Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » టాలీవుడ్ లేడీ విలన్ గా మారిన స్టార్ కిడ్

టాలీవుడ్ లేడీ విలన్ గా మారిన స్టార్ కిడ్

  • January 23, 2020 / 07:16 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

టాలీవుడ్ లేడీ విలన్ గా మారిన స్టార్ కిడ్

కామెడీ చిత్రాల హీరోగా రాజేంద్ర ప్రసాద్ స్థానం భర్తీ చేసిన అల్లరి నరేష్ అనతి కాలంలోనే 50సినిమాలు చేశారు. మినిమమ్ గ్యారంటీ హీరోగా టాలీవుడ్ లో పేరు తెచ్చుకున్న నరేష్ ఈ మధ్య విజయాల పరంగా వెనుక బడ్డాడు.. ఈ మధ్య హీరోగా అల్లరి నరేష్ చేసిన అన్నీ సినిమాలు బాక్సాపీస్ వద్ద బోల్తాకొట్టాయి. దీనితో మహర్షి సినిమాలో సపోర్టింగ్ రోల్ చేశారు. కాగా ఈనెల 20న అల్లరి నరేష్ కొత్త చిత్రం ప్రారంభించారు. నాంది అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్స్ తోనే సినిమా పై ఆసక్తి కలిగించారు. ఆయన ఇమేజ్ కి భిన్నంగా సీరియస్ క్రైమ్ థ్రిల్లర్ చేస్తున్నట్లు తెలుస్తుంది.

Varalaxmi Sarathkumar turned famous for lady villain1

ఐతే ఈ చిత్రంలో ఓ పాత్ర కోసం వరలక్ష్మీ శరత్ కుమార్ ని తీసుకున్నారు. ఈ చిత్రం షూటింగ్ లో పాల్గొంటున్నందుకు చాలా ఆనందంగా ఫీలవుతున్నాను అని ట్వీట్ చేసారు. ఈ సీరియస్ క్రైమ్ థ్రిల్లర్ వరలక్ష్మి పాత్ర ఏమై ఉంటుంది అనే ఆసక్తి పెరిగిపోయింది. ఈ మధ్య వరలక్ష్మీ తమిళ, తెలుగు చిత్రాలలో నెగటివ్ రోల్స్ చేస్తున్నారు. దీనితో ఆమె నాంది మూవీలో కూడా నెగిటివ్ రోల్ చేస్తున్నట్లు సమాచారం. మంచి నటిగా పేరున్న వరలక్ష్మీ నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలలో రాణిస్తున్నారు. పందెం కోడి 2 లో విశాల్ కి విలన్ గా చేసిన వరలక్ష్మీ , తెలుగులో సందీప్ కిషన్ హీరోగా వచ్చిన తెనాలి రామకృష్ణ బి ఏ బి ఎల్ సినిమాలో విలన్ రోల్ చేశారు. ఇక రవి తేజ హీరోగా తెరకెక్కుతున్న క్రాక్ మూవీలో కూడా వరలక్ష్మీ లేడీ విలన్ రోల్ చేస్తున్నారట. ఈ విధంగా తెలుగులో లేడీ విలన్ రోల్స్ కి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిపోయారు.

Varalaxmi Sarathkumar in Alari Naresh Movie

సరిలేరు నీకెవ్వరు సినిమా రివ్యూ & రేటింగ్!
అల వైకుంఠపురములో సినిమా రివ్యూ & రేటింగ్!
ఎంతమంచివాడవురా సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allari Naresh
  • #brahma kadali
  • #Chota K. Prasad
  • #CrazyCinemas
  • #Naandhi

Also Read

The Paradise: ‘ప్యారడైజ్‌’లో నాని జడల కథ.. శ్రీకాంత్‌ ఓదెల ఏం చెప్పారంటే?

Irumudi OTT: ‘ఇరుముడి’కి ఇలాంటి టాకా? అక్కడ హైపిచ్చారా? ఇక్కడ తొక్కేస్తున్నారా?

Chiranjeevi: వరల్డ్‌ బిగ్గెస్ట్‌ స్క్రీన్‌.. లేట్‌ అయినా గ్రేటెస్ట్‌గా వస్తున్న చిరంజీవి.. నిజమేనా?

Mahendragiri Varahi Collections: మొదటి వారం 64 శాతం రికవరీ సాధించిన ‘మహేంద్రగిరి వారాహి’

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘మండాడి’.. ఈ వీకెండ్ కి కూడా మంచి ఛాన్స్

Epic Collections: మొదటి వారం 50 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘ఎపిక్’

related news

Ramba Oorvasi Menaka Review in Telugu: రంభ ఊర్వశి మేనక సినిమా రివ్యూ & రేటింగ్!

Allari Naresh ఇంటర్వ్యూ : ‘ఆరుగురు పతివ్రతలు’ రీ రిలీజ్ కావాలట…. ఇప్పుడు కామిడీ రాసే రైటర్స్ తగ్గిపోయారు : అల్లరి నరేష్

Allari Naresh: కామెడీ మారిపోయింది.. ఇప్పుడలా తీస్తే కష్టమే: అల్లరి నరేశ్‌ కామెంట్స్‌ వైరల్‌

trending news

The Paradise: ‘ప్యారడైజ్‌’లో నాని జడల కథ.. శ్రీకాంత్‌ ఓదెల ఏం చెప్పారంటే?

The Paradise: ‘ప్యారడైజ్‌’లో నాని జడల కథ.. శ్రీకాంత్‌ ఓదెల ఏం చెప్పారంటే?

2 hours ago
Irumudi OTT: ‘ఇరుముడి’కి ఇలాంటి టాకా? అక్కడ హైపిచ్చారా? ఇక్కడ తొక్కేస్తున్నారా?

Irumudi OTT: ‘ఇరుముడి’కి ఇలాంటి టాకా? అక్కడ హైపిచ్చారా? ఇక్కడ తొక్కేస్తున్నారా?

2 hours ago
Chiranjeevi: వరల్డ్‌ బిగ్గెస్ట్‌ స్క్రీన్‌.. లేట్‌ అయినా గ్రేటెస్ట్‌గా వస్తున్న చిరంజీవి.. నిజమేనా?

Chiranjeevi: వరల్డ్‌ బిగ్గెస్ట్‌ స్క్రీన్‌.. లేట్‌ అయినా గ్రేటెస్ట్‌గా వస్తున్న చిరంజీవి.. నిజమేనా?

2 hours ago
Mahendragiri Varahi Collections: మొదటి వారం 64 శాతం రికవరీ సాధించిన ‘మహేంద్రగిరి వారాహి’

Mahendragiri Varahi Collections: మొదటి వారం 64 శాతం రికవరీ సాధించిన ‘మహేంద్రగిరి వారాహి’

15 hours ago
Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘మండాడి’.. ఈ వీకెండ్ కి కూడా మంచి ఛాన్స్

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘మండాడి’.. ఈ వీకెండ్ కి కూడా మంచి ఛాన్స్

15 hours ago

latest news

Prashanth Neel: నీల్‌ నైస్‌ ప్లాన్‌: ‘దేవర’కి జరిగినట్లుగా ‘డ్రాగన్‌’కి జరగకూడదని..

55 mins ago
Sardar 2 Collections: మొదటి వారం కేవలం 36 శాతమే రికవరీ.. ఇక అన్ని విధాలుగా కష్టమే

16 hours ago
Premane Oorilo: ‘ప్రేమనే ఊరిలో’ టీం అందరికీ మంచి పేరు, నిర్మాతకు మంచి లాభాలు..రావాలని కోరుకుంటున్నాను : కామాక్షి భాస్కర్ల

17 hours ago
రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

2 days ago
Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version