Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Varalaxmi Sarathkumar Pre-Wedding: ఘనంగా వరలక్ష్మీ శరత్ కుమార్ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్.. వైరల్ అవుతున్న ఫోటోలు.!

Varalaxmi Sarathkumar Pre-Wedding: ఘనంగా వరలక్ష్మీ శరత్ కుమార్ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్.. వైరల్ అవుతున్న ఫోటోలు.!

  • July 1, 2024 / 01:14 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Varalaxmi Sarathkumar Pre-Wedding: ఘనంగా వరలక్ష్మీ శరత్ కుమార్ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్.. వైరల్ అవుతున్న ఫోటోలు.!

నటి వరలక్ష్మీ శరత్ కుమార్ (Varalaxmi Sarathkumar)  ముంబైకి చెందిన ఆర్ట్‌ గ్యాలరీ నిర్వాహకుడు నికోలై సచ్‌దేవ్‌ని పెళ్లి చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. మార్చి 1 న వీరి ఎంగేజ్మెంట్ ముంబైలో కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో ఘనంగా జరిగింది. గత 14 ఏళ్లుగా వీరి మధ్య పరిచయం ఉంది. అది స్నేహంగా ఆ తర్వాత ప్రేమగా మారడంతో వీళ్ళు పెళ్లి చేసుకోవడానికి రెడీ అయ్యారు. వీరి ఎంగేజ్మెంట్ పిక్స్ సోషల్ మీడియాలో ఓ రేంజ్లో వైరల్ అయ్యాయి.

వరలక్ష్మీ తమిళంలో అనేక సినిమాల్లో హీరోయిన్ గా నటించినప్పటికీ బ్రేక్ రాలేదు. కానీ తెలుగులో ‘క్రాక్’ (Krack) ‘వీరసింహారెడ్డి’ (Veerasimha Reddy) ‘హనుమాన్’ (Hanu Man) వంటి సినిమాలతో సూపర్ క్రేజ్ ను సొంతం చేసుకుంది. ఇక కెరీర్ పీక్స్ లో ఉన్నప్పటికీ ఈమె పెళ్ళికి రెడీ అవ్వడం విశేషం. ఇప్పటికే ఆమె వెడ్డింగ్ కార్డుని టాలీవుడ్ స్టార్స్ అయినటువంటి బాలకృష్ణ (Balakrishna) ,అల్లు అర్జున్ (Allu Arjun)  ,అల్లు అరవింద్ (Allu Aravidh) వంటి వారికి అందజేసిన సంగతి తెలిసిందే. ఆ ఫోటోలు కూడా వైరల్ అయ్యాయి.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 కల్కి సినిమాకు విజయ్ దేవరకొండ ఎంత తీసుకున్నారో తెలుసా?
  • 2 టీ20 వరల్డ్ కప్ లో విజయం.. మహేష్, బన్నీ, తారక్, జక్కన్న రియాక్షన్స్ ఇవే!
  • 3 ఎవడి కోసం తగ్గాలి.. ఎందుకు తగ్గాలి.. నరేష్ మూవీ గ్లింప్స్ వేరే లెవెల్!

ఇక జూలై 2 న అంటే రేపు వీరి వివాహం చెన్నైలో ఘనంగా జరగబోతుంది. ఆల్రెడీ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ కూడా మొదలయ్యాయి. ఈరోజు మెహందీ సెలబ్రేషన్స్ ను వరలక్ష్మీ కుటుంబ సభ్యులు ఘనంగా నిర్వహించారు. బంధుమిత్రులు, కుటుంబ సభ్యులు ఈ వేడుకలో పాల్గొన్నారు. అందుకు సంబంధించిన ఫోటోలు కూడా ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఇక లేట్ చేయకుండా మీరు కూడా ఓ లుక్కేయండి :

View this post on Instagram

A post shared by Rayane R Mithun (@rayanemithun)

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Nicholai Sachdev
  • #Varalaxmi Sarathkumar

Also Read

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

related news

Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

trending news

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

14 hours ago
The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

19 hours ago
Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

20 hours ago
25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

23 hours ago
19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

24 hours ago

latest news

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

21 hours ago
Jailer 2: ప్రమోషన్స్‌ జోరు పెంచిన ‘జైలర్‌ 2’.. తెలుగు ప్రచారం సంగతేంటబ్బా?

22 hours ago
Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

23 hours ago
Mokshagna: బాలయ్య వారసుడి సినిమా… మళ్లీ అదే సమస్యనా? ఈసారైనా…

1 day ago
Kayadu Lohar: కయాదుకి టాలీవుడ్‌లో హ్యాట్రిక్‌ ఫ్లాప్‌… హిట్‌ ఇచ్చే హీరో ఎవరు?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version