Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Radha Krishna: వరుసగా మూడో సినిమా ఎలా ఇచ్చారబ్బా..!

Radha Krishna: వరుసగా మూడో సినిమా ఎలా ఇచ్చారబ్బా..!

  • December 20, 2022 / 12:25 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Radha Krishna: వరుసగా మూడో సినిమా ఎలా ఇచ్చారబ్బా..!

ప్రభాస్‌కు తన వాళ్ల మీద, తన చుట్టూ ఉన్నవాళ్ల మీద, తనను నమ్ముకున్నవాళ్ల మీద నమ్మకం ఎక్కువ. ఆ నమ్మకమే అతని ప్రేమ సూపర్‌ అనేలా చేస్తుంది అంటారు. అందుకే సినీ జనాలు ప్రభాస్‌ను ‘డార్లింగ్‌’ అని పిలుచుకుంటాయి. అదేంటో ప్రేమను పంచడానికి పుట్టినట్లుంటాడు అని కొంతమంది ప్రభాస్‌ని ఆకాశానికెత్తేస్తుంటారు కూడా. ఇదంతా ఎందుకు అనుకుంటున్నారా? తన ప్రొడక్షన్‌ హౌస్‌ యూవీ క్రియేషన్స్‌లో కొత్తగా రూపొందనున్న సినిమా దర్శకుడి పేరు బయటకు వచ్చేసరికి ఈ మాటలు చర్చలోకి వస్తున్నాయి.

‘జిల్‌’ రాధాకృష్ణ అని మొన్నీమధ్య వరకు పిలిపించుకుని ‘రాధేశ్యామ్‌’ రాధాకృష్ణగా మారిపోయిన దర్శకుడు రాధాకృష్ణ కుమార్‌. తొలి సినిమాతో డిఫరెంట్‌ దర్శకుడు అనిపించుకున్నా.. ఆశించిన వసూళ్లు రాబట్టలేకపోయాడు. గోపీచంద్‌, రాశి ఖన్నా కాంబినేషన్‌లో రూపొందిన సినిమా స్టయిలిష్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా అయితే నిలిచింది. కానీ.. డబ్బుల విషయంలో ఆశించిన ఫలితం ఇవ్వలేదు. అయినా ప్రభాస్‌ అతని మీద నమ్మకం ఉంది ‘రాధేశ్యామ్‌’ అవకాశం ఇచ్చాడు. ఆయన కూడా బాగానే చేసినట్లు కనిపించినా.. సమ్‌థింగ్‌ మిస్‌ అయ్యి.. సినిమా ఫట్‌ అయ్యింది.

మామూలుగా అయితే ఇలాంటి డిజాస్టర్‌ ఇచ్చాక.. ఆ దర్శకుడిని ఆ నిర్మాణ సంస్థ ఏమాత్రం నమ్మదు. కానీ అక్కడ ఉన్న ప్రభాస్‌, యూవీ క్రియేషన్స్‌. అందరిలా చేస్తే.. వాళ్లు వాళ్లెలా అవుతారు. అంత ఇబ్బంది పెట్టే సినిమా ఇచ్చినా.. మళ్లీ రాధాకృష్ణకు యూవీ టీమ్‌ సపోర్టుగా నిలిచిందట. అదే నిర్మాణ సంస్థ రాధాకృష్ణ త్వరలో సినిమా చేస్తున్నారట. దీని కోసం ఇటీవల ఆయన ధనుష్‌ని కలసి ఓ కథ వినిపించారు అని టాక్‌. ధనుష్ కూడా సానుకూలంగానే స్పందించినట్లు తెలుస్తోంది.

ధనుష్ తన మార్కెట్‌ను విస్తరించే క్రమంలో తెలుగులో వెంకీ అట్లూరితో ‘సార్’ అనే సినిమా చేస్తున్నాడు. ఆ తర్వాత శేఖర్ కమ్ముల సినిమా లైన్‌లో ఉంది. ఇప్పుడు రాధాకృష్ణతోనూ సినిమా ఓకే చేశారు అని టాక్‌. ఇదే జరిగితే ఇటు ధనుష్‌ తెలుగు ఫ్యాన్స్‌ హ్యాపీ.. అటు రాధాకృష్ణ ఫ్యాన్స్‌ కూడా హ్యాపీనే.

అవతార్: ద వే ఆఫ్ వాటర్ సినిమా రివ్యూ& రేటింగ్!
2022లో రీ రిలీజ్ అయిన సినిమాలు ఏవో తెలుసా?

2022లో ప్రపంచ బాక్సాఫీస్‌ని షేక్ చేసిన 12 సాలిడ్ సీన్స్ ఏవో తెలుసా..!
డిజె టిల్లు టు కాంతార….ఈ ఏడాది వచ్చిన సినిమాల్లో వీకెండ్ కే బ్రేక్ ఈవెన్ సాధించిన 10 సినిమాలు ఇవే!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Radha Krishna
  • #Radha Krishna
  • #uv creations

Also Read

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

related news

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

trending news

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

2 hours ago
The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

6 hours ago
Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

8 hours ago
25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

11 hours ago
19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

11 hours ago

latest news

Jailer 2: ప్రమోషన్స్‌ జోరు పెంచిన ‘జైలర్‌ 2’.. తెలుగు ప్రచారం సంగతేంటబ్బా?

10 hours ago
Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

11 hours ago
Mokshagna: బాలయ్య వారసుడి సినిమా… మళ్లీ అదే సమస్యనా? ఈసారైనా…

12 hours ago
Kayadu Lohar: కయాదుకి టాలీవుడ్‌లో హ్యాట్రిక్‌ ఫ్లాప్‌… హిట్‌ ఇచ్చే హీరో ఎవరు?

1 day ago
Puri Jagannadh: ‘డబుల్ ఇస్మార్ట్’ నష్టాలు.. పూరీ, ఛార్మీ..ల అసలు రంగు బయటపెట్టిన నిర్మాత

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version