Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Varalaxmi Sarathkumar: వరలక్ష్మి శరత్ కుమార్ పై పెళ్లి వార్తలు..నిజమేనా..?

Varalaxmi Sarathkumar: వరలక్ష్మి శరత్ కుమార్ పై పెళ్లి వార్తలు..నిజమేనా..?

  • September 13, 2022 / 02:02 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Varalaxmi Sarathkumar: వరలక్ష్మి శరత్ కుమార్ పై పెళ్లి వార్తలు..నిజమేనా..?

కోలీవుడ్ ముద్దుగుమ్మ వరలక్ష్మి శరత్ కుమార్ ఇప్పుడు తెలుగులో కూడా బాగా ఫేమస్ అయింది. టాలీవుడ్ లో లేడీ విలన్ రోల్స్ కోసం ఆమెని సంప్రదిస్తున్నారు. ఇప్పటివరకు తెలుగులో ఆమె చేసిన సినిమాలన్నీ విలన్ తరహాలో సాగే పాత్రలే. ప్రస్తుతం ఆమె తెలుగులో చాలా బిజీగా ఉంది. అయితే ఇప్పుడు ఈ బ్యూటీ సన్నని తీగలా మారిపోయింది. నిజానికి విలన్ రోల్స్ కి ఫిట్ గా ఉండాల్సిన అవసరం లేదు. గ్లామరస్ లుక్ తో కూడా పని లేదు.

అలాంటప్పుడు వరలక్ష్మీ ఉన్నట్టుండి సన్నగా ఎందుకు మారిందనే ప్రశ్నలు తలెత్తాయి. పెళ్లి కోసమే ఆమె సన్నబడిందని చాలా మందికి డౌట్. అదే ప్రశ్న గురించి ఆమెని అడగ్గా.. ‘పెళ్లి కోసం కాదు.. నాకు బాయ్ ఫ్రెండ్ లేడు. పెళ్లి సంబంధం కూడా కుదరలేదు’ అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం వరలక్ష్మి శరత్ కుమార్ వయసు 37. నలభైలోకి ఎంటర్ అవుతుంది. అందుకే తన ఆరోగ్యంపై దృష్టి పెట్టి బరువు తగ్గిందట.

మళ్లీ లావు కావొద్దని నిర్ణయం కూడా తీసుకుందట. ప్రస్తుతం ఈ బ్యూటీ బాలయ్య నటిస్తోన్న కొత్త సినిమాలో కీలకపాత్ర పోషిస్తోంది. ఈ సినిమాను గోపీచంద్ మలినేని డైరెక్ట్ చేస్తున్నారు. షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాతో పాటు మరో రెండు సినిమాలు కూడా సైన్ చేసింది వరలక్ష్మి. తెలుగులో క్రేజీ ప్రాజెక్ట్స్ చేస్తూ.. ఇక్కడే సెటిల్ అయ్యేలా కనిపిస్తోంది ఈ బ్యూటీ. తెలుగుతో పోలిస్తే తమిళంలో ఈమెకి పెద్దగా అవకాశాలు లేవు.

1

2

3

4

View this post on Instagram

A post shared by Varalaxmi Sarathkumar (@varusarathkumar)

1

2

3

1

2

3

More….

1

2

3

4

5

More…

1

2

3

4

5

6

7

8

9

10

బిగ్ బాస్ 6 తెలుగు 21 మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

భూమా మౌనిక కు ఆల్రెడీ పెళ్లయిందా?
బిగ్ బాస్ కంటెస్టెంట్ రేవంత్ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఛార్మి మాత్రమే కాదు నిర్మాతలయ్యి భారీగా నష్టపోయిన హీరోయిన్ల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Varalakshmi Sarath Kumar
  • #Varalakshmi
  • #Varalakshmi Sarath Kumar

Also Read

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

related news

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

21 hours ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

21 hours ago
Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

2 days ago
Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

3 days ago

latest news

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

2 days ago
Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

తమిళంలోకి ఎంట్రీ ఇస్తున్న చిరంజీవి మేనల్లుళ్ల హీరోయిన్‌

The Paradise: ఆ లక్ష మంది ఇప్పుడు ‘జడలతో’ థియేటర్లకు వస్తారా?

Karthikeya: ‘RX 100’ కార్తికేయ మళ్లీ వస్తున్నాడు.. హీరోగా కాదు.. విలన్‌గా కాదు

Karthikeya: ‘RX 100’ కార్తికేయ మళ్లీ వస్తున్నాడు.. హీరోగా కాదు.. విలన్‌గా కాదు

3 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version