Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Renudesai
  • #పెద్ది రివ్యూ & రేటింగ్
  • #Kadali Video Interview

Filmy Focus » Featured Stories » Vakeel Saab: బుల్లితెర పై అదిరిపోయే టి.ఆర్.పి రేటింగ్ ను నమోదు చేసిన ‘వకీల్ సాబ్’!

Vakeel Saab: బుల్లితెర పై అదిరిపోయే టి.ఆర్.పి రేటింగ్ ను నమోదు చేసిన ‘వకీల్ సాబ్’!

  • July 29, 2021 / 01:29 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Vakeel Saab: బుల్లితెర పై అదిరిపోయే టి.ఆర్.పి రేటింగ్ ను నమోదు చేసిన ‘వకీల్ సాబ్’!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్లో హైయెస్ట్ కలెక్షన్లను రాబట్టిన చిత్రంగా నిలిచింది ‘వకీల్ సాబ్’. ప్రతీకూల పరిస్థితుల్లో రిలీజ్ అయినప్పటికీ ఆ ఫీట్ ను సాధించడం విశేషమనే చెప్పాలి. బ్రేక్ ఈవెన్ కు కొద్ది దూరంలో ఆగిపోయి ఎబౌవ్ యావరేజ్ తో సరిపెట్టుకున్నా… బుల్లితెర పై మాత్రం బ్లాక్ బస్టర్ కొట్టాడు ‘వకీల్ సాబ్’. జూలై 18న జీ తెలుగులో ‘వకీల్ సాబ్’ ప్రీమియర్ టెలికాస్ట్ అయ్యింది. పోటీగా కొత్త సినిమాలు ఏమీ లేకపోవడంతో అందరూ ‘వకీల్ సాబ్’ మూవీనే చూసినట్టు ఉన్నారు. దాంతో ఏకంగా 19.1 టి.ఆర్.పి రేటింగ్ ను నమోదు చేసింది ‘వకీల్ సాబ్’. అయితే ‘అల వైకుంఠపురములో'( 29.4 టి.ఆర్.పి రేటింగ్), ‘సరిలేరు నీకెవ్వరు'(23.4 టి.ఆర్.పి రేటింగ్) లను అధికమించలేకపోయింది ‘వకీల్ సాబ్’.

సినిమా రిలీజ్ అయిన 4 వారాల లోపే అమెజాన్ ప్రైమ్ ఓటిటిలో రిలీజ్ అవ్వడంతో చాలా మంది ప్రేక్షకులు అప్పుడే చూసేసారు. ఇంకాస్త ముందు టెలికాస్ట్ అయ్యుంటే కచ్చితంగా ‘వకీల్ సాబ్’ పాత టి.ఆర్.పి రికార్డులను బద్దలుకొట్టి ఉండేదేమో. ఆలస్యంగా టెలికాస్ట్ అవ్వడం మూలాన కుదర్లేదు. ఇప్పటివరకు ‘జీ తెలుగు’ లో టెలికాస్ట్ అయిన సినిమాల్లో ఎక్కువ టి.ఆర్.పి రేటింగ్ నమోదు చేసిన సినిమాలను గమనిస్తే :

1)శ్రీమంతుడు : 22.54 టి.ఆర్.పి రేటింగ్

2)దువ్వాడ జగన్నాథం(డిజె) : 21.7 టి.ఆర్.పి రేటింగ్

3) గీత గోవిందం : 20.8 టి.ఆర్.పి రేటింగ్

geetha-govindam

4)వకీల్ సాబ్ : 19.12 టి.ఆర్.పి రేటింగ్

Pawan Kalyan's Vakeel Saab Movie First Look Talk1

Most Recommended Video

‘నారప్ప’ మూవీ నుండీ అదిరిపోయే డైలాగులు..!
తన 16 ఏళ్ల కెరీర్ లో అనుష్క రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
వెంకీ చేసిన ఈ 10 రీమేక్స్.. ఒరిజినల్ మూవీస్ కంటే బాగుంటాయి..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Duvvada Jagannadham
  • #Fidda
  • #Geetha Govindam
  • #Srimanthudu
  • #Vakeel Saab

Also Read

Peddi Collections: ఫస్ట్ వీకెండ్ అదరగొట్టేసిన ‘పెద్ది’

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

Balakrishna: బాలయ్య – కొరటాల సినిమాలో విలన్ గా రాజశేఖర్

Peddi: ట్రోల్స్ కి భయపడి సీన్లు కట్ చేయడం ఏంటి.. సందీప్ రెడ్డి వంగాలా ఉండాలి బుచ్చిబాబు

Peddi Collections:  3వ రోజు కూడా అదరగొట్టిన ‘పెద్ది’ వసూళ్ళు

Ram Charan: రామ్ చరణ్ నటించిన గత 10 సినిమాల కలెక్షన్లు మరియు వాటి ఫలితాలు

related news

Saleem Kumar: నేషనల్‌ అవార్డు విన్నింగ్‌ యాక్టర్‌ కన్నుమూత

Saleem Kumar: నేషనల్‌ అవార్డు విన్నింగ్‌ యాక్టర్‌ కన్నుమూత

Peddi Collections: ఫస్ట్ వీకెండ్ అదరగొట్టేసిన ‘పెద్ది’

Peddi Collections: ఫస్ట్ వీకెండ్ అదరగొట్టేసిన ‘పెద్ది’

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

Balakrishna: బాలయ్య – కొరటాల సినిమాలో విలన్ గా రాజశేఖర్

Balakrishna: బాలయ్య – కొరటాల సినిమాలో విలన్ గా రాజశేఖర్

Peddi: ట్రోల్స్ కి భయపడి సీన్లు కట్ చేయడం ఏంటి.. సందీప్ రెడ్డి వంగాలా ఉండాలి బుచ్చిబాబు

Peddi: ట్రోల్స్ కి భయపడి సీన్లు కట్ చేయడం ఏంటి.. సందీప్ రెడ్డి వంగాలా ఉండాలి బుచ్చిబాబు

Peddi Collections:  3వ రోజు కూడా అదరగొట్టిన ‘పెద్ది’ వసూళ్ళు

Peddi Collections: 3వ రోజు కూడా అదరగొట్టిన ‘పెద్ది’ వసూళ్ళు

trending news

Peddi Collections: ఫస్ట్ వీకెండ్ అదరగొట్టేసిన ‘పెద్ది’

Peddi Collections: ఫస్ట్ వీకెండ్ అదరగొట్టేసిన ‘పెద్ది’

19 mins ago
This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

59 mins ago
Balakrishna: బాలయ్య – కొరటాల సినిమాలో విలన్ గా రాజశేఖర్

Balakrishna: బాలయ్య – కొరటాల సినిమాలో విలన్ గా రాజశేఖర్

1 day ago
Peddi: ట్రోల్స్ కి భయపడి సీన్లు కట్ చేయడం ఏంటి.. సందీప్ రెడ్డి వంగాలా ఉండాలి బుచ్చిబాబు

Peddi: ట్రోల్స్ కి భయపడి సీన్లు కట్ చేయడం ఏంటి.. సందీప్ రెడ్డి వంగాలా ఉండాలి బుచ్చిబాబు

1 day ago
Peddi Collections:  3వ రోజు కూడా అదరగొట్టిన ‘పెద్ది’ వసూళ్ళు

Peddi Collections: 3వ రోజు కూడా అదరగొట్టిన ‘పెద్ది’ వసూళ్ళు

1 day ago

latest news

OTT:ఈ వీకెండ్ ఓటీటీలో ఏకంగా 50 సినిమాల సందడి

2 days ago
CBFC: తత్కాల్‌ను రద్దు చేసేసిన సెన్సార్‌ బోర్డు.. సినిమాలకు పెద్ద తలనొప్పే

10 సినిమాలతో లైనప్‌ రెడీ చేసిన స్టార్‌ హీరో.. ఎవరా హీరో.. ఏంటా సినిమాలు

Anasuya Bhardhwaj: ‘పెద్ది’ వివాదం పై అనసూయ స్పందన.. మరి ‘అర్జున్ రెడ్డి’ టైమ్లో ఎందుకు అంత చేసినట్టు?

Peddi Collections: 2వ రోజు వీక్ డే అయినప్పటికీ బాగానే కలెక్ట్ చేసిన ‘పెద్ది’

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version