Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Movie News » నటి రాధిక పై వరలక్ష్మీ శరత్ కుమార్ సంచలన వ్యాఖ్యలు..!

నటి రాధిక పై వరలక్ష్మీ శరత్ కుమార్ సంచలన వ్యాఖ్యలు..!

  • March 3, 2020 / 12:53 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

నటి రాధిక పై వరలక్ష్మీ శరత్ కుమార్ సంచలన వ్యాఖ్యలు..!

వరలక్ష్మీ శరత్ కుమార్ ఈమె తమిళ నటే కానీ తెలుగు ప్రేక్షకులకి కూడా సుపరిచితురాలే అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఎందుకంటే నటుడు శరత్ కుమార్ కూతురు ఈమె. శరత్ కుమార్ తెలుగులో అనేక చిత్రాల్లో హీరోగా నటించాడు. అలాగే ‘గ్యాంగ్ లీడర్’ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవికి అన్నయ్య గాను అలాగే.. ‘బన్నీ’ చిత్రంలో అల్లు అర్జున్ కు తండ్రిగాను నటించాడు. ఇప్పుడు కూడా వరుసగా కొన్ని తెలుగు సినిమాల్లో నటిస్తూనే ఉన్నారు. ఈయన ప్రముఖ నటి రాధిక ను రెండో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.

Varalaxmi Sarathkumar About Raadhika Sarathkumar1

అయితే వరలక్ష్మీ మొదటి భార్య కూతురు. రాధికకు ఈమె కూతురులాంటిదే. అయినప్పటికీ ఈమెను అంటీ అనే పిలుస్తుందట వరలక్ష్మీ. ఈ విషయం స్వయంగా వరలక్ష్మీ నే చెప్పుకొచ్చింది. ఏ విషయాన్ని అయినా ముక్కు సూటిగా, కుండబద్దలు కొట్టినట్టు చెబుతుంది వరలక్ష్మీ. ఇటీవల ఆమె పాల్గొన్న ఇంటర్వ్యూలో ఆమె రాధిక గురించి మాట్లాడుతూ.. “రాధికగారిని నేను ఆంటీ అనే పిలుస్తాను. ఎందుకంటే ఆమె నా తల్లి కాదు. నా తండ్రికి రెండవ భార్య. నాకు అమ్మ అంటే ఒక్కరే…! నాకే కాదు ఎవరికైనా అమ్మ ఒక్కరే ఉంటారు. అందుకే రాధిక గారు తనకు తల్లి కాదు.. ఆంటీనే..! అయితే నేను నా తండ్రితో సమానంగా.. ఆమెను గౌరవం ఇస్తాను” అంటూ చెప్పుకొచ్చింది వరలక్ష్మీ..!

Most Recommended Video

‘హిట్ ’ సినిమా రివ్యూ & రేటింగ్!
‘భీష్మ’ సినిమా రివ్యూ & రేటింగ్!
‘టాలీవుడ్ స్టార్ హీరోల రెమ్యూనరేషన్లు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Sarathkumar
  • #Actress Raadhika Sarathkumar
  • #Actress Varalaxmi Sarathkumar
  • #Raadhika
  • #Raadhika Sarathkumar

Also Read

Janhvi Kapoor – Sreeleela: రెండు అందాల బాంబులు కలసి.. ఓ ప్రేమకథలో నటిస్తే..

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల..థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

Vishal: ‘టెంపర్’… రీమేక్ టు డబ్బింగ్… తప్పంతా నిర్మాతదే అంటున్న విశాల్

Prince Cecil Weds Sai Machiraju: ప్రియురాలితో పెళ్లికి రెడీ అయిన ప్రిన్స్.. ఎప్పుడంటే?

DC Collections: వీకెండ్..కే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘డిసి’

Korean Kanakaraju Collections: ఫస్ట్ వీకెండ్ కే 97 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

related news

Varalaxmi Sarathkumar : సీఎం విజయ్‌ను కలిసిన వరలక్ష్మి.. ఎమోషనల్ పోస్ట్ వైరల్!

trending news

Janhvi Kapoor – Sreeleela: రెండు అందాల బాంబులు కలసి.. ఓ ప్రేమకథలో నటిస్తే..

Janhvi Kapoor – Sreeleela: రెండు అందాల బాంబులు కలసి.. ఓ ప్రేమకథలో నటిస్తే..

6 hours ago
This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల..థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల..థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

12 hours ago
Vishal: ‘టెంపర్’… రీమేక్ టు డబ్బింగ్… తప్పంతా నిర్మాతదే అంటున్న విశాల్

Vishal: ‘టెంపర్’… రీమేక్ టు డబ్బింగ్… తప్పంతా నిర్మాతదే అంటున్న విశాల్

13 hours ago
Prince Cecil Weds Sai Machiraju: ప్రియురాలితో పెళ్లికి రెడీ అయిన ప్రిన్స్.. ఎప్పుడంటే?

Prince Cecil Weds Sai Machiraju: ప్రియురాలితో పెళ్లికి రెడీ అయిన ప్రిన్స్.. ఎప్పుడంటే?

14 hours ago
DC Collections: వీకెండ్..కే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘డిసి’

DC Collections: వీకెండ్..కే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘డిసి’

15 hours ago

latest news

Tamil Heros: హీరోలు ఇక ఫిక్స్‌ అయ్యారా.. ఇక నో రెమ్యూనరేషన్స్‌ అంటారా?

7 hours ago
ఓటీటీలో దూసుకెళ్తున్న ‘గేదెలరాజు’

ఓటీటీలో దూసుకెళ్తున్న ‘గేదెలరాజు’

8 hours ago
Vijay Deverakonda: హిట్‌ కథ వదులుకుని డిజాస్టర్‌ సినిమా చేసిన విజయ్‌ దేవరకొండ

Darshan: కారుకు వేలాడదీసి.. తాడుతో కొట్టారట.. దర్శన్‌ చుట్టూ బిగిసిన ఉచ్చు

9 hours ago
Ms Raju Interview: ‘అగధ’ చిత్రాన్ని చూశాక విజయం సాధిస్తుందని నా మనసుకి అనిపించింది: దర్శకుడు ఎం.ఎస్. రాజు

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version