Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Urvashi Rautela Remuneration: తన పారితోషికం పై నోరు విప్పిన ఊర్వశీ రౌతేలా..!

Urvashi Rautela Remuneration: తన పారితోషికం పై నోరు విప్పిన ఊర్వశీ రౌతేలా..!

  • August 2, 2022 / 03:07 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Urvashi Rautela Remuneration: తన పారితోషికం పై నోరు విప్పిన  ఊర్వశీ రౌతేలా..!

‘ది లెజెండ్‌’ అనే పాన్ ఇండియా మూవీ ఇటీవల రిలీజ్ అయ్యింది. పేరు చాలా పవర్ ఫుల్ గా ఉంది హీరో ఎవరా? అని ఈ టైటిల్ విన్న మొదట్లో ఫస్ట్ లుక్ వంటివి చూసి జనాలు ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఈ మూవీలో 51 ఏళ్ల అరుళ్ శరవణన్ ను హీరోగా నటించాడు. ‘ఇతను ఎవరా?’ అని ఆరాతీస్తే శరవణన్ స్టోర్స్ అధినేత మరియు ప్రముఖ మోడల్ అని తేలింది.అంతేకాదు ‘ది లెజెండ్’ చిత్రాన్ని స్వయంగా శరవణన్ నిర్మించుకున్నాడు.

అది కూడా రూ.80 కోట్ల భారీ బడ్జెట్ తో. ‘డబ్బుంటే కలలను సాకారం చేసుకోవచ్చు’ అనే పాఠాన్ని కూడా ఇతను జనాలకు ఈ చిత్రం ద్వారా నేర్పించాడు. అయితే ఈ రూ. 80 కోట్ల బడ్జెట్ లో రూ.20 కోట్లు హీరోయిన్ పారితోషికానికే వెళ్లిపోయినట్టు కథనాలు వినిపించాయి. ఈ సినిమాలో హీరోయిన్ గా ఊర్వశీ రౌతేలా తప్పులేదు అని అంతా అనుకున్నారు. అయితే తాజాగా ఊర్వశి ఈ విషయం పై స్పందించి ఇది నిజం కాదు అన్నట్టు చెప్పుకొచ్చింది.

ఆమె మాట్లాడుతూ.. “ఈ సినిమాకి నేను పారితోషికం తీసుకున్నాను అంటూ ప్రచారం జరుగుతుంది.ప్రచారం జరుగుతున్న మాట మాత్రం నిజం. నాకు అంత వచ్చింది అనేది మాత్రం అబద్దం. రెమ్యునరేషన్ ఎంత ఇవ్వాలి అనేది నిర్మాత నిర్ణయిస్తారు. రూ.20 కోట్లు కాదు, రూ.25 కోట్లు ఇచ్చినా తీసుకోవాలి కదా..! కానీ, అంత నాకు సీన్ లేదు.

ఇస్తే మాత్రం తీసుకుంటా..!” అంటూ లేనిది ఉన్నట్లుగా, ఉన్నది లేనట్లుగా ఆమె చెప్పుకొచ్చింది ఊర్వశీ రౌతేలా. నిజంగా ఆమెకు రూ.20 కోట్ల పారితోషికం ఇచ్చినా ఆమె బయటకు చెప్పుకోవాలి,లేదా ఒప్పుకోవాలి అనేమీ లేదు కదా..!

రామారావు ఆన్ డ్యూటీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అసలు ఎవరీ శరవణన్.. ? ‘ది లెజెండ్’ హీరో గురించి ఆసక్తికర 10 విషయాలు..!
ఈ 10 మంది దర్శకులు ఇంకా ప్లాపు మొహం చూడలేదు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Arul Saravanan
  • #The Legend
  • #The Legend Collections
  • #Urvashi Rautela

Also Read

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

related news

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Vishwambhara: ‘విశ్వంభర’ లేట్‌కి కారణం విజువల్‌ ఎఫెక్ట్స్‌ కాదా? ఇప్పుడు రెడీ అంటే..

Jailer 2: ‘జైలర్‌ 2’ ఎవరి చేతిలోకి.. టాలీవుడ్‌లో రంగంలోకి రెండు పెద్ద సంస్థలు

Deepavali Movies: దీపావళికి అదిరిపోయే క్లాష్‌ రెడీ చేసిన 3 సినిమాలు

trending news

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

5 hours ago
Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

6 hours ago
Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

6 hours ago
Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

1 day ago
Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

1 day ago

latest news

Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

1 day ago
Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Pithapuram Lo Ala Modalaindi: ప్రపంచంలో ఉన్న తెలుగువారందరూ కనెక్ట్ అయ్యే కంటెంట్ ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ సినిమాలో ఉంది: రాజేంద్రప్రసాద్

Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Sardar 2: ‘సర్దార్ 2’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version