Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » అంతరిక్షం రిజల్ట్ బట్టే వరుణ్ తేజ్ తదుపరి చిత్రం

అంతరిక్షం రిజల్ట్ బట్టే వరుణ్ తేజ్ తదుపరి చిత్రం

  • December 19, 2018 / 01:28 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అంతరిక్షం రిజల్ట్ బట్టే వరుణ్ తేజ్ తదుపరి చిత్రం

ఒక హీరోకి ఎంత ఫేమ్ & స్టార్ డమ్ ఉన్నప్పటికీ.. నిర్మాత ఆలోచన మాత్రం అతడి మార్కెట్ మీదే. ఎందుకంటే.. సినిమా బాగుందా లేదా అనేకంటే సినిమాకి ఎంత మిగిలింది అనేదాన్ని బట్టే సినిమా సక్సెస్ ను క్యాల్కులేట్ చేయడం జరుగుతుంది. అందుకే.. వరుణ్ తేజ్ తదుపరి చిత్ర నిర్మాతలైన 14 రీల్స్ సంస్థ అధినేతలు.. “అప్పట్లో ఒకడుండేవాడు” ఫేమ్ సాగర్ కె.చంద్ర దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా ఒక సినిమా చేసేందుకు సన్నద్ధమయ్యారు.

అఫీషియల్ కన్ఫర్మేషన్ కూడా ఇచ్చేశారు. అయితే.. ప్రీప్రొడక్షన్ వర్క్ జరుగుతున్న సమయంలోనే బడ్జెట్ 30 కోట్లు దాటిపోతుందని అర్ధమై.. ఆ ప్రొజెక్ట్ ను హోల్డ్ లో పెట్టారట. సొ, ఇప్పుడు ప్రయోగాత్మక చిత్రంగా రూపొందుతున్న “అంతరిక్షం” రిజల్ట్ & రిసెప్షన్ సాగర్ కె.చంద్ర సినిమా ఉంటుందా లేదా అనేది డిసైడ్ అవుతుంది. సో, ఇప్పుడు వరుణ్ తేజ్ మాత్రమే కాక సాగర్ కె.చంద్ర కూడా “అంతరిక్షం” సినిమా పెద్ద హిట్ అవ్వడమే కాక కలెక్షన్స్ కూడా సాధించాలని కోరుకొంటున్నారు. మరి ఫైనల్ రిజల్ట్ ఏమిటనేది ఇంకో రెండ్రోజుల్లో తేలిపోతుంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Varun Tej
  • #varun tej latest movie news
  • #varun tej latest news
  • #varun tej latest updatse
  • #varun tej upcoming movie news

Also Read

Thug Life Collections: బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలిన  ‘థగ్ లైఫ్’ ..!

Subham Collections: డీసెంట్ హిట్ అనిపించుకున్న సమంత ‘శుభం’

Single: బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘సింగిల్’ ..!

Tollywood: కృష్ణ టు విజయ్ దేవరకొండ… హీరోయిన్లను పెళ్ళాడిన స్టార్స్ వీళ్ళే

Bhairavam Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘భైరవం’… ..!

D/O Prasad Rao Review in Telugu: డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

related news

Tollywood Heros: శర్వా ట్రాక్‌ ఎక్కేశాడు.. మరి  ఈ కుర్ర హీరోల సంగతేంటి? కమ్‌ బ్యాక్‌ ఇస్తారా?

trending news

Thug Life Collections: బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలిన  ‘థగ్ లైఫ్’ ..!

Thug Life Collections: బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలిన ‘థగ్ లైఫ్’ ..!

3 hours ago
Subham Collections: డీసెంట్ హిట్ అనిపించుకున్న సమంత ‘శుభం’

Subham Collections: డీసెంట్ హిట్ అనిపించుకున్న సమంత ‘శుభం’

4 hours ago
Single: బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘సింగిల్’ ..!

Single: బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘సింగిల్’ ..!

4 hours ago
Tollywood: కృష్ణ టు విజయ్ దేవరకొండ… హీరోయిన్లను పెళ్ళాడిన స్టార్స్ వీళ్ళే

Tollywood: కృష్ణ టు విజయ్ దేవరకొండ… హీరోయిన్లను పెళ్ళాడిన స్టార్స్ వీళ్ళే

4 hours ago
Bhairavam Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘భైరవం’… ..!

Bhairavam Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘భైరవం’… ..!

11 hours ago

latest news

Little Things: తెలుగులోకి సూపర్ హిట్ రొమాంటిక్ సిరీస్.. ETV Win మాస్టర్ ప్లాన్

2 hours ago
Deepika Padukone : దీపికా పదుకొనే  చేజారిపోయిన మరో బిగ్గెస్ట్ ప్రాజెక్ట్..?

Deepika Padukone : దీపికా పదుకొనే చేజారిపోయిన మరో బిగ్గెస్ట్ ప్రాజెక్ట్..?

3 hours ago
Vijay : తమిళ్ స్టార్ హీరో విజయ్ కి షాక్.. విడాకులు నోటీసులు ఇచ్చిన భార్య.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు !

Vijay-Rashmika : అన్నయ్య పెళ్లిపై ఆనంద్ ఎమోషనల్ పోస్ట్ వైరల్..!

6 hours ago
Sree Vishnu: ‘కింగ్‌ ఆఫ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌’ అంటే కష్టంగా అనిపిస్తోందా? శ్రీవిష్ణు ఏమన్నారంటే?

8 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version