Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » Vanitha Vijaykumar: వనిత తల్లి మంజుల అలా చనిపోయారా?

Vanitha Vijaykumar: వనిత తల్లి మంజుల అలా చనిపోయారా?

  • August 20, 2021 / 07:46 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Vanitha Vijaykumar: వనిత తల్లి మంజుల అలా చనిపోయారా?

తమిళ, మలయాళ భాషల్లో వనితా విజయ్ కుమార్ నటిగా మంచి పేరును సంపాదించుకున్న సంగతి తెలిసిందే. తెలుగులో వనితా విజయ్ కుమార్ కు మంచి గుర్తింపు వచ్చినా తెలుగులో ఈమె ఎక్కువ సినిమాల్లో నటించలేదు. వనితా విజయ్ కుమార్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన అసలు పేరు నాగలక్ష్మి మహేశ్వరి వనిత అని చెప్పుకొచ్చారు. దేవి సబ్జెక్ట్ నచ్చి ఆ సినిమాలో నటించానని వనిత తెలిపారు. అమ్మ చనిపోయే రెండు సంవత్సరాల ముందు తాను విడాకులు తీసుకున్నానని 59 సంవత్సరాల వయస్సులో అమ్మ చనిపోయారని వనితా విజయ్ కుమార్ అన్నారు.

అమ్మ మంజుల ఒకరోజు కింద పడటంతో గాయమైందని ఇంటర్నల్ బ్లీడింగ్ కావడంతో సమస్యలన్నీ చుట్టుముట్టాయని వనితా విజయ్ కుమార్ తెలిపారు. వైద్యులు మూడు రోజుల్లో చనిపోతారని చెప్పారని నాన్న తనను ఆస్పత్రికి రావద్దని చెప్పినా అమ్మ తన పేరు కలవరించడంతో ఆస్పత్రికి వచ్చానని వనిత వెల్లడించారు. అమ్మను చేతిలోకి తీసుకోగానే అమ్మ చనిపోయిందని చేతిని చూసుకుంటే అమ్మే గుర్తుకు వస్తుందని వనిత చెప్పుకొచ్చారు. నాన్నతో తనకు ఫ్రెండ్లీ రిలేషన్ ఉందని అయితే నాన్నను చూస్తే మాత్రం ఇప్పటికీ భయపడతానని ఆమె వెల్లడించారు.

రెండు నెలల క్రితం నాన్నకు ఫోన్ చేయగా బాగా మాట్లాడారని వనిత తెలిపారు. తాను ఓపెన్ గా మాట్లాడతాను కాబట్టే వివాదాలు ఎక్కువగా చుట్టుముడతాయని వనిత వెల్లడించారు. ఎన్టీఆర్ సినిమాలో నటించాలని ఉందని తనకు తారక్ ఒక్క ఛాన్స్ ఇవ్వాలని వనిత కోరారు.

Most Recommended Video

నవరస వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
ఎస్.ఆర్.కళ్యాణమండపం సినిమా రివ్యూ & రేటింగ్!
క్షీర సాగర మథనం సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Vanitha Vijayakumar
  • #actress Vanitha Vijayakumar
  • #manjula
  • #Vanitha
  • #Vanitha Vijayakumar

Also Read

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

related news

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

trending news

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

13 mins ago
Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

42 mins ago
‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

20 hours ago
‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

22 hours ago
Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

2 days ago
Yash: ‘టాక్సిక్‌’ తర్వాత యశ్‌ రిస్క్‌ చేస్తున్నాడా? అలాంటి కథే ఎంచుకుని వస్తే…

Mrunal Thakur: మృణాల్‌ తన కెరీర్‌ని తానే ఇబ్బందుల్లోకి నెట్టుకుంటోందా?

Niti Taylor: నీతి టేలర్‌ను వేధించిన దర్శకుడు ఎవరు? పేరు చెప్పకుండా అనేసరికి..

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version