Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » Chiru156: యూవీ క్రియేషన్స్ లో మెగాస్టార్ బిగ్ మూవీ!

Chiru156: యూవీ క్రియేషన్స్ లో మెగాస్టార్ బిగ్ మూవీ!

  • August 19, 2021 / 10:04 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Chiru156: యూవీ క్రియేషన్స్ లో మెగాస్టార్ బిగ్ మూవీ!

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సక్సెస్ ల దర్శకుడు కొరటాల శివ తో చేస్తున్న సినిమా ఆచార్య. రామ్ చరణ్, సిద్ద అనే కీలక రోల్ చేస్తున్న ఈ సినిమాలో కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే హీరోయిన్స్ గా నటిస్తుండగా మెలోడీ బ్రహ్మ మణిశర్మ దీనికి సంగీతం అందిస్తున్నారు. రామ్ చరణ్, నిరంజన్ రెడ్డి కలిసి నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కానున్నట్లు సమాచారం. అయితే దీని తరువాత మోహన్ రాజా దర్శకత్వంలో మెగా సూపర్ గుడ్ ఫిలిమ్స్, కొణిదెల ప్రొడక్షన్స్ సంస్థలు నిర్మించనున్న మూవీ షూట్ లో జాయిన్ కానున్నారు చిరు.

ఇటీవల మలయాళంలో మోహన్ లాల్ ప్రధాన పాత్రలో తెరకెక్కి సూపర్ హిట్ కొట్టిన లూసిఫర్ మూవీ అఫీషియల్ రీమేక్ గా తెరకెక్కనున్న ఈ సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభం కానుండగా ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తున్నారు. కాగా ఒరిజినల్ మూవీ స్టోరీ ని మన తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా కొద్దిపాటి మార్పులు చేర్పులు చేసిందట యూనిట్. అయితే దీని తరువాత పవర్, జై లవకుశ, వెంకీ మామ సినిమాల దర్శకుడు బాబీ తో ఒక మూవీ, అలానే శక్తి, కంత్రి సినిమాల దర్శకుడు మెహర్ రమేష్ తో మరొక సినిమా కూడా చేయనున్నారు మెగాస్టార్ చిరంజీవి. కాగా ఈ రెండు సినిమాల తరువాత యువ దర్శకుడు మారుతీ దర్శకత్వంలో తన 156వ సినిమాని మెగాస్టార్ చేయనున్నారు అనేది లేటెస్ట్ ఫిలిం నగర్ వర్గాల టాక్.

యువి క్రియేషన్స్, కొణిదెల ప్రొడక్షన్స్ సంస్థలపై ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మితం కానున్న ఈ సినిమాకి థమన్ సంగీతం అందించనుండగా దీని అఫీషియల్ ప్రకటన మెగాస్టార్ బర్త్ రోజున రానున్నట్లు తెలుస్తోంది. ఇటీవల సాయి ధరమ్ తేజ్ తో ప్రతిరోజు పండగే సినిమా తీసి సూపర్ హిట్ కొట్టిన మారుతీ, మెగాస్టార్ కి పెద్ద అభిమాని అనే విషయం తెలిసిందే. కాగా తనకు ఎంతో ఇష్టమైన మెగాస్టార్ తో చేయబోయే ఈ సినిమా కన్నుల విందైన పండుగ మాదిరిగా ఉంటుందని, తప్పకుండా తామిద్దరి కాంబోలో రానున్న ఈ సినిమా పెద్ద సక్సెస్ అవడం ఖాయం అని మారుతీ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారట.

Most Recommended Video

నవరస వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
ఎస్.ఆర్.కళ్యాణమండపం సినిమా రివ్యూ & రేటింగ్!
క్షీర సాగర మథనం సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Acharya
  • #Chiranjeevi
  • #Lucifer
  • #Maruthi
  • #Megastar Chiranjeevi

Also Read

Vishwanath and Sons Trailer Review: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ట్రైలర్ రివ్యూ.. స్యూర్ షాట్ బ్లాక్ బస్టర్

Korean Kanakaraju: సీనియర్ ఎన్టీఆర్ ‘స్ట్రోక్స్..’ డైలాగ్ పై విమర్శలు.. ‘కొరియన్ కనకరాజు’ టీమ్ క్లారిటీ ఇది

KJQ Review in Telugu: KJQ సినిమా రివ్యూ & రేటింగ్!

DC Review in Telugu: డిసి సినిమా రివ్యూ & రేటింగ్!

Korean Kanakaraju Review in Telugu: కొరియ‌న్ క‌న‌క‌రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Varun Tej ఇంటర్వ్యూ: ‘బరి’ సినిమా వల్లే గాయపడ్డాను.. వరుణ్ తేజ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

related news

Mega 158: ఈ ఏజ్‌లో యంగ్‌ హీరో రోల్‌.. రిస్క్‌ చేస్తున్నారా? టాలెంట్‌ చూపించాలనా?

Jani Mater: జానీ మాస్టర్‌ ఇష్యూ క్లియర్‌.. ఆ ఇద్దరు హీరోల ఎంట్రీతో…

Maruthi: ‘రాజాసాబ్’ ఎఫెక్ట్… ఎట్టకేలకు బయటకొచ్చిన మారుతీ

Mega Updates: గిఫ్ట్‌లు రెడీ.. స్పెషల్‌ డే నాడు మెగా ఫ్యాన్స్‌కి పండగే

trending news

Vishwanath and Sons Trailer Review: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ట్రైలర్ రివ్యూ.. స్యూర్ షాట్ బ్లాక్ బస్టర్

Vishwanath and Sons Trailer Review: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ట్రైలర్ రివ్యూ.. స్యూర్ షాట్ బ్లాక్ బస్టర్

6 hours ago
Korean Kanakaraju: సీనియర్ ఎన్టీఆర్ ‘స్ట్రోక్స్..’ డైలాగ్ పై విమర్శలు.. ‘కొరియన్ కనకరాజు’ టీమ్ క్లారిటీ ఇది

Korean Kanakaraju: సీనియర్ ఎన్టీఆర్ ‘స్ట్రోక్స్..’ డైలాగ్ పై విమర్శలు.. ‘కొరియన్ కనకరాజు’ టీమ్ క్లారిటీ ఇది

7 hours ago
KJQ Review in Telugu: KJQ సినిమా రివ్యూ & రేటింగ్!

KJQ Review in Telugu: KJQ సినిమా రివ్యూ & రేటింగ్!

7 hours ago
DC Review in Telugu: డిసి సినిమా రివ్యూ & రేటింగ్!

DC Review in Telugu: డిసి సినిమా రివ్యూ & రేటింగ్!

11 hours ago
Korean Kanakaraju Review in Telugu: కొరియ‌న్ క‌న‌క‌రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Korean Kanakaraju Review in Telugu: కొరియ‌న్ క‌న‌క‌రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

17 hours ago

latest news

Sai Rajesh ఇంటర్వ్యూ – ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమా వాళ్ళు చేస్తే ఇంకా మంచి ఓపెనింగ్ వచ్చేది.. కానీ: సాయి రాజేష్

8 hours ago
Anushka – KJQ: అనుష్క కోసం రాసిన కథ.. 15 ఏళ్ల తర్వాత సినిమాగా రిలీజ్‌..

1 day ago
మోసం చేశాడంటూ కేసు.. స్టార్‌ హీరోకు కోర్టు నోటీసులు

Darshan: మరో మలుపు తిరిగిన దర్శన్‌ కేసు.. ఇక బయటకు రావడం కష్టమేనా?

The Paradise Teaser: ‘ది పారడైజ్’ టీజర్ రివ్యూ.. తగలబడే రేంజ్లో ఏమీ లేదు!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version