౌతేలా పై ట్రోలింగ్ .. ఎందుకంటే?

  • August 30, 2023 / 08:29 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Urvashi Rautela: నటి ఊర్వశి రౌతేలా పై ట్రోలింగ్ .. ఎందుకంటే?

ఊర్వశి రౌతేలా కి ఏకంగా రూ.190 కోట్లు విలువ గల ఇల్లు ఉంది అంటూ మొన్నామధ్య గట్టిగా ప్రచారం జరిగింది. ఊర్వశి రౌతేలా ఇప్పటివరకు 15 సినిమాల్లో నటించింది.కొన్ని సినిమాల్లో అయితే జస్ట్ నర్తించింది అంతే అని చెప్పాలి..! హిందీతో పాటు తెలుగు, తమిళ, బెంగాలీ భాషల్లో ఆమె చేసిన చిత్రాల సంఖ్య ఇది. హీరోయిన్ గా చేసిన సినిమాలు కూడా 5 కి మించి ఉండవు. తెలుగులో ‘వాల్తేర్ వీరయ్య’లో ‘బాస్ పార్టీ’ ‘ఏజెంట్’ లో ఒక ఐటెం సాంగ్ చేసింది. పవన్ కళ్యాణ్ బ్రో సినిమాలో కూడా ఒక పాటలో ఆమె 3 నిమిషాలు కనిపించింది.

దానికే నిర్మాతలు 80 లక్షల వరకు పారితోషికం ఇచ్చినట్టు టాక్. సరే ఆ విషయాలను పక్కన పెడితే… తాజాగా ఈమె ఒక సినీ వేడుకలో పాల్గొని…. ఒక రిపోర్టర్ తో ముచ్చటించింది. అతను ఊర్వశి ని ప్రశ్నిస్తున్న పొరపాటున నిమిషానికి కోటి పారితోషకం అనుకుంటున్నారు. ఇండియాలో మీరే అత్యధిక పారితోషికం అనుకుంటున్నారు.. దీని పై మీ స్పందన ఏంటి అంటూ అతను ప్రశ్నించాడు.

ఇందుకు ఊర్వశి.. ‘ ఇదొక మంచి విషయం. కష్టపడి పనిచేసే నాలాంటి వారు అంతా ఇలాంటి రోజుని పొందాలని కోరుకుంటున్నాను ‘ అంటూ ఆమె చెప్పుకొచ్చింది. ఆమె కూడా హడావిడిలో రిపోర్టర్ ప్రశ్న సరిగ్గా వినలేదు అనుకుంట. ఇది కాస్త ట్రోలింగ్ కి దారి తీసింది. నిమిషానికి కోటి నీకు ఎవరు ఇస్తున్నారు ‘ అంటూ అంతా విమర్శిస్తూ ఒక ఆట అనుకుంటున్నారు.

https://www.youtube.com/watch?v=d_qU7Fk3-L0

మిడ్ రేంజ్ హీరోలు చేసిన ఈ 10 యాక్షన్ సినిమాలు భారీ నష్టాలు మిగిల్చాయని మీకు తెలుసా?

మెహర్ రమేష్ తో పాటు పెద్ద హీరోలు ఛాన్సులు ఇచ్చినా హిట్లివ్వలేకపోయిన డైరెక్టర్ల లిస్ట్.!
రామ్ నీ బాలయ్య ఏమని తిట్టాడో తెలిస్తే షాక్ అవుతారు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Urvashi Rautela

Also Read

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

related news

Urvashi Rautela: రూ.7 వేల కోట్లు డిమాండ్‌ చేసిన ఊర్వశీ రౌతేలా.. ఏమైందంటే?

trending news

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

57 mins ago
Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

3 hours ago
Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

6 hours ago
Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

8 hours ago
21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

16 hours ago

latest news

Mayookha: అక్టోబర్ 9న గ్రాండ్ గా విడుదల కానున్న ‘మయూఖ’

Mayookha: అక్టోబర్ 9న గ్రాండ్ గా విడుదల కానున్న ‘మయూఖ’

16 hours ago
Vvaan: తమన్నా సినిమాకు థియేటర్లలో ప్రసాదాలు పంచుతున్నారట..

1 day ago
Dhurandhar: రెండో ‘ధురంధర్‌’ సినిమాకు మరోసారి సెన్సార్‌.. ఈసారి 50 కట్స్‌

Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version