Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Movie News » Varun Tej: ఆ డైరెక్టర్ సినిమాతో వరుణ్ తేజ్ సక్సెస్ సాధిస్తారా?

Varun Tej: ఆ డైరెక్టర్ సినిమాతో వరుణ్ తేజ్ సక్సెస్ సాధిస్తారా?

  • September 18, 2022 / 06:14 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Varun Tej: ఆ డైరెక్టర్ సినిమాతో వరుణ్ తేజ్ సక్సెస్ సాధిస్తారా?

మెగా హీరోలలో ఒకరైన వరుణ్ తేజ్ నటించి ఈ ఏడాది విడుదలైన సినిమాలలో గని సినిమా డిజాస్టర్ రిజల్ట్ ను అందుకుంటే ఎఫ్3 సినిమా అబవ్ యావరేజ్ గా నిలిచింది. ఎఫ్3 సినిమా సక్సెస్ సాధించినా ఆ సినిమా మల్టీస్టారర్ కావడంతో ఆ సినిమా సక్సెస్ క్రెడిట్ పూర్తిస్థాయిలో వరుణ్ తేజ్ కు దక్కదు. అయితే వరుణ్ తేజ్ డైరెక్టర్ సంకల్ప్ రెడ్డికి మరో ఛాన్స్ ఇచ్చారని తెలుస్తోంది. త్వరలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుందని బోగట్టా.

సంకల్ప్ రెడ్డి గురించి తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. రానా హీరోగా ఘాజీ సినిమాను తెరకెక్కించి ఆ సినిమా సక్సెస్ తో ఓవర్ నైట్ లో సంకల్ప్ రెడ్డి పాపులర్ అయ్యారు. ఆ తర్వాత వరుణ్ తేజ్ తో అంతరిక్షం 9000 kmph సినిమాను తెరకెక్కించిన సంకల్ప్ రెడ్డికి ఈ సినిమాతో భారీ షాక్ తగిలింది. ఈ సినిమా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు.

బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా కమర్షియల్ గా కూడా ఫెయిలైంది. ఈ సినిమా రిజల్ట్ తో సంబంధం లేకుండా సంకల్ప్ రెడ్డికి వరుణ్ తేజ్ మరో ఛాన్స్ ఇస్తున్నారని బోగట్టా. ఈ నెల 19వ తేదీన ఈ సినిమాకు సంబంధించి పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయి. ఈ సినిమాతో వరుణ్ తేజ్ ఖాతాలో సక్సెస్ ఖాయమని ఫ్యాన్స్ భావిస్తున్నారు. జయాపజయాలతో సంబంధం లేకుండా భిన్నమైన కథలను ఎంచుకుంటూ వరుణ్ తేజ్ కెరీర్ ను కొనసాగిస్తున్నారు.

ఫైటర్ జెట్ నడిపే పైలట్ పాత్రలో వరుణ్ తేజ్ ఈ సినిమాలో కనిపించనున్నారని తెలుస్తోంది. అయితే ఈ వార్తలకు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. వరుణ్ తేజ్ ప్రాజెక్ట్ ల ఎంపిక విషయంలో ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటున్నారు. వరుణ్ తేజ్ ను నమ్మి భారీ బడ్జెట్ తో సినిమాలను నిర్మించడానికి నిర్మాతలు సైతం సిద్ధంగానే ఉన్నారు. వరుణ్ తేజ్ తర్వాత ప్రాజెక్ట్ ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాల్సి ఉంది.

ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

శాకిని డాకిని సినిమా రివ్యూ & రేటింగ్!
నేను మీకు బాగా కావాల్సినవాడిని సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ గీతు రాయల్ గురించి ఆసక్తికర విషయాలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • ##VT13
  • #Mega Hero Varun Tej
  • #Varun Tej

Also Read

Raju Weds Rambai Review in Telugu: రాజు వెడ్స్ రాంబాయి సినిమా రివ్యూ & రేటింగ్!

Raju Weds Rambai Review in Telugu: రాజు వెడ్స్ రాంబాయి సినిమా రివ్యూ & రేటింగ్!

SISU: Road to Revenge Review in Telugu: సిసు: రోడ్ టు రివెంజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

SISU: Road to Revenge Review in Telugu: సిసు: రోడ్ టు రివెంజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

THE PARADISE: హాలీవుడ్ వేటలో నాని ‘ప్యారడైజ్’

THE PARADISE: హాలీవుడ్ వేటలో నాని ‘ప్యారడైజ్’

సీనియర్ హీరోయిన్ రిటైర్మెంట్ ప్రకటన… ఈ సంవత్సరం చివర్లో..!

సీనియర్ హీరోయిన్ రిటైర్మెంట్ ప్రకటన… ఈ సంవత్సరం చివర్లో..!

Gaalodu Collections: సుడిగాలి సుధీర్ ‘గాలోడు’ కి 3 ఏళ్ళు.. క్లోజింగ్ కలెక్షన్స్ ఇవే

Gaalodu Collections: సుడిగాలి సుధీర్ ‘గాలోడు’ కి 3 ఏళ్ళు.. క్లోజింగ్ కలెక్షన్స్ ఇవే

Kaantha Collections: మొదటి సోమవారం బాగా డౌన్ అయిన ‘కాంత’ కలెక్షన్స్

Kaantha Collections: మొదటి సోమవారం బాగా డౌన్ అయిన ‘కాంత’ కలెక్షన్స్

related news

Chiranjeevi: చిరంజీవి చిరకాల కోరిక ఈసారైనా తీరేనా?

Chiranjeevi: చిరంజీవి చిరకాల కోరిక ఈసారైనా తీరేనా?

Ram Charan, Upasana: 2వ సారి తండ్రి కాబోతున్న చరణ్… ఉపాసన కొణిదెల సీమంతం వీడియో వైరల్!

Ram Charan, Upasana: 2వ సారి తండ్రి కాబోతున్న చరణ్… ఉపాసన కొణిదెల సీమంతం వీడియో వైరల్!

trending news

Raju Weds Rambai Review in Telugu: రాజు వెడ్స్ రాంబాయి సినిమా రివ్యూ & రేటింగ్!

Raju Weds Rambai Review in Telugu: రాజు వెడ్స్ రాంబాయి సినిమా రివ్యూ & రేటింగ్!

2 hours ago
SISU: Road to Revenge Review in Telugu: సిసు: రోడ్ టు రివెంజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

SISU: Road to Revenge Review in Telugu: సిసు: రోడ్ టు రివెంజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

13 hours ago
THE PARADISE: హాలీవుడ్ వేటలో నాని ‘ప్యారడైజ్’

THE PARADISE: హాలీవుడ్ వేటలో నాని ‘ప్యారడైజ్’

2 days ago
సీనియర్ హీరోయిన్ రిటైర్మెంట్ ప్రకటన… ఈ సంవత్సరం చివర్లో..!

సీనియర్ హీరోయిన్ రిటైర్మెంట్ ప్రకటన… ఈ సంవత్సరం చివర్లో..!

2 days ago
Gaalodu Collections: సుడిగాలి సుధీర్ ‘గాలోడు’ కి 3 ఏళ్ళు.. క్లోజింగ్ కలెక్షన్స్ ఇవే

Gaalodu Collections: సుడిగాలి సుధీర్ ‘గాలోడు’ కి 3 ఏళ్ళు.. క్లోజింగ్ కలెక్షన్స్ ఇవే

3 days ago

latest news

Bheems: ఏంటీ.. భీమ్స్‌ సిసిరోలియో ఇన్ని సినిమాలు చేస్తున్నారా? లిస్ట్‌ తెలుసా?

Bheems: ఏంటీ.. భీమ్స్‌ సిసిరోలియో ఇన్ని సినిమాలు చేస్తున్నారా? లిస్ట్‌ తెలుసా?

18 hours ago
Boyapati Srinu: బోయపాటి ఎలివేషన్‌ అదుర్స్‌… ఒరిజినల్‌ గ్లాస్‌ను బద్దలుకొట్టిన బాలయ్య.. ఇంకా…

Boyapati Srinu: బోయపాటి ఎలివేషన్‌ అదుర్స్‌… ఒరిజినల్‌ గ్లాస్‌ను బద్దలుకొట్టిన బాలయ్య.. ఇంకా…

21 hours ago
Raju Weds Rambai: అర్థనగ్నంగా తిరగడం.. రూ.99 టికెట్‌.. ఈ టీమ్‌ కాన్ఫిడెన్స్‌ చూశారా?

Raju Weds Rambai: అర్థనగ్నంగా తిరగడం.. రూ.99 టికెట్‌.. ఈ టీమ్‌ కాన్ఫిడెన్స్‌ చూశారా?

22 hours ago
THAMAN: తమన్ ‘పాన్ ఇండియా’ కష్టాలు.. ఆదుకునేది ఆ ఒక్కడేనా?

THAMAN: తమన్ ‘పాన్ ఇండియా’ కష్టాలు.. ఆదుకునేది ఆ ఒక్కడేనా?

2 days ago
RANA DAGGUBATI: యాక్టింగ్ పక్కన పెట్టి.. కోట్లు వెనకేస్తున్న భళ్లాలదేవ!

RANA DAGGUBATI: యాక్టింగ్ పక్కన పెట్టి.. కోట్లు వెనకేస్తున్న భళ్లాలదేవ!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version