Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Featured Stories » ‘గని’ బరిలో దిగితే పని అయిపోయినట్లే..!

‘గని’ బరిలో దిగితే పని అయిపోయినట్లే..!

  • January 20, 2021 / 07:32 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘గని’ బరిలో దిగితే పని అయిపోయినట్లే..!

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తనదైన స్టైల్లో దూసుకుపోతున్నాడు. ఎంతో కష్టపడి టోనీ జెఫ్రీస్ దగ్గర బాక్సింగ్ ట్రైనింగ్ తీస్కుని మరీ గని గా తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. కిరణ్ కొర్రపాటి ఈ సినిమా ద్వారా తెలుగు తెరకి దర్శకుడిగా పరిచయం అవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా లో గని పంచ్ పవర్ కి ఎవరైనా గులామ్ అనాల్సిందేనట. గని బరిలోకి దిగితే పని అయిపోయినట్లే అన్నట్లుగా ఉంటుందని, దీనికోసం వరుణ్ చాలా కష్టపడ్డాడని చెప్తోంది మూవీటీమ్.

బాక్సర్ పాత్ర కోసం తనని తాను బాగా మౌల్డ్ చేసుకున్నాడని, ఇందులో వరుణ్ కి పోటీగా నవీన్ చంద్ర కూడా మెప్పిస్తాడని అంటున్నారు. అంతేకాదు, కేవలం బాక్సింగ్ నేపథ్యంలోనే కాకుండా ఇందులో ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా పీక్స్ లో ఉంటాయని అంటున్నారు. గతంలో వచ్చిన ఏ తెలుగు సినిమాకి కూడా ఈ సినిమాతో పోలిక ఉండదని, కథని చాలా కొత్తగా ప్రజెంట్ చేశామని అంటోంది చిత్రయూనిట్. ఎమోషనల్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఆకట్టుకునే సినిమా అవుతుందని,

ఎవరి ఆటలు అయినా సరే కట్టించేందుకు గని బాక్సింగ్ రింగ్ లోకి దిగుతాడని, ఈ సీన్స్ చాలా బాగా సిల్వర్ స్క్రీన్ పై వచ్చాయని కాన్ఫిడెంట్ గా ఉంది మూవీటీమ్. తమన్ మ్యూజిక్, జార్జ్ సి విలియమ్స్ కెమెరా చాలా గొప్పగా ఉన్నాయని అంటున్నారు. అదీ విషయం.

Most Recommended Video

మాస్టర్ సినిమా రివ్యూ& రేటింగ్!
రెడ్ సినిమా రివ్యూ & రేటింగ్!
క్రాక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Bobby
  • #Ghani
  • #jagapathi babu
  • #Kiran Korrapati
  • #Nadiya

Also Read

Aadarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’.. ఆ హాలీవుడ్ సిరీస్ కి కాపీనా?

Jana Nayakudu Collections: మొదటి వీకెండ్ జస్ట్ ఓకే ఒకే అనే విధంగా కలెక్ట్ చేసిన ‘జన నాయకుడు’

Chennai Love Story Collections: మొదటి వీకెండ్ కే 76 శాతం రికవరీ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Pavala Syamala: సీనియర్ నటి పావలా శ్యామల మృతి

NTR: ఎన్టీఆర్ భుజానికి గాయం.. ఆగిపోయిన షూటింగ్

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

related news

Tollywood: గాయాల వరుస: హీరోలూ.. కాస్త జాగ్రత్తగా ఉండండమ్మా

Varun Tej: వరుణ్‌తేజ్‌కి ఏమైందో తెలుసుగా.. చేతికి కర్ర ఎందుకో తెలుసుగా?

Laya: పండగ పూట కూడా పాత మొగుడేనా

Laya: పండగ పూట కూడా పాత మొగుడేనా

Jagapathi Babu: మా సినిమాకి బిజినెస్ జరగలేదు.. జగపతి బాబు డేరింగ్ స్టేట్మెంట్

Nagabandham Review in Telugu: నాగ‌బంధం మూవీ రివ్యూ & రేటింగ్‌!

trending news

Aadarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’.. ఆ హాలీవుడ్ సిరీస్ కి కాపీనా?

Aadarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’.. ఆ హాలీవుడ్ సిరీస్ కి కాపీనా?

12 hours ago
Jana Nayakudu Collections: మొదటి వీకెండ్ జస్ట్ ఓకే ఒకే అనే విధంగా కలెక్ట్ చేసిన ‘జన నాయకుడు’

Jana Nayakudu Collections: మొదటి వీకెండ్ జస్ట్ ఓకే ఒకే అనే విధంగా కలెక్ట్ చేసిన ‘జన నాయకుడు’

12 hours ago
Chennai Love Story Collections: మొదటి వీకెండ్ కే 76 శాతం రికవరీ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: మొదటి వీకెండ్ కే 76 శాతం రికవరీ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

13 hours ago
Pavala Syamala: సీనియర్ నటి పావలా శ్యామల మృతి

Pavala Syamala: సీనియర్ నటి పావలా శ్యామల మృతి

13 hours ago
NTR: ఎన్టీఆర్ భుజానికి గాయం.. ఆగిపోయిన షూటింగ్

NTR: ఎన్టీఆర్ భుజానికి గాయం.. ఆగిపోయిన షూటింగ్

24 hours ago

latest news

AK 47: ‘AK 47’ ఫ్రీమేక్‌… ఎన్ని సినిమాలతో పోలుస్తార్రా బాబూ

2 hours ago
Akhil Akkineni: అఖిల్‌కి గాయమెలా అయింది.. ఆ రోజు ఏం జరిగింది?

3 hours ago
Kamal Haasan: మరో యంగ్‌ డైరక్టర్‌ కథకు ఓకే చెప్పిన కమల్‌.. ఈసారి ఎలాంటి కథో?

Maniratnam – Vijay Sethupathi: 16 ఏళ్ల తర్వాత అక్కడకు మణిరత్నం.. ట్రేడ్‌ మార్క్‌ తీసేసిన సేతుపతి

8 hours ago
Dhanush: అప్పుడు ఎవరూ నోరు మెదపలేదు.. ఇప్పుడు అడుగుతున్నారు: ధనుష్‌ కామెంట్స్‌ వైరల్‌

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version