Varsha: గాల్లో ఎగురుతూ మరీ థైస్ షో.. వైరల్ అవుతున్న ‘జబర్దస్త్’ వర్ష లేటెస్ట్ గ్లామర్ ఫోటోలు..!

‘టిక్ టాక్’ వీడియోలతో పాపులర్ అయిన వర్ష.. తక్కువ టైంలోనే బాగా పాపులర్ అయిన సంగతి తెలిసిందే. ‘జబర్దస్త్’ కామెడీ షో ద్వారా ఈమెకు మంచి క్రేజ్ ఏర్పడింది. తన కామెడీ టైమింగ్ తో గ్లామర్ తో ‘జబర్దస్త్’ లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలుస్తుంటుంది ఈ బ్యూటీ. ఇమ్మాన్యుయేల్ తో కలిసి ఈమె చేసే స్కిట్స్..కు చాలా మంది ఫ్యాన్స్ ఉండరు. అంతేకాదు వీరి మధ్య రొమాంటిక్ ట్రాక్ లు కూడా షోలో స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తుంటాయి.

తాజాగా ఈమె గ్లామర్ ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. వైట్ ఫ్రాక్ లో ఈమె గాల్లో ఎగురుతూ మరీ థైస్ షో చేస్తుంది. ఆమె లేటెస్ట్ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :

వీరసింహారెడ్డి సినిమా రివ్యూ & రేటింగ్!
వాల్తేరు వీరయ్య సినిమా రివ్యూ & రేటింగ్!

‘ఆంధ్రావాలా’ టు ‘అజ్ఞాతవాసి’ .. సంక్రాంతి సీజన్లో మర్చిపోలేని డిజాస్టర్ గా సినిమాల లిస్ట్..!
తలా Vs దళపతి : తగ్గేదేలే సినిమా యుద్ధం – ఎవరిది పై చేయి?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus