Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » Vanitha Vijaykumar, Rajinikanth: రజినీ మాట్లాడినా పని జరగలేదన్న వనిత!

Vanitha Vijaykumar, Rajinikanth: రజినీ మాట్లాడినా పని జరగలేదన్న వనిత!

  • August 17, 2021 / 03:18 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Vanitha Vijaykumar, Rajinikanth: రజినీ మాట్లాడినా పని జరగలేదన్న వనిత!

ఈ మధ్య కాలంలో ఏదో ఒక వివాదం ద్వారా, వివాదాస్పద వ్యాఖ్యల ద్వారా వనితా విజయ్ కుమార్ వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. కోలీవుడ్ సినిమాల్లోనే ఎక్కువగా నటించినప్పటికీ తెలుగు ప్రేక్షకులకు కూడా వనితా విజయ్ కుమార్ సుపరిచితమైన నటి కావడం గమనార్హం. తల్లి మంజుల చనిపోయిన తరువాత ప్రాపర్టీ విషయంలో వివాదం ద్వారా వనితా విజయ్ కుమార్ వార్తల్లో నిలిచారు. తాజాగా ఆ వివాదం గురించి అలీతో సరదాగా షోలో మాట్లాడిన వనితా విజయ్ కుమార్ ఎన్నో ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

ప్రాపర్టీకి సంబంధించి జరిగిన గొడవల విషయంలో తాను సూపర్ స్టార్ రజినీకాంత్ తో కూడా మాట్లాడానని ఆమె అన్నారు. సూపర్ స్టార్ రజినీకాంత్ ను తాను అంకుల్ అని పిలుస్తానని ఆయన తనకు చాలా క్లోజ్ అని వనితా విజయ్ కుమార్ చెప్పుకొచ్చారు. భర్తతో డివోర్స్ తీసుకున్న సమయంలో పిల్లల కోసం తాను ప్రాపర్టీలో వాటా అడిగానని ఆమె వెల్లడించారు. రజినీకాంత్ అంకుల్ ప్రాపర్టీ విషయమై నాన్నగారితో మాట్లాడారని అయితే నాన్నతో మాట్లాడినా పని జరగలేదని వనిత చెప్పుకొచ్చారు.

ఆ తర్వాత ప్రాపర్టీ మ్యాటర్ ను తాను లైట్ తీసుకున్నానని వనితా విజయ్ కుమార్ కామెంట్లు చేశారు. సినిమా ఆఫర్లు ఎక్కువగా లేకపోయినా టీవీ ఆఫర్లు, ఇతర ఆఫర్లు వనిత చేతిలో ఉన్న సంగతి తెలిసిందే. నాలుగు కాకపోతే నలభై పెళ్లిళ్లు చేసుకుంటానంటూ వనిత పెళ్లిళ్ల గురించి కామెంట్లు చేసి వార్తల్లో నిలిచారు.

Most Recommended Video

నవరస వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
ఎస్.ఆర్.కళ్యాణమండపం సినిమా రివ్యూ & రేటింగ్!
క్షీర సాగర మథనం సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Rajinikanth
  • #Super Star Rajinikanth
  • #vanitha vijay kumar
  • #vijay kumar

Also Read

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

1 hour ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

20 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

21 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

21 hours ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

22 hours ago

latest news

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

1 day ago
Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

2 days ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

3 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version