Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Urvashi Rautela: ఐటెమ్ సాంగ్ హీరోయిన్ ఊర్వశి చాలా కాస్ట్లీ బాబాయి..!

Urvashi Rautela: ఐటెమ్ సాంగ్ హీరోయిన్ ఊర్వశి చాలా కాస్ట్లీ బాబాయి..!

  • July 11, 2023 / 01:29 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Urvashi Rautela: ఐటెమ్ సాంగ్ హీరోయిన్ ఊర్వశి చాలా కాస్ట్లీ బాబాయి..!

సినీ ఇండస్ట్రీలో హీరోలతో పోలిస్తే హీరోయిన్లకు రెమ్యునరేషన్ చాలా తక్కువ. కొత్త హీరోయిన్లకు అయితే ఇంకా లక్షల్లోనే రెమ్యూనరేషన్ ఇస్తారు. స్టార్ హీరోయిన్లు అయిన అతి కొద్ది మందికే కోటి రూపాయల వరకు రెమ్యునరేషన్ అందుకుంటున్నారు. కొంత మంది హీరోయిన్లు మాత్రం ఆ సినిమాకి కేటాయించిన సమయానికి తగ్గట్టుగా రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తుంటారు. మరికొందరు ఐటెం సాంగ్స్ కోసం ప్రత్యేకంగా ఒక రేటును ఫిక్స్ చేస్తారు. రెగ్యులర్ గా సినిమాల్లో నటించే దానికంటే ఐటం సాంగ్స్ చేసే వాళ్లకే రేటు ఎక్కువ పలుకుతోంది.

తమ కెరీర్‌కు ఇబ్బందిగా మారతాయనే ఉద్దేశ్యంతోనే కొందరు హీరోయిన్స్ స్పెషల్ సాంగ్స్ లేదా ఐటెం సాంగ్స్‌కు ప్రత్యేక ధర నిర్ణయిస్తున్నారు. ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో ఓ హీరోయిన్ చర్చనీయాంశమైంది. ఆమె ఒక్క నిమిషానికే కోటి రూపాయలు అందుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆమె మరెవరో కాదు ఊర్వశి రౌతేలా. అవును ఆమె నిమిషాకి కోటి రూపాయలు చొప్పున వసూలు చేస్తుంది. మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమాలో అమ్మడు స్పెషల్ సాంగ్ చేసింది.

ఆ పాటలో కనిపించడానికి ముద్దుగుమ్మ రూ.రెండు కోట్లు చార్జ్ చేసింది. ఆ సినిమా హిట్ అయ్యాక టాలీవుడ్‌లో ఉర్శశి డిమాండ్ పెరిగింది. ఆ తర్వాత అఖిల్ నటించిన ‘ఏజెంట్’ సినిమాలో ‘వైల్డ్ సాలా..’లో డ్యాన్స్ చేసింది. తాజాగా పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ నటించిన ‘బ్రో’ సినిమాలోని ఓ స్పెషల్ సాంగ్ లో ఊర్వశి మెరిసింది. ‘బ్రో’ సినిమాతో పాటు బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘స్కంద’ సినిమాలో కూడా ఊర్వశి రౌతేలకు అవకాశం దక్కింది.

ఈ సినిమాలో ఆమె 3 నిమిషాల పాటు ప్రత్యేక పాటలో కనిపించడానికి 3 కోట్లు డిమాండ్ చేసిందట. దీంతో ఊర్వశి రౌతేల ఇండియాలోనే చాలా కాస్ట్లీ హీరోయిన్ అని మీడియాలో వార్తలు గుప్పుమంటున్నాయి. ప్రస్తుత ఈ రెమ్యునరేషన్ చాలా మంది స్టార్ హీరోయిన్ల కంటే ఎక్కువ. 2013లో సన్నీడియోల్ నటించిన ‘సింగ్ సాబ్ ది గ్రేట్’ సినిమాతో ఊర్వశి (Urvashi Rautela) బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది.

‘జవాన్’ ట్రైలర్ పై ట్రెండ్ అవుతున్న 15 మీమ్స్!

ఇప్పటికీ రిలీజ్ కి నోచుకోని 10 క్రేజీ సినిమాల లిస్ట్..!
ఈ వీకెండ్ కి ధియేటర్/ఓటీటీలో రిలీజ్ కాబోతున్న 15 సినిమాలు/ సిరీస్ ల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Urvashi Rautela
  • #Bro Movie
  • #Urvashi Rautela

Also Read

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

related news

Urvashi Rautela: రూ.7 వేల కోట్లు డిమాండ్‌ చేసిన ఊర్వశీ రౌతేలా.. ఏమైందంటే?

Urvashi Rautela: రూ.7 వేల కోట్లు డిమాండ్‌ చేసిన ఊర్వశీ రౌతేలా.. ఏమైందంటే?

trending news

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

5 mins ago
October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

11 hours ago
NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

24 hours ago
This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

2 days ago
The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

2 days ago

latest news

Vvaan: తమన్నా సినిమాకు థియేటర్లలో ప్రసాదాలు పంచుతున్నారట..

Vvaan: తమన్నా సినిమాకు థియేటర్లలో ప్రసాదాలు పంచుతున్నారట..

8 hours ago
Dhurandhar: రెండో ‘ధురంధర్‌’ సినిమాకు మరోసారి సెన్సార్‌.. ఈసారి 50 కట్స్‌

Dhurandhar: రెండో ‘ధురంధర్‌’ సినిమాకు మరోసారి సెన్సార్‌.. ఈసారి 50 కట్స్‌

9 hours ago
Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

10 hours ago
Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

1 day ago
Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version