Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Green Ammonia

Filmy Focus » Movie News » అల్లు శిరీష్, శోభన్ సినిమాలు ఎందులో స్ట్రీమింగ్ కాబోతున్నాయంటే..

అల్లు శిరీష్, శోభన్ సినిమాలు ఎందులో స్ట్రీమింగ్ కాబోతున్నాయంటే..

  • November 5, 2022 / 06:24 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అల్లు శిరీష్, శోభన్ సినిమాలు ఎందులో స్ట్రీమింగ్ కాబోతున్నాయంటే..

యంగ్ టాలెంటెడ్ యాక్టర్ సంతోష్ శోభన్, బ్యూటిఫుల్ యాక్ట్రెస్ ఫరియా అబ్దుల్లా హీరో హీరోయిన్లుగా.. మేర్లపాక గాంధీ డైరెక్ట్ చేసిన ఫన్ ఎంటర్‌టైనర్.. ‘లైక్, షేర్ & సబ్‌స్క్రైబ్’.. బ్రహ్మాజీ, సుదర్శన్, సప్తగిరి కీలకపాత్రల్లో నటించిన ఈ మూవీ నవంబర్ 4న విడుదలైంది.. ఆముక్త క్రియేషన్స్, నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లమీద వెంకట్ బోయనపల్లి నిర్మించారు. మూవీకి భారీగా ప్రమోషన్స్‌ చేసింది టీమ్.. ప్రోమోస్, సాంగ్స్ ప్రామిసింగ్‌గా అనిపించాయి కానీ మార్నింగ్ షో నుండే మౌత్ టాక్ తేడాగా వచ్చేసింది..

ప్రోమోలు చూసి ఎక్స్‌పెక్ట్ చేసినంత ఏం లేదు సినిమా అని తేల్చేశారు. దీంతో అనుకున్నదానికంటే ముందుగానే ఓటీటీలోకి వచ్చేస్తోంది.. సోనీ లివ్ ఈ మూవీ స్ట్రీమింగ్ రైట్స్ తీసుకుంది. అగ్రిమెంట్ ప్రకారం విడుదలైన నాలుగు వారాలకు స్ట్రీమింగ్ చేయాలి.. కానీ రిజల్ట్ రివర్స్ కావడంతో అగ్రిమెంట్ మార్చుకుని.. కేవలం రెండు వారాల థియేట్రికల్ రన్ తర్వాతే ‘లైక్, షేర్ & సబ్‌స్క్రైబ్’ ని ఓటీటీలో రిలీజ్ చేసేస్తున్నారు..

యంగ్ హీరో అల్లు శిరీష్, మలయాళీ ముద్దుగుమ్మ అను ఇమ్మానుయేల్ హీరో హీరోయిన్లుగా.. అల్లు అరవింద్ సమర్పణలో, రాకేష్ శశి డైరెక్షన్లో ధీరజ్ మొగిలినేని, విజయ్ కలిసి నిర్మించిన యూత్‌ఫుల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్.. ‘ఊర్వశివో రాక్షసివో’.. ఈ శుక్రవారం ప్రేక్షకుల మందుకు వచ్చిన ఈ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.. హీరో హీరోయిన్ల కెమిస్ట్రీ, సునీల్, వెన్నెల కిషోర్ కామెడీ హైలెట్ అయ్యాయి. ఈ జనరేషన్ యూత్‌కి కంటెంట్ బాగా కనెక్టవడంతో శిరీష్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచే అవకాశాలున్నాయని అంటున్నారు..

‘ఊర్వశివో’ రెండు ఓటీటీ ప్లాట్ ఫామ్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. ముందుగా నెట్‌ఫ్లిక్స్ సంస్థ ఫ్యాన్సీ రేటుకి రైట్స్ కొనుక్కుంది. ఓన్ ఓటీటీ ఆహా కూడా స్ట్రీమింగ్ పార్ట్‌నర్ కాబట్టి.. ఆరు వారాల తర్వాత ముందుగా నెట్‌ఫ్లిక్స్‌లో ఆ తర్వాత ఆహా లో స్ట్రీమింగ్ చేసేలా అగ్రిమెంట్ చేసుకున్నారు.. ఒకవేళ కలెక్షన్స్ బాగుంటే, అగ్రిమెంట్‌లో మార్పులు చేసుకునే వీలుందో లేదో చూడాలి మరి..

ఊర్వశివో రాక్షశివో సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

లైక్ షేర్ & సబ్స్క్రైబ్ సినిమా రివ్యూ & రేటింగ్!
బొమ్మ బ్లాక్ బస్టర్ సినిమా రివ్యూ & రేటింగ్!
శిల్పా శెట్టి టు హన్సిక.. వ్యాపారవేత్తలను పెళ్లి చేసుకున్న హీరోయిన్ల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Sirish
  • #Anu Emmanuel
  • #Faria Abdullah
  • #Like Share & Subscribe
  • #Rakesh Sashii

Also Read

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

Nagabandham Collections: సో సో ఓపెనింగ్స్ రాబట్టిన ‘నాగబంధం’

Rao Bahadur Collections: మొదటి వీకెండ్ యావరేజ్ ఓపెనింగ్స్ సాధించిన రావు బహదూర్!

Hangman Review in Telugu: హ్యాంగ్మెన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Isakapatnam: ‘ఇసకపట్నం’.. ఆ 3 ఎపిసోడ్స్ హైలెట్ అంతే..!

Isakapatnam: దేశవ్యాప్తంగా టాప్ 3 లో ట్రెండ్ అవుతూ దూసుకుపోతున్న ‘ఇసకపట్నం’

related news

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

Naga Vamsi: మళ్లీ అదే 40 నిమిషాల మాట.. ‘పెద్ది’ మాటల్ని గుర్తు చేసిన నాగవంశీ?

Naga Vamsi: మళ్లీ అదే 40 నిమిషాల మాట.. ‘పెద్ది’ మాటల్ని గుర్తు చేసిన నాగవంశీ?

Nagabandham Collections: సో సో ఓపెనింగ్స్ రాబట్టిన ‘నాగబంధం’

Nagabandham Collections: సో సో ఓపెనింగ్స్ రాబట్టిన ‘నాగబంధం’

Rajendra Prasad: పద్మశ్రీ అవార్డుపై రాజేంద్ర ప్రసాద్‌ కామెంట్స్‌ వైరల్‌.. ఏమన్నారంటే?

Aishwarya Rajesh : హీరోయిన్‌గా పనికిరావని అన్నారు.. ఐశ్వర్య రాజేష్ సంచలన వ్యాఖ్యలు

Aishwarya Rajesh : హీరోయిన్‌గా పనికిరావని అన్నారు.. ఐశ్వర్య రాజేష్ సంచలన వ్యాఖ్యలు

Rao Bahadur Collections: మొదటి వీకెండ్ యావరేజ్ ఓపెనింగ్స్ సాధించిన రావు బహదూర్!

Rao Bahadur Collections: మొదటి వీకెండ్ యావరేజ్ ఓపెనింగ్స్ సాధించిన రావు బహదూర్!

trending news

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

2 hours ago
Nagabandham Collections: సో సో ఓపెనింగ్స్ రాబట్టిన ‘నాగబంధం’

Nagabandham Collections: సో సో ఓపెనింగ్స్ రాబట్టిన ‘నాగబంధం’

5 hours ago
Rao Bahadur Collections: మొదటి వీకెండ్ యావరేజ్ ఓపెనింగ్స్ సాధించిన రావు బహదూర్!

Rao Bahadur Collections: మొదటి వీకెండ్ యావరేజ్ ఓపెనింగ్స్ సాధించిన రావు బహదూర్!

6 hours ago
Hangman Review in Telugu: హ్యాంగ్మెన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hangman Review in Telugu: హ్యాంగ్మెన్ సినిమా రివ్యూ & రేటింగ్!

14 hours ago
Isakapatnam: ‘ఇసకపట్నం’.. ఆ 3 ఎపిసోడ్స్ హైలెట్ అంతే..!

Isakapatnam: ‘ఇసకపట్నం’.. ఆ 3 ఎపిసోడ్స్ హైలెట్ అంతే..!

23 hours ago

latest news

NTRxTrivikram: ఎన్టీఆర్‌ – త్రివిక్రమ్‌ సినిమా మీద మొదలైన పంచాయితీ.. మొదలైన వార్నింగ్‌లు

NTRxTrivikram: ఎన్టీఆర్‌ – త్రివిక్రమ్‌ సినిమా మీద మొదలైన పంచాయితీ.. మొదలైన వార్నింగ్‌లు

6 hours ago
Akhil Akkineni : అఖిల్ ఇక పై అయ్యగారు కాదు.. ట్రెండింగ్ లోకి కొత్త పేరు.. ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు !

Naga Vamsi: హీరోలను సాకుగా చూపిస్తున్నారు.. అసలు సమస్య ఇంకొకటి ఉంది?

7 hours ago
OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో ఏకంగా 37 సినిమాలు/సిరీస్..ల సందడి

2 days ago
Dhanush: శాక్రిఫైస్‌ స్టార్‌ ధనుష్‌.. సీనియర్‌ కోసం మరోసారి వాయిదా

Dhanush: శాక్రిఫైస్‌ స్టార్‌ ధనుష్‌.. సీనియర్‌ కోసం మరోసారి వాయిదా

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version