Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » Vanitha Vijaykumar: వనితా విజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు.. ఎవరిపైనంటే?

Vanitha Vijaykumar: వనితా విజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు.. ఎవరిపైనంటే?

  • October 15, 2022 / 11:56 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Vanitha Vijaykumar: వనితా విజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు.. ఎవరిపైనంటే?

తమిళ స్టార్ నటుడు విజయ్ కుమార్ అందరికీ సుపరిచితమే. తెలుగులో ఆయన 100 కి పైగా సినిమాల్లో నటించి ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఆయన కూతుర్లు, కొడుకు అరుణ్ కూడా అందరికీ సుపరిచితమే. అయితే లాక్ డౌన్ టైం నుండి ఎక్కువగా ఈయన కూతురు వనిత విజయ్ కుమార్ పేరు ఎక్కువగా వినిపిస్తుంది. ఈమె ‘దేవి’ సినిమాలో ప్రధాన పాత్ర పోషించింది. ఆ తర్వాత తెలుగు సినిమాల్లో నటించలేదు. ఇదిలా ఉండగా..

ఈమె ఎక్కువగా ఎందుకు ఫేమస్ అంటే మూడు పెళ్లిళ్లు చేసుకుని మూడుసార్లు విడాకులు తీసుకుంది కాబట్టి..! ఈమెకు కూతుర్లు కూడా ఉన్నప్పటికీ మూడో పెళ్లి చేసుకోవడం అందరికీ షాకిచ్చింది. ఈ విషయం పై కోలీవుడ్ మీడియా అలాగే మహిళా సంఘాలు కూడా మండిపడ్డాయి. దీంతో ఆమె లాక్ డౌన్ అంతా హాట్ టాపిక్ అయ్యింది. ఇదిలా ఉండగా.. తాజాగా ఈమె తన సోషల్ మీడియాలో కొన్ని సంచలన కామెంట్లు చేసింది.

“మనం మన పక్కన ఉన్న వారిని మోసం చేయవచ్చు. వాళ్ల డబ్బులు కూడా దొంగిలించవచ్చు. కానీ డబ్బు కోసం మాత్రమే మీరు దొంగతనం చేయకండి. మీకు తెలియని సంగతేంటంటే? మనందరిపై ఓ శక్తి పనిచేస్తుంటుంది. ఆ శక్తి మనల్ని ఓ కంట కనిపెడుతూనే ఉంటుంది. శత్రువులను క్షమించే గుణం నీ దగ్గర ఉంటే.. ఆ దేవుడు నిన్ను కాపాడుతాడు.తప్పులు చేసుకుంటూ వచ్చి.. చివరికి నాకే ఎందుకు ఇలా జరుగుతోంది? అని చాలా మంది అనుకుంటారు.

ఆ తప్పులన్నీ చేసి.. చివరికి ఎవరిని నిందిస్తారు?. సమస్యల పరిష్కారానికి దేవుడు మీకు సపోర్ట్ ఇవ్వలేదంటే.. మీరు పాపాలు చేసినట్లు లెక్క. మీరు తప్పు చేస్తే దాన్ని అంగీకరించండి. మారడానికి అవకాశం ఉంటే వెనకడుగు వేయకండి” అంటూ పేర్కొంది. అయితే ఈ కామెంట్లు వనిత ఎవరిని ఉద్దేశించి చేసింది అనేది చర్చనీయాంశం అయ్యింది.

గాడ్ ఫాదర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ది ఘోస్ట్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కపుల్ కంటెస్టెంట్స్ రోహిత్ అండ్ మెరీనా గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ శ్రీహాన్ గురించి ఆసక్తికర విషయాలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Vanitha Vijayakumar
  • #actress Vanitha Vijayakumar
  • #Vanitha Vijayakumar

Also Read

Lenin Movie Collections: 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘లెనిన్’

Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

related news

Lenin Movie Collections: 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘లెనిన్’

Lenin Movie Collections: 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘లెనిన్’

Bhagyashri Borse: భాగ్యశ్రీ కన్నీరుకి కచ్చితంగా అర్థం ఉంది.. ‘లెనిన్‌’ ఆమెకు ఎందుకంత స్పెషల్‌

Bhagyashri Borse: భాగ్యశ్రీ కన్నీరుకి కచ్చితంగా అర్థం ఉంది.. ‘లెనిన్‌’ ఆమెకు ఎందుకంత స్పెషల్‌

Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

trending news

Lenin Movie Collections: 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘లెనిన్’

Lenin Movie Collections: 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘లెనిన్’

4 hours ago
Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

1 day ago
Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

1 day ago
OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

1 day ago
Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 day ago

latest news

Super Hero Babu: అర్జున్ దాస్, శాండీ మాస్టర్..ల ‘సూపర్ హీరో బాబు’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

మరోసారి యాక్టర్‌ అవుతున్న డిజాస్టర్‌ డైరక్టర్‌.. ఎవరంటే?

2 days ago
Jana Nayagan: విజయ్‌ వస్తున్నాడు.. వారందరూ తప్పుకుంటున్నారు.. ఆఖరికి కొడుకు కూడా…

Rapo23: రామ్‌ నాయిక.. చర్చలోకి కొత్త పేరు.. ఈమైనా ఓకే అవుతుందా?

H Vinoth: ‘జన నాయగన్‌’ డైరక్టర్‌ నెక్స్ట్‌ సినిమా.. ఎవరితో అంటే?

H Vinoth: ‘జన నాయగన్‌’ డైరక్టర్‌ నెక్స్ట్‌ సినిమా.. ఎవరితో అంటే?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version