Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » ఇంటర్వ్యూలు » Varun Tej ఇంటర్వ్యూ: ‘బరి’ సినిమా వల్లే గాయపడ్డాను.. వరుణ్ తేజ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Varun Tej ఇంటర్వ్యూ: ‘బరి’ సినిమా వల్లే గాయపడ్డాను.. వరుణ్ తేజ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

  • August 6, 2026 / 06:38 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Varun Tej ఇంటర్వ్యూ: ‘బరి’ సినిమా వల్లే గాయపడ్డాను.. వరుణ్ తేజ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన ‘కొరియన్ కనకరాజు’ చిత్రం ఆగస్టు 7న విడుదల కాబోతుంది. ఈ సినిమాపై హోప్స్ పెట్టుకున్నాడు వరుణ్ తేజ్. కచ్చితంగా ఈ సినిమాతో హిట్టు కొట్టి బౌన్స్ బ్యాక్ అవుతాను అనే నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో ‘కొరియన్ కనకరాజు’ ని మరింతగా జనాల్లోకి తీసుకెళ్లేందుకు విలేకరి సమావేశంలో పాల్గొన్నాడు. ఆ విశేషాలు ఏంటో చూద్దాం రండి:

Varun Tej Interview

ప్ర) ఎలా ఉన్నారు సార్? గాయం పూర్తిగా తగ్గినట్టా?
వరుణ్ తేజ్ : కొంచెం పర్వాలేదు అండి..! డాక్టర్స్.. కొన్నాళ్ళ పాటు రెస్ట్ తీసుకోమన్నారు.

ప్ర) యాక్షన్ సీన్స్ చిత్రీకరణ టైంలోనే గాయపడ్డారా?
వరుణ్ తేజ్: కాదండీ..! ఫ్రెండ్స్‌తో సరదాగా వాలీబాల్ ఆడుతుంటే భుజం డిస్లొకేట్ అయ్యింది. నాకు వాలీబాల్ అంటే చాలా ఇష్టం. మొన్నామధ్య ఒకసారి సరదాగా ఆడుతున్నప్పుడు గాయం అయ్యింది. ఇప్పుడు ‘బరి’ సినిమా కోసం వాలీబాల్ ప్రాక్టీస్ చేస్తుంటే ఇలా అయ్యింది. ఫిజియోథెరపీ తీసుకున్నాను. పూర్తిగా కోలుకున్నాక షూటింగ్లో జాయిన్ అవుతాను.! అందుకు 3 నెలల పాటు రెస్ట్ తీసుకోవాల్సి వస్తుంది!

ప్ర) ‘కొరియన్ కనకరాజు’ ఎలా ఉండబోతోంది?
వరుణ్ తేజ్: ఇదొక ఔట్ అండ్ ఔట్ ఎంటర్‌టైనర్. కోవిడ్ తర్వాత వరుసగా అన్నీ సీరియస్ సినిమాలే చేశాను,! ఛేంజోవర్ కోసం ఈ ఫుల్ లెంగ్త్ కామెడీ సినిమా చేయాలనిపించింది. కొరియన్ అండర్ వరల్డ్ గ్యాంగ్‌స్టర్ బ్యాక్‌డ్రాప్ తో ఈ సినిమా ఉంటుంది. యాక్షన్ సీన్స్ కూడా చాలా కొత్తగా ఉంటాయి. టెన్షన్స్ అన్నీ పక్కనపెట్టి రెండున్నర గంటల పాటు జనాలు హాయిగా రిలాక్స్ అయ్యి ఎంటర్టైన్ అవ్వొచ్చు.

ప్ర) ట్రైలర్ లో మీ హెయిర్ స్టైల్ డిఫరెంట్ గా ఉంది. హెయిర్ స్టైల్ కోసం ఎంత టైం పట్టేది షూటింగ్ టైంలో?
వరుణ్ తేజ్: ఈ క్యారెక్టర్ కోసం హెయిర్ స్ట్రెయిట్ చేయించుకుని కొరియన్ స్టైల్ హెయిర్‌కట్‌తో కనిపించబోతున్నాను. అందుకోసం మా వాళ్ళు చిన్న వైట్ అండ్ అదర్ కలర్ తో మిక్స్ చేసి చేశారు.

ప్ర) ‘కొరియన్ కనకరాజు’ లో మీ నెగిటివ్ షేడ్స్ చూస్తుంటే ‘గడ్డలకొండ గణేష్’ గుర్తుకొచ్చింది అంటున్నారు.. దాని గురించి ఏమంటారు?
వరుణ్ తేజ్: గద్దలకొండ గణేష్ వేరు(నవ్వుతూ), ఇది వేరు. కనకరాజు పాత్ర పూర్తిగా కామెడీ బేస్డ్.

ప్ర) మరికొంతమంది అయితే ‘ఓజి’తో కూడా పోలుస్తున్నారు..?
వరుణ్ తేజ్ : దానికి దీనికి ఎలాంటి సంబంధం లేదు. ఆ వైబ్ రావడం జస్ట్ కాకతాళీయం మాత్రమే. వాస్తవానికి బ్లాక్ డ్రెస్ వేసుకుని హీరో నడుచుకుంటూ వచ్చే సీన్స్ చాలా ఉన్నాయి. కానీ ‘ఓజి’ క్రియేట్ చేసిన ఇంపాక్ట్ వేరు. అందుకే ‘ఓజి’ వైబ్స్ అంటున్నారు ఫ్యాన్స్.

ప్ర) మేర్లపాక గాంధీ గత చిత్రం ‘కృష్ణార్జున యుద్ధం’ పోలికలు ఈ సినిమాలో ఉంటాయా?
వరుణ్ తేజ్ : ‘కృష్ణార్జున యుద్ధం’ లో హీరో రాయలసీమ స్లాంగ్లో మాట్లాడతాడు. మా సినిమాలో కూడా హీరో రాయలసీమ స్లాంగ్ మాట్లాడతాడు. బహుశా అందుకు సిమిలారిటీస్ ఉంటాయి అనుకుంటున్నారేమో. కానీ కాదు.

ప్ర) మేర్లపాక గాంధీతో వర్క్ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది?
వరుణ్ తేజ్ : మేర్లపాక గాంధీ తిరుపతిలో పుట్టిపెరిగిన వ్యక్తి. అతని రైటింగ్లో మంచి కామెడీ టైమింగ్ ఉంటుంది. ‘కొరియన్ కనకరాజు’ కోసం అతను చాలాకష్టపడ్డాడు.

ప్ర) మీకు(వరుణ్ తేజ్), మేర్లపాక గాంధీ,అలాగే నిర్మాతలకి ‘కొరియన్ కనకరాజు’ సక్సెస్ అనేది చాలా ఇంపార్టెంట్.. అందుకోసం మీరు పెట్టిన ఎక్స్ట్రా ఎఫర్ట్స్ ఏంటి?

వరుణ్ తేజ్ : ప్రమోషన్స్ ని సీరియస్ గా తీసుకున్నాం. జనాలని థియేటర్ కి తీసుకురావాలనే ఉద్దేశంతో సోషల్ మీడియాలో చాలా రీల్స్ వంటివి చేశాం.

ప్ర) మీ కెరీర్లో ఇప్పటివరకు చాలా ప్రయోగాత్మక సినిమాలు చేశారు. అలా చేసినప్పుడు సోషల్ మీడియాలో వరుణ్ కొత్తగా చేశాడు గొప్పగా పొగుడుతారు? కానీ థియేటర్లకు జనాలు రారు. కానీ కమర్షియల్ సినిమాలు చేసినప్పుడు వేరే సినిమాలతో పోల్చి నెగిటివ్ కామెంట్స్ చేస్తారు. కానీ కలెక్షన్స్ బాగా వచ్చే ఛాన్స్ ఉంటుంది. వీటిని మీలాంటి యంగ్ హీరోలు ఎలా చూస్తారు?

వరుణ్ తేజ్ : మీరు అడిగింది. నూటికి నూరు శాతం కరెక్ట్. కానీ దానికి ఆన్సర్ అంటూ లేదు. మనం నమ్మినట్టు సినిమాలు చేసుకుంటూ వెళ్లిపోవడమే.

ప్ర) తమన్ మ్యూజిక్ ఈ సినిమాలో కీలక పాత్ర పోషించిందా?
వరుణ్ తేజ్ : ‘కొరియన్ కనకరాజు’ కి మ్యూజిక్ చాలా ఇంపార్టెంట్. హర్రర్ ఫీల్ తెప్పించడం కోసం తమన్ చాలా ఎఫర్ట్ పెట్టాడు. సినిమా చూశాక మీరే చెబుతారు.

ప్ర) ‘భూల్ బులయ్యా..’ రీమేక్ లో కూడా నటిస్తున్నారు అంటూ అప్పట్లో టాక్ నడిచింది? ఆ ప్రాజెక్టు కూడా ఉంటుందా?
వరుణ్ తేజ్ : అది ఆల్మోస్ట్ ‘చంద్రముఖి’ నే కదా..! కానీ నాకు వేరే హర్రర్ సినిమా చేసే మూడ్ లేదు. నేను చేసిన ఒకే ఒక్క హర్రర్ మూవీ ‘కొరియన్ కనకరాజు’. ఇది ఆడియన్స్ కి నచ్చుతుంది అనే నమ్మకం మాకైతే ఉంది.

ప్ర) ఆల్ ది బెస్ట్ అండి..!
వరుణ్ తేజ్.. థాంక్యూ..!

‘ప్యారడైజ్‌’ ఆలస్యానికి కారణం.. తమ్ముడి కోసం అన్న రావడమా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Interviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Korean Kanakaraju
  • #Ritika Nayak
  • #Varun Tej

Also Read

The Paradise Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ది పారడైజ్’

The Paradise Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ది పారడైజ్’

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

related news

The Paradise Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ది పారడైజ్’

The Paradise Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ది పారడైజ్’

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

Rashmika: విజయ్‌ని ఎలా పిలిస్తే పలుకుతాడో చెప్పిన రష్మిక.. మాట విన్నాక…

Rashmika: విజయ్‌ని ఎలా పిలిస్తే పలుకుతాడో చెప్పిన రష్మిక.. మాట విన్నాక…

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Nani: యాక్షన్‌కి నో… బ్లాక్‌బస్టర్‌ దర్శకుల టచ్‌లోకి నాని

Nani: యాక్షన్‌కి నో… బ్లాక్‌బస్టర్‌ దర్శకుల టచ్‌లోకి నాని

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

trending news

The Paradise Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ది పారడైజ్’

The Paradise Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ది పారడైజ్’

8 seconds ago
Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

17 hours ago
This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

19 hours ago
Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

2 days ago
Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

2 days ago

latest news

Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

20 hours ago
Vijay Sethupathi: విజయ్‌ సేతుపతి చేతిలో పదికిపైగా సినిమాలు.. ఏయే చిత్రాలంటే?

Vijay Sethupathi: విజయ్‌ సేతుపతి చేతిలో పదికిపైగా సినిమాలు.. ఏయే చిత్రాలంటే?

21 hours ago
Aadarsha Kutumbam: త్రివిక్రమ్‌ సినిమాకు బజ్‌ లేదా.. నాగవంశీకి ప్లానింగ్‌ లేదా?

Aadarsha Kutumbam: త్రివిక్రమ్‌ సినిమాకు బజ్‌ లేదా.. నాగవంశీకి ప్లానింగ్‌ లేదా?

22 hours ago
Vijay Rashmika: బీచ్‌ రిసార్ట్‌లో విజయ్‌ – రష్మిక పెళ్లి.. ఏమైందంటే?

Vijay Rashmika: బీచ్‌ రిసార్ట్‌లో విజయ్‌ – రష్మిక పెళ్లి.. ఏమైందంటే?

23 hours ago
Janhvi Kapoor: మార్ఫింగ్‌ వీడియోపై తొలిసారి రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌…

Janhvi Kapoor: మార్ఫింగ్‌ వీడియోపై తొలిసారి రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌…

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version