Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » Varalaxmi Sarathkumar: నయన తార అవకాశాన్ని లాగేసుకున్న వరలక్ష్మీ..!

Varalaxmi Sarathkumar: నయన తార అవకాశాన్ని లాగేసుకున్న వరలక్ష్మీ..!

  • April 3, 2021 / 03:41 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Varalaxmi Sarathkumar: నయన తార అవకాశాన్ని లాగేసుకున్న వరలక్ష్మీ..!

‘క్రాక్’ ‘నాంది’ చిత్రాల హిట్లతో వరలక్ష్మీ శరత్ కుమార్ కు తెలుగులో మంచి క్రేజ్ ఏర్పడింది. నెగిటివ్ రోల్స్ కు వరలక్ష్మీ కరెక్ట్ గా సరిపోతుంది. అంతేకాదు ‘నాంది’ చిత్రంతో కీలకమైన లాయర్ పాత్రలకు అలాగే పాజిటివ్ రోల్స్ కు కూడా న్యాయం చెయ్యగలను అని ఈమె ప్రూవ్ చేసుకుంది. దాంతో ఈమెకు ఇప్పుడు వరుస అవకాశాలు వస్తున్నాయి. ఇప్పటికే అల్లు అర్జున్- కొరటాల శివ కాంబినేషన్లో రూపొందే మూవీలో వరలక్ష్మిని ఓ కీలక పాత్రకు ఎంపిక చేసుకున్నట్టు టాక్ నడుస్తుంది.

అంతేకాకుండా మెగాస్టార్ చిరంజీవి సినిమాలో కూడా ఈమె అవకాశం దక్కించుకున్నట్టు తాజా సమాచారం. వివరాల్లోకి వెళితే.. ‘ఆచార్య’ తరువాత మలయాళం సూపర్ హిట్ అయిన ‘లూసిఫర్’ రీమేక్లో నటించినడానికి చిరు రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. తమిళ దర్శకుడు మోహన్ రాజా ఈ రీమేక్ ను తెరకెక్కించనున్నాడు. కాగా ఈ సినిమాలో ఓ కీలక పాత్ర ఉంటుంది. ఆ పాత్ర హీరోకి చెల్లెలు పాత్ర లాంటిది. ముందుగా ఈ పాత్ర కోసం కుష్బూని అనుకున్నారని టాక్ నడిచింది. కానీ తరువాత నయనతారని సంప్రదించారట.ఆమె ఈ పాత్ర చెయ్యడానికి ఏకంగా రూ.6 కోట్లు డిమాండ్ చేసిందట.

అందుకు దర్శకనిర్మాతలు ఓకే చెప్పలేదు కానీ.. ప్రాజెక్టు మొదలవ్వడానికి ఇంకా టైం ఉంది కాబట్టి చూద్దాంలే అని లైట్ తీసుకున్నారట. అయితే ఇటీవల వరలక్ష్మీ శరత్ కుమార్ అయితే ఈ పాత్రకు పూర్తి న్యాయం చెయ్యగలదు అని దర్శకుడు మోహన్ రాజా.. చిరుతో చెప్పాడట. అతని నిర్ణయం పర్ఫెక్ట్ అని చిరు కూడా కితాబిచ్చినట్టు ఇన్సైడ్ టాక్. వరలక్ష్మీ అయితే పారితోషికం విషయంలో అంత డిమాండ్ చెయ్యదు. గట్టిగా రూ.60 లక్షలు లేదా రూ.70లక్షలకు ఆమె ఓకే చెప్పేసే అవకాశం ఉంది. కాబట్టి.. ఈ పాత్రకు ఆమె ఫైనల్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

Most Recommended Video

వైల్డ్ డాగ్ సినిమా రివ్యూ & రేటింగ్!
సుల్తాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 10 మంది హీరోయిన్లు టీనేజ్లోనే ఎంట్రీ ఇచ్చేసారు తెలుసా..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chiranjeevi
  • #Director Mohan Raja
  • #Lucifer Remake
  • #Megastar Chiranjeevi
  • #Varalakshmi Sarath Kumar

Also Read

మేఘాలయలో పూర్తిగా చిత్రీకరించిన తొలి దక్షిణ భారత చిత్రం ‘బా బా బ్లాక్ షీప్’కు మేఘాలయ సీఎం కాన్రాడ్ కె. సంగ్మా ప్రశంసలు

Trinadha Rao Nakkina: నిర్మాతలు డబ్బులు పెట్టరా… హుందాగా నిజాలు ఒప్పేసుకున్న ‘ధమాకా’ దర్శకుడు

Comrade Kalyan First Review: శ్రీవిష్ణు హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చే ఛాన్స్ ఉందా?

Singeetam Srinivasa Rao: చిరుతో మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ తో కూడా ఆగిపోయిన సింగీతం ప్రాజెక్ట్

Tella Kagitham Collections: మొదటి వీకెండ్ కి 32 శాతం రికవరీ సాధించిన ‘తెల్లకాగితం’

Don’t Trouble the Trouble Collections: వీకెండ్ కి కేవలం 14 శాతం మాత్రమే రికవరీ సాధించింది

related news

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Janhvi Kapoor: మార్ఫింగ్‌ వీడియోపై తొలిసారి రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌…

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Mohan Babu vs Chiranjeevi: మాటల వార్‌ ఎఫెక్ట్‌: మరోసారి చిరంజీవి vs మోహన్‌బాబు అవుతుందా?

Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

Chiranjeevi: సుకుమార్‌ ఇద్దరి శిష్యుల్లో చిరంజీవి ఛాన్స్‌ ఇచ్చేది ఎవరికి?

trending news

మేఘాలయలో పూర్తిగా చిత్రీకరించిన తొలి దక్షిణ భారత చిత్రం ‘బా బా బ్లాక్ షీప్’కు మేఘాలయ సీఎం కాన్రాడ్ కె. సంగ్మా ప్రశంసలు

మేఘాలయలో పూర్తిగా చిత్రీకరించిన తొలి దక్షిణ భారత చిత్రం ‘బా బా బ్లాక్ షీప్’కు మేఘాలయ సీఎం కాన్రాడ్ కె. సంగ్మా ప్రశంసలు

2 mins ago
Trinadha Rao Nakkina: నిర్మాతలు డబ్బులు పెట్టరా… హుందాగా నిజాలు ఒప్పేసుకున్న ‘ధమాకా’ దర్శకుడు

Trinadha Rao Nakkina: నిర్మాతలు డబ్బులు పెట్టరా… హుందాగా నిజాలు ఒప్పేసుకున్న ‘ధమాకా’ దర్శకుడు

51 mins ago
Comrade Kalyan First Review: శ్రీవిష్ణు హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చే ఛాన్స్ ఉందా?

Comrade Kalyan First Review: శ్రీవిష్ణు హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చే ఛాన్స్ ఉందా?

2 hours ago
Singeetam Srinivasa Rao: చిరుతో మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ తో కూడా ఆగిపోయిన సింగీతం ప్రాజెక్ట్

Singeetam Srinivasa Rao: చిరుతో మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ తో కూడా ఆగిపోయిన సింగీతం ప్రాజెక్ట్

23 hours ago
Tella Kagitham Collections: మొదటి వీకెండ్ కి 32 శాతం రికవరీ సాధించిన ‘తెల్లకాగితం’

Tella Kagitham Collections: మొదటి వీకెండ్ కి 32 శాతం రికవరీ సాధించిన ‘తెల్లకాగితం’

24 hours ago

latest news

Jason Sanjay: బ్రేకప్‌ గురించి చెప్పిన జేసన్‌ సంజయ్‌.. ఎలా హ్యాండిల్‌ చేశాడంటే?

Jason Sanjay: బ్రేకప్‌ గురించి చెప్పిన జేసన్‌ సంజయ్‌.. ఎలా హ్యాండిల్‌ చేశాడంటే?

2 hours ago
Attahaasam: మరో కాన్సెప్ట్‌తో రెడీ అయిపోయిన వెంకటేశ్‌ మహా.. ఆ సినిమా స్టైల్‌లో

3 hours ago
Nani: మాస్‌ ఇమేజ్‌ వద్దంటూనే మాస్‌ సినిమాలు చేస్తున్న క్లాస్‌ నాని

7 hours ago
Anaswara and Priyanka: ఇద్దరు యంగ్‌ హీరోయిన్లు… రవితేజ.. కిర్రాక్‌ కాంబో సెట్‌!

8 hours ago
The Paradise Collections: ‘ది పారడైజ్’ చివర్లో అవస్థలు పడుతోందిగా

The Paradise Collections: ‘ది పారడైజ్’ చివర్లో అవస్థలు పడుతోందిగా

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version