కంప్లీట్ గా వీపు అందాలు చూపిస్తూ మత్తెక్కిస్తున్న వరలక్ష్మీ శరత్ కుమార్..వైరల్ అవుతున్న ఫోటోలు !

  • January 10, 2023 / 01:01 PM IST

వరలక్ష్మీ శరత్ కుమార్.. సీనియర్ స్టార్ హీరో శరత్ కుమార్ కూతురిగా సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టింది. కెరీర్ ప్రారంభంలో హీరోయిన్ గా నటించింది కానీ.. సక్సెస్ కాలేకపోయింది. ఆ తర్వాత తమిళ ప్రేక్షకులు ఈమెను లేడీ విలన్ గా చూడడానికి ఇష్టపడ్డారు. ‘పందెం కోడి 2’ ‘సర్కార్’ వంటి సినిమాల్లో లేడీ విలన్ గా కనిపించింది. కానీ ఆ సినిమాల్లోని పాత్రలు సరిగ్గా డిజైన్ చేయలేదు. అయితే తెలుగులో ఈమెకు బాగా కలిసొచ్చింది. ‘క్రాక్’ ‘నాంది’ ‘యశోద’ సినిమాలతో ఇక్కడ విలక్షణ నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది.

సంక్రాంతికి రాబోతున్న ‘వీరసింహారెడ్డి’ లో కూడా చాలా మంచి పాత్ర పోషించిందని టాక్. మరోవైపు ఈమె సోషల్ మీడియాలో షేర్ చేసే ఫోటోలు ఎప్పుడూ హాట్ టాపిక్ అవుతుంటాయి. ఈమె మాట ఎంత ముక్కుసూటిగా ఉంటుంది ఈమె గ్లామర్ షో కూడా అంత బోల్డ్ గా ఉంటుందని చెప్పొచ్చు. ఈమె లేటెస్ట్ ఫొటోల్లో వీపు అందాలు చూపిస్తూ టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యింది. ఆ ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. లేట్ చేయకుండా వాటిని ఓ లుక్కేయండి :

8 సార్లు ఇంటర్నేషనల్ అవార్డ్స్ తో తెలుగు సినిమా సత్తాను ప్రపంచవ్యాప్తంగా చాటిన రాజమౌళి!
2022 విషాదాలు: ఈ ఏడాది కన్నుమూసిన టాలీవుడ్ సెలబ్రటీల లిస్ట్..!

రోజా టు త్రిష.. అప్పట్లో సంచలనం సృష్టించిన 10 మంది హీరోయిన్ల ఫోటోలు, వీడియోలు..!
హిట్-ప్లాప్స్ తో సంబంధం లేకుండా అత్యధిక వసూళ్లు సాధించిన పది రవితేజ సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus