Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Varshini, Aadhi: వామ్మో.. వర్షిణి కామెంట్ల వెనుక ఇంత అర్థం ఉందా?

Varshini, Aadhi: వామ్మో.. వర్షిణి కామెంట్ల వెనుక ఇంత అర్థం ఉందా?

  • June 10, 2022 / 07:02 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Varshini, Aadhi: వామ్మో.. వర్షిణి కామెంట్ల వెనుక ఇంత అర్థం ఉందా?

బుల్లితెరపై ప్రస్తుతం వరుస ఆఫర్లతో బిజీగా ఉన్న కమెడియన్లలో హైపర్ ఆది ఒకరు. ఢీ, శ్రీదేవి డ్రామా కంపెనీ షోలతో హైపర్ ఆది బిజీగా ఉన్నారు. బుల్లితెర ప్రేక్షకుల్లో హైపర్ ఆదికి ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇతర స్టార్ కమెడియన్లతో పోల్చి చూస్తే హైపర్ ఆది రెమ్యునరేషన్ కూడా ఎక్కువ కావడం గమనార్హం. రైటర్ గా, కమెడియన్ గా హైపర్ ఆది ఇండస్ట్రీలో కెరీర్ ను కొనసాగిస్తున్నారు.

సినిమాలలో కూడా ఆదికి ఆఫర్లు వస్తుండగా ఆ ఆఫర్లతో కెరీర్ పరంగా మరింత ఎదగడానికి హైపర్ ఆది కృషి చేస్తున్నారు. తాజాగా ఆది పుట్టినరోజు వేడుకలు జరుపుకోగా వర్షిణి ఆదితో కేక్ కట్ చేయించిన వీడియోను పోస్ట్ చేయడంతో పాటు పోస్ట్ లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వర్షిణి తన పోస్ట్ లో సెలబ్రేషన్స్ అనేవి కంటిన్యూ అవుతాయని పేర్కొన్నారు. ఆదికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడంతో పాటు ఆది ఎప్పటికీ నా లైఫ్ లో ఉండాలని కోరుకుంటున్నానని ఆమె చెప్పుకొచ్చారు.

నాకు ఎంతగానో ఇష్టమైన వ్యక్తి ఆది అని నాకు ఎల్లప్పుడూ అండగా నిలిచే వ్యక్తి ఆది అని వర్షిణి కామెంట్లు చేశారు. అయితే వర్షిణి పోస్ట్ చివర్లో రైటర్ ఆది నువ్వు నాకు రైట్ రా ఆది అని వర్షిణి కామెంట్ చేశారు. వర్షిణి చేసిన ఈ కామెంట్ వల్ల ఆది, వర్షిణి మధ్య ఏదో ఉందని వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి. ఈ కామెంట్ గురించి వర్షిణి ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది. సినిమాలు, టీవీ షోల ద్వారా వర్షిణి మంచి గుర్తింపును సొంతం చేసుకున్నారు.

గతంతో పోలిస్తే వర్షిణికి ప్రస్తుతం ఆఫర్లు తగ్గాయనే సంగతి తెలిసిందే. పలు సినిమాలలో వర్షిణి హీరోయిన్ గా నటించినా సినిమాలు సక్సెస్ సాధించకపోవడం ఆమె కెరీర్ కు మైనస్ అయింది. కెరీర్ విషయంలో వర్షిణి ఏ విధంగా ముందడుగులు వేస్తారో చూడాల్సి ఉంది. సోషల్ మీడియాలో కూడా వర్షిణికి భారీస్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

View this post on Instagram

A post shared by Varshini (@varshini_sounderajan)

మేజర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

విక్రమ్ సినిమా రివ్యూ & రేటింగ్!
వెంకీ టు నితిన్… ఛాలెంజింగ్ పాత్రలు చేసిన 10 మంది హీరోల లిస్ట్
ప్రభాస్ టు నాని… నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో భారీగా కలెక్ట్ చేసే హీరోలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Hyper Aadi
  • #Anchor Varshini Sounderajan
  • #Hyper aadi
  • #Varshini
  • #Varshini Sounderajan

Also Read

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Hyper Aadi: అవును.. చిరంజీవి తొక్కేశారు.. హైపర్‌ ఆది కామెంట్స్‌ వైరల్‌

Hyper Aadi: అవును.. చిరంజీవి తొక్కేశారు.. హైపర్‌ ఆది కామెంట్స్‌ వైరల్‌

trending news

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

52 mins ago
Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

3 hours ago
Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

8 hours ago
Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

21 hours ago
Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

24 hours ago

latest news

Gopichand: గోపీచంద్‌కి ఏమైంది.. ఒక్క అప్‌డేట్‌ కూడా లేకుండా…

Gopichand: గోపీచంద్‌కి ఏమైంది.. ఒక్క అప్‌డేట్‌ కూడా లేకుండా…

2 hours ago
Samantha: సినిమాలు వదిలేద్దాం అనుకున్నా.. ఎన్నో మెయిల్స్‌ పెట్టా: సమంత

Samantha: సినిమాలు వదిలేద్దాం అనుకున్నా.. ఎన్నో మెయిల్స్‌ పెట్టా: సమంత

2 hours ago
Suriya: ఆరు నెలల్లో మూడు సినిమాలు.. సూర్య ప్లానింగ్‌ ఇతర హీరోలు చేస్తేనా?

Suriya: ఆరు నెలల్లో మూడు సినిమాలు.. సూర్య ప్లానింగ్‌ ఇతర హీరోలు చేస్తేనా?

19 hours ago
Ashika Ranganath: ‘విశ్వంభర’.. ఆషిక ఫ్యాన్‌ గర్ల్‌ మూమెంట్‌ అట..

Ashika Ranganath: ‘విశ్వంభర’.. ఆషిక ఫ్యాన్‌ గర్ల్‌ మూమెంట్‌ అట..

20 hours ago
Epic: కాంట్రవర్శీకి రెడీగా ఉండండి.. ఆ సినిమా టీమ్‌ మాటలు చూస్తుంటే..

Epic: కాంట్రవర్శీకి రెడీగా ఉండండి.. ఆ సినిమా టీమ్‌ మాటలు చూస్తుంటే..

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version