Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » Vadde Naveen: రీఎంట్రీ ఇస్తున్న వడ్డే నవీన్.. ఆ మూవీలో?

Vadde Naveen: రీఎంట్రీ ఇస్తున్న వడ్డే నవీన్.. ఆ మూవీలో?

  • July 31, 2021 / 09:17 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Vadde Naveen: రీఎంట్రీ ఇస్తున్న వడ్డే నవీన్.. ఆ మూవీలో?

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోలు ఉన్నా కొందరు హీరోలు ప్రేక్షకుల హృదయాలలో చెరిగిపోని ముద్ర వేసుకుంటారు. అలా తక్కువ సినిమాలతో మంచి పేరు సంపాదించుకున్న హీరోలలో వడ్డే నవీన్ ఒకరు. ఈ మధ్య కాలంలో సినిమాల్లో ఎక్కువగా కనిపించని వడ్డే నవీన్ రీఎంట్రీ ఇవ్వబోతున్నారని తెలుస్తోంది. తాజాగా వేణు రీఎంట్రీ ఇస్తున్నట్టు ప్రకటించగా వడ్డే నవీన్ కూడా టాప్ హీరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. అయితే వడ్డే నవీన్ రీఎంట్రీకి సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

ఒకప్పుడు వరుస హిట్లతో దూసుకెళ్లిన వడ్డే నవీన్ కెరీర్ గాడి తప్పడం వల్ల సినిమాలకు గ్యాప్ ఇచ్చారు. కోరుకున్న ప్రియుడు సినిమాతో సినిమాల్లోకి వచ్చిన వడ్డే నవీన్ కొన్ని సినిమాలకు నిర్మాతగా కూడా పని చేశారు. ప్రముఖ టాలీవుడ్ నిర్మాతలలో ఒకరైన వడ్డే రమేష్ తనయుడు వడ్డే నవీన్ కావడం గమనార్హం. పెళ్లి మూవీతో వడ్డే నవీన్ బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకున్నారు. ప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణ పెళ్లి సినిమాకు దర్శకత్వం వహించారు.

ఈ సినిమాకు రెండు అవార్డులు కూడా వచ్చినట్టు తెలుస్తోంది. ఈ సినిమాతో క్రేజీ హీరోగా మారిపోయిన వడ్డే నవీన్ చాలా బాగుంది, మా బాలాజీ, మనసిచ్చి చూడు సినిమాలతో విజయాలను అందుకున్నారు. ఆ తర్వాత వడ్డే నవీన్ నటించిన కొన్ని సినిమాలు డిజాస్టర్లు అయ్యాయి. రీఎంట్రీ మూవీలో వడ్డే నవీన్ కొత్త లుక్ లో కనిపించనున్నారని సమాచారం. వడ్డే నవీన్ రీఎంట్రీలో ఎలాంటి రిజల్ట్ ను సొంతం చేసుకుంటుందో చూడాల్సి ఉంది.

Most Recommended Video

ఇష్క్ మూవీ రివ్యూ & రేటింగ్!
తిమ్మరుసు మూవీ రివ్యూ & రేటింగ్!
‘నారప్ప’ మూవీ నుండీ అదిరిపోయే డైలాగులు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor vadde naveen
  • #Hero vadde naveen
  • #Naveen
  • #vadde naveen
  • #Venu Thottempudi

Also Read

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

related news

trending news

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

26 mins ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

54 mins ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

2 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

21 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

22 hours ago

latest news

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

23 hours ago
Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

1 day ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

2 days ago
Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version