Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » క్రికెటర్ తో వరలక్ష్మి పెళ్లి ఫిక్స్..?

క్రికెటర్ తో వరలక్ష్మి పెళ్లి ఫిక్స్..?

  • January 22, 2021 / 07:45 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

క్రికెటర్ తో వరలక్ష్మి పెళ్లి ఫిక్స్..?

సిమియర్ యాక్టర్ శరత్ కుమార్ పెద్ద కూతురు వరలక్ష్మి పేరు ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. తెలుగులో అయితే ఆల్ మోస్ట్ ఆమెను జయమ్మా అనే పేరుతోనే ఎక్కువగా పిలుస్తున్నారు. క్రాక్ సినిమాలో చేసిన ఆ పాత్ర బాగానే వైరల్ అయ్యింది. ఆమె ఎలాంటి పాత్ర చేసినా కూడా సినిమాకు మంచి హైప్ క్రియేట్ అవుతోంది. అసలు మ్యాటర్ లోకి వస్తే ప్రస్తుతం జయమ్మకు పెళ్ళంట అనే టాక్ సౌత్ లో బాగానే వైరల్ అవుతోంది.

గతంలో హీరో విశాల్ ని పెళ్లి చేసుకోవడానికి సిద్దమైన వరలక్ష్మి శరత్ కుమార్ ఆమె తండ్రికి విశాల్ కు జరిగిన గొడవల కారణంగా క్యాన్సిల్ చేసుకోవాల్సి వచ్చింది. ఇక చాలా కాలం తరువాత ఆమె పెళ్లికి సంబంధించిన వార్తలు వస్తున్నాయి. ఆల్ మోస్ట్ ఫిక్స్ అయినట్లే అని కోలీవుడ్ మీడియాలో కథనాలు వస్తుండడంతో తెలుగు జనాల్లో కూడా విషయం హాట్ టాపిక్ గా మారింది. 35ఏళ్ల వరలక్ష్మి శరత్ కుమార్ ను ఒక క్రికెటర్ పెళ్లి చేసుకోబోతున్నట్లు కూడా కథనాలు వస్తున్నాయి.

ఇది ఎంతవరకు నిజమో తెలియదు గాని గతంలో అయితే పెళ్లిపై వస్తున్న రూమర్స్ పై వెంటనే క్లారిటీ ఇచ్చిన వరలక్ష్మి ఇప్పుడు మాత్రం పెద్దగా రెస్పాండ్ అవ్వడం లేదు. మరి ఈ రూమర్స్ ఎంతవరకు నిజమో తెలియాలి అంటే జయమ్మ క్లారిటీ ఇచ్చే వరకు వేయిట్ చేయాల్సిందే.

Most Recommended Video

మాస్టర్ సినిమా రివ్యూ& రేటింగ్!
రెడ్ సినిమా రివ్యూ & రేటింగ్!
క్రాక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Varalakshmi Sarath Kumar
  • #Krack
  • #Sarath Kumar
  • #Varalakshmi
  • #Varalakshmi Sarath Kumar

Also Read

OG: ‘ఓజి’ సీక్వెల్ టైటిల్ ఫిక్స్.. నిర్మాత కూడా మారిపోయాడా?

LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

related news

OG: ‘ఓజి’ సీక్వెల్ టైటిల్ ఫిక్స్.. నిర్మాత కూడా మారిపోయాడా?

OG: ‘ఓజి’ సీక్వెల్ టైటిల్ ఫిక్స్.. నిర్మాత కూడా మారిపోయాడా?

LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

Kantara : కాంతారా 3 అటకెక్కినట్టేనా..? ఏం జరుగుతుంది ?

Raaka: ‘రాకా’… అట్లీ 18 ఏళ్ల పాత కథతో అల్లు అర్జున్‌ సినిమా చేస్తున్నాడా?

Raaka: ‘పుష్ప’కు చేసినట్లుగానే.. ‘రాకా’కి కూడా బన్నీ చేశాడా?

Varanasi: ‘వారణాసి’ కథ లీక్‌… రాజమౌళి ఇలా ఆలోచిస్తున్నారా?

trending news

OG: ‘ఓజి’ సీక్వెల్ టైటిల్ ఫిక్స్.. నిర్మాత కూడా మారిపోయాడా?

OG: ‘ఓజి’ సీక్వెల్ టైటిల్ ఫిక్స్.. నిర్మాత కూడా మారిపోయాడా?

2 hours ago
LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

2 days ago
Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

3 days ago

latest news

Ramayana: అనుకున్నదే జరుగుతోంది.. ‘రామాయణ’లో ఆ పాత్ర విషయంలో రచ్చ జరగనుందా?

Ramayana: అనుకున్నదే జరుగుతోంది.. ‘రామాయణ’లో ఆ పాత్ర విషయంలో రచ్చ జరగనుందా?

3 days ago
Booby – Chiru: చిరంజీవి – బాబీ కొత్త సినిమా.. పిలుపులు అయిపోయాయి!

Theatres: మళ్లీ మొదటికొచ్చిన సింగిల్‌ స్క్రీన్ల పంచాయితీ.. మేం సినిమాలివ్వం అంటున్న నిర్మాతలు

Peddi: ‘పెద్ది’ సాంగ్‌… స్టార్‌ హీరోయిన్‌ అన్నారు.. ఆఖరికి కుర్ర నాయికను తీసుకున్నారా?

Dacoit: ‘డెకాయిట్‌’ సినిమాకు ఎంతమంది దర్శకులు పని చేశారు? ఇప్పటికి ముగ్గురు!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version