Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » సైన్స్ ఫిక్షన్ తొలి షార్ట్ ఫిల్మ్ “వర”

సైన్స్ ఫిక్షన్ తొలి షార్ట్ ఫిల్మ్ “వర”

  • July 15, 2016 / 07:57 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ప్రముఖ షార్ట్ ఫిల్మ్ సంస్థ రన్ వే రీల్ మరో అద్భుత లఘు చిత్రాన్ని మనకి అందించబోతోంది. విద్యాధర్ దర్శ కత్వంలో రూపుదిద్దుకున్న “వర” షార్ట్ ఫిల్మ్ ట్రైలర్ ని గురువారం విడుదల చేసి సంచలనానికి తెరలేపింది. మేక రామకృష్ణ, వినోద వర్మ అనే ఇద్దరు ఆర్టిస్టులతో కార్తిక్ శబరీష్ నిర్మించిన ఈ చిత్రం ట్రైలర్ దశలోనే యూట్యూబ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. హెవీ వీఎఫ్ఎక్స్ వర్క్స్ తో రూపుదిద్దుకున్న సైన్స్ ఫిక్షన్ తొలి షార్ట్ ఫిల్మ్ గా వర రికార్డుల్లోకి వెళ్లనుంది.

“వర” లో ఇమిడిన అంశాలు
“వత్సవ్.. నువ్వు ఇలా ఎందుకు చేస్తున్నావో నాకు తెలుసు.. ఒక కాల్ లేదు .. ఒక మెసేజ్ లేదు .. నువ్వు త్వరలో చచ్చి పోతావు అనే దాని గురించి నాకు అవసరం లేదు.. ప్లీజ్ ఒక సారి రారా.. అని ఒక అమ్మాయి తమిళంలో మాట్లాడుతుండగా “వర” షార్ట్ ఫిల్మ్ ట్రైలర్ మొదలవుతుంది. ఆ గొంతులో ప్రేమ.. భయం.. దిగులు అన్ని వినిపిస్తాయి. సస్పెన్స్ ఏదో దాగుందని అనిపిస్తుంది. అలా అని ప్రేమ చిత్రం కాదు. ఇద్దరు పరిశోధకులు తమ కుటుంబ సభ్యుల ప్రేమానురాగాలు దూరంగా విశ్వంలో దాగున్న పెద్ద రహస్యాన్ని కనుగొనేందుకు చేసే ప్రయత్నమే ఈ చిత్రమని వీడియో చెబుతోంది. ఎంతో ఆసక్తిని కలిగిస్తున్న 1.30 నిముషాల ఈ ట్రైలర్ షార్ట్ ఫిల్మ్ చరిత్రలో కొత్త ఒరవడిని తీసుకు రానుందని నెటిజనులు అభిప్రాయపడుతున్నారు. భారీ బడ్జెట్ సినిమా టీజర్ చూస్తున్న అనుభూతిని “వర” ట్రైలర్ ఇచ్చిందని చెబుతున్నారు. షార్ట్ ఫిల్మ్ కోసం ఎదురు చూస్తున్నట్లు వెల్లడించారు. అంతగా ఆకట్టుకున్నఆ ట్రైలర్ ని మీరు ఓ లుక్ వేయండి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Short Films
  • #telugu short films
  • #Vara Short Film
  • #Vara Telugu Short Film

Also Read

తెలుగు ఫిలిం టెలివిజన్ వెల్ఫేర్ ఫార్మ్ & భారత్ కల్చరల్ అకాడమీ వారిచే ప్రఖ్యాత “రేలంగి అవార్డు” గెలుచుకున్న నటుడు బాబు మోహన్ గారు

LIK Collections: వీకెండ్ తర్వాత స్లీపేసిన ‘ఎల్ ఐ కె’

LIK Collections: ‘ఎల్ ఐ కె’.. బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

Dacoit Collections: 6వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘డెకాయిట్’.. కానీ

Buchi Babu: ఒక సినిమానే రిలీజ్‌ చేయడం లేదు.. మరో ఛాన్స్‌ కావాలా బుచ్చిబాబు!

Allu Arjun, Dil Raju: దిల్ రాజుని 3 ఏళ్ళ పాటు వెయిటింగ్ లో పెట్టిన బన్నీ

related news

‘రామాయణ’ టీజర్‌: ఓం రౌత్‌ చేసిన తప్పే.. ఇప్పుడు నితీశ్‌ తివారీ చేస్తున్నారా?

Peddi Pehelwan Glimpse: సిక్స్‌లు ఇక చాలు.. ఇప్పుడు కుస్తీ పట్లు… ‘పెద్ది’ పహిల్వాన్‌ పొగరు చూశారా?

ఘనంగా “తెరచాప” చిత్ర ట్రైలర్ లాంచ్

ఘనంగా “తెరచాప” చిత్ర ట్రైలర్ లాంచ్

trending news

తెలుగు ఫిలిం టెలివిజన్ వెల్ఫేర్ ఫార్మ్ & భారత్ కల్చరల్ అకాడమీ వారిచే ప్రఖ్యాత “రేలంగి అవార్డు” గెలుచుకున్న నటుడు బాబు మోహన్ గారు

తెలుగు ఫిలిం టెలివిజన్ వెల్ఫేర్ ఫార్మ్ & భారత్ కల్చరల్ అకాడమీ వారిచే ప్రఖ్యాత “రేలంగి అవార్డు” గెలుచుకున్న నటుడు బాబు మోహన్ గారు

18 hours ago
LIK Collections: వీకెండ్ తర్వాత స్లీపేసిన ‘ఎల్ ఐ కె’

LIK Collections: వీకెండ్ తర్వాత స్లీపేసిన ‘ఎల్ ఐ కె’

1 day ago
LIK Collections: ‘ఎల్ ఐ కె’.. బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

LIK Collections: ‘ఎల్ ఐ కె’.. బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

1 day ago
Dacoit Collections: 6వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘డెకాయిట్’.. కానీ

Dacoit Collections: 6వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘డెకాయిట్’.. కానీ

2 days ago
Buchi Babu: ఒక సినిమానే రిలీజ్‌ చేయడం లేదు.. మరో ఛాన్స్‌ కావాలా బుచ్చిబాబు!

Buchi Babu: ఒక సినిమానే రిలీజ్‌ చేయడం లేదు.. మరో ఛాన్స్‌ కావాలా బుచ్చిబాబు!

2 days ago

latest news

Prabhas : రెబల్ స్టార్ అభిమానులకు అదిరిపోయే న్యూస్.. ఏంటో తెలుసా ?

1 min ago
ఎం.ఎస్. రాజు ‘అగధ’లో ‘మహాదేవి’గా కామాక్షి భాస్కర్ల!

1 hour ago
Yash: ‘టాక్సిక్‌’ అలాంటి సినిమా కాదంటున్న యశ్‌.. మరి అలాంటి టీజర్‌ ఎందుకో?

Yash: ‘టాక్సిక్‌’ అలాంటి సినిమా కాదంటున్న యశ్‌.. మరి అలాంటి టీజర్‌ ఎందుకో?

2 days ago
Shruti Hassan : కూతురి పెళ్లి కోసం వేట మొదలు పెట్టిన కమల్ హాసన్.. శృతి ఏమంటుందంటే?

Vassishta: కొడుకుల కోసం అనుకుంటే తండ్రులతో చేయాల్సి వస్తుంది..!

Vassishta: కొడుకుల కోసం అనుకుంటే తండ్రులతో చేయాల్సి వస్తుంది..!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version