Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Featured Stories » వి.వి.వినాయక్ గురించి మీకు తెలియని రీల్ & రియల్ లైఫ్ సీక్రెట్స్

వి.వి.వినాయక్ గురించి మీకు తెలియని రీల్ & రియల్ లైఫ్ సీక్రెట్స్

  • October 7, 2016 / 11:47 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

వి.వి.వినాయక్ గురించి మీకు తెలియని రీల్ & రియల్ లైఫ్ సీక్రెట్స్

టాలీవుడ్ లో ఫ్యాక్షన్ కథలను పీక్ స్థాయికి తీసుకెళ్లిన డైరక్టర్ వి.వి.వినాయక్. యాక్షన్ సినిమాలు తెరకెక్కించడంలో స్పెషలిస్ట్. మాస్ ప్రేక్షకుల పల్స్ తెలిసిన ఘనుడు. సుమోలు పైకి లేపి బాక్స్ ఆఫీస్ ని బద్దలు కొట్టిన దర్శకుడు. ఆది, దిల్, ఠాగూర్, బన్నీ, లక్ష్మి, కృష్ణ, అదుర్స్ వంటి బ్లాక్ బ్లస్టర్ చిత్రాలను తెరకెక్కించిన వినాయక్ నేడు (అక్టోబర్ 9) పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ఫిల్మ్ ఫోకస్ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ.. వినాయక్ రియల్, రీల్ లైఫ్ సీక్రెట్స్ గురించి స్పెషల్ ఫోకస్..

జన్మస్థలంv.v.vinayakవివి వినాయక్ పూర్తి పేరు గండ్రోతు వీర వెంకట వినాయక్. స్వస్థలం చాగల్లు గ్రామం (పశ్చిమ గోదావరి జిల్లా). తండ్రి పేరు కృష్ణా రావు. సినిమా ఎగ్జిబిటర్. తల్లి నాగరత్నం, గృహిణి. వినాయక్ తల్లిదండ్రులిద్దరూ స్వర్గస్తులయ్యారు.

వీరాభిమానిv.v.vinayakవినాయక్ చిన్నప్పటి నుంచి మెగాస్టార్ చిరంజీవికి వీరాభిమాని. స్కూల్, కాలేజీకి డుమ్మా కొట్టి చిరు సినిమాలకు వెళ్లేవారు. కొన్నేళ్లు చిరు అభిమాన సంఘానికి ప్రెసిడెంట్ గా చేశారు.

మెళకువలుv.v.vinayakప్రముఖ దర్శకులు ఈవీవీ సత్యనారాయణ, సాగర్ దగ్గర అసిస్టెంట్ డైరక్టర్ గా పదేళ్లు చేశారు. వారి వద్దే డైరక్షన్ లో మెళకువలు నేర్చుకున్నారు.

మొదటి అడుగు ఆదిv.v.vinayakవెండి తెర పై డైరక్టర్ గా వివి వినాయక్ పేరుచూసుకున్న సినిమా ఆది. తొలి చిత్రమే మాస్ ప్రజలను ఉర్రూతలూగించింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి, వినాయక్ కి ఈ మూవీ మంచి గుర్తింపును తీసుకొచ్చింది. ఆ తర్వాత వీరి కాంబినేషన్లో సాంబ, అదుర్స్ సినిమాలు వచ్చాయి.

పెద్దల కుదిర్చిన పెళ్లిv.v.vinayakవినాయక్ పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకున్నారు. ఏప్రిల్ 5, 2002 న అనంత లక్ష్మి సత్య వతి ని పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు కుందన కృష్ణ, హాసిని కృష్ణ.

వినాయక్ థియేటర్v.v.vinayakవినాయక్ తండ్రి ఎగ్జిబిటర్. వారికీ ఓ సినిమా హాల్ ఉంది. దాని పేరు వినాయక్ థియేటర్. ఆ థియేటర్ వల్లే తనకి సినిమాలపై ప్రేమ మొదలయిందని వినాయక్ చెబుతుంటారు. డైరక్టర్ గా స్థిరపడిన తర్వాత సొంత ఊర్లో నాన్న పేరు మీద వెంకట కృష్ణ అనే థియేటర్ కట్టారు. సెటిమెంట్ కోసం రన్ చేస్తున్నారు.

నటనv.v.vinayakతన అభిమాన హీరో మెగాస్టార్ చిరంజీవి ఠాగూర్ చిత్రంలో వినాయక్ ఒక కీలక పాత్ర పోషించారు. దానికి ఆయనకు మంచి పేరు వచ్చింది. దాని తర్వాత వినాయక్ ఎందులోనూ నటించలేదు. ఆసక్తిలేకనే నటించలేదని వినాయక్ వివరించారు.

షార్ట్ ఫిల్మ్v.v.vinayakప్రభుత్వం సంస్థ జీవన్ దాన్ చేపట్టిన కార్యక్రమాల్లో భాగంగా అవయవ దానంపై అవగాహన కోసం ఒక షార్ట్ ఫిల్మ్ ని వినాయక్ డైరక్ట్ చేశారు. ఈ లఘు చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించారు.

ఖైదీ నంబర్ 150v.v.vinayakమెగాస్టార్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చే బాధ్యతను వినాయక్ చేతికి అప్పగించారు. ఈ డైరక్టర్ చిరంజీవి 150 వ చిత్రం ఖైదీ నంబర్ 150 ని అభిమానుల అంచనాలకు మించేలా చిత్రీకరిస్తున్నారు.

దాన వీర సూర కర్ణv.v.vinayakమహానటుడు నందమూరి తారకరామారావు నటించిన అపురూప చిత్రం “దాన వీర సూర కర్ణ”. ఈ సినిమాను యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో రీమేక్ చేయాలనీ వినాయక్ భావిస్తున్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aadhi Movie
  • #kaidi no 150
  • #v.v.vinayak
  • #v.v.vinayak director
  • #v.v.vinayak family

Also Read

The Odyssey Review in Telugu: క్రిస్టోఫ‌ర్ నోల‌న్ ది ఒడిస్సీ సినిమా రివ్యూ & రేటింగ్!

The Odyssey Review in Telugu: క్రిస్టోఫ‌ర్ నోల‌న్ ది ఒడిస్సీ సినిమా రివ్యూ & రేటింగ్!

Lenin Collections : మొదటి వారనికే బ్లాక్ బస్టర్.. 2వ వీకెండ్ కూడా కుమ్ముకునేలా ఉంది

Lenin Collections : మొదటి వారనికే బ్లాక్ బస్టర్.. 2వ వీకెండ్ కూడా కుమ్ముకునేలా ఉంది

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

Oh Sukumari Review in Telugu: ఓ సుకుమారి సినిమా రివ్యూ & రేటింగ్!

Oh Sukumari Review in Telugu: ఓ సుకుమారి సినిమా రివ్యూ & రేటింగ్!

Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

related news

Isakapatnam: ‘ఇసకపట్నం’ ని కచ్చితంగా చూడటానికి గల 5 కారణాలు

Isakapatnam: ‘ఇసకపట్నం’ ని కచ్చితంగా చూడటానికి గల 5 కారణాలు

Maa Inti Bangaaram: ‘మా ఇంటి బంగారం’ టాక్ తేడా కొట్టడానికి ఈ మైనస్సులే కారణమా?

Maa Inti Bangaaram: ‘మా ఇంటి బంగారం’ టాక్ తేడా కొట్టడానికి ఈ మైనస్సులే కారణమా?

Chiranjeevi: ‘అంజి’ వల్ల చిరు కెరీర్ ఇంత వెనుకబడిందా.. ఆ ఇండస్ట్రీ హిట్ కూడా మిస్…?!

Chiranjeevi: ‘అంజి’ వల్ల చిరు కెరీర్ ఇంత వెనుకబడిందా.. ఆ ఇండస్ట్రీ హిట్ కూడా మిస్…?!

trending news

The Odyssey Review in Telugu: క్రిస్టోఫ‌ర్ నోల‌న్ ది ఒడిస్సీ సినిమా రివ్యూ & రేటింగ్!

The Odyssey Review in Telugu: క్రిస్టోఫ‌ర్ నోల‌న్ ది ఒడిస్సీ సినిమా రివ్యూ & రేటింగ్!

3 hours ago
Lenin Collections : మొదటి వారనికే బ్లాక్ బస్టర్.. 2వ వీకెండ్ కూడా కుమ్ముకునేలా ఉంది

Lenin Collections : మొదటి వారనికే బ్లాక్ బస్టర్.. 2వ వీకెండ్ కూడా కుమ్ముకునేలా ఉంది

11 hours ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

1 day ago
Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

1 day ago
Oh Sukumari Review in Telugu: ఓ సుకుమారి సినిమా రివ్యూ & రేటింగ్!

Oh Sukumari Review in Telugu: ఓ సుకుమారి సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Chennai Love Story: ‘చెన్నై లవ్‌స్టోరీ’ని వదులుకున్న ‘ఎపిక్‌’ జంట రిప్లై ఇస్తుందా?

Chennai Love Story: ‘చెన్నై లవ్‌స్టోరీ’ని వదులుకున్న ‘ఎపిక్‌’ జంట రిప్లై ఇస్తుందా?

5 hours ago
Siddharth Galla: మహేష్ మేనల్లుడు చేసుకోబోయే సౌత్ కొరియా అమ్మాయి గురించి తెలుసా?

Siddharth Galla: మహేష్ మేనల్లుడు చేసుకోబోయే సౌత్ కొరియా అమ్మాయి గురించి తెలుసా?

5 hours ago
Jason Sanjay: ఇంటర్వ్యూ: ఆ సాంగ్‌లో అందుకే లేను.. ఓ షార్ట్‌ ఫిల్మ్‌ చేశా.. ఆ స్టార్‌కి నో చెప్పా : జేసన్‌ సంజయ్‌

Jason Sanjay: ఇంటర్వ్యూ: ఆ సాంగ్‌లో అందుకే లేను.. ఓ షార్ట్‌ ఫిల్మ్‌ చేశా.. ఆ స్టార్‌కి నో చెప్పా : జేసన్‌ సంజయ్‌

23 hours ago
Sreeleela: మళ్లీ తమిళ సినిమాలో శ్రీలీల.. ఈసారి హీరోయిన్‌ కాదంట

Sreeleela: మళ్లీ తమిళ సినిమాలో శ్రీలీల.. ఈసారి హీరోయిన్‌ కాదంట

1 day ago
Fauzi : ‘ఫౌజీ’ పోస్టర్‌లో ప్రభాస్ జంధ్యం.. ఫ్యాన్స్‌లో ఆసక్తికర చర్చ

Fauzi : ‘ఫౌజీ’ పోస్టర్‌లో ప్రభాస్ జంధ్యం.. ఫ్యాన్స్‌లో ఆసక్తికర చర్చ

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version