Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ & రేటింగ్
  • #ధురంధర్2 రివ్యూ & రేటింగ్!
  • #హరీష్ శంకర్ వీడియో ఇంటర్వ్యూ

Green Ammonia

Filmy Focus » Featured Stories » ‘వరుణ్’ఆశలన్నీ దిల్ రాజు పైనే…

‘వరుణ్’ఆశలన్నీ దిల్ రాజు పైనే…

  • April 28, 2017 / 06:23 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘వరుణ్’ఆశలన్నీ దిల్ రాజు పైనే…

టాలీవుడ్ లో మెగా ఫ్యామిలీ అంటే హంగామా అంతా ఇంతా కాదు.అసలు ఆ ఫ్యామిలీ నుంచి ఒక హీరో వస్తున్నాడు అంటే చాలు ఎక్కడాలేని అభిమానం పొంగుకుంటూ వచ్చేస్తుంది మన మెగా ఫ్యాన్స్ కి అయితే. అది వారికి మన మెగా స్టార్ చిరంజీవీపై ఉన్న అభిమానం అనుకోండీ. ఇదిలా ఉంటే అసలు విషయం ఏంటి అంటే… టాలీవుడ్ లో మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోల్లో దాదాపుగా అందరూ సక్సెస్ అయినట్లే అయితే అందులో అందరికన్నా వెనుక వచ్చిన వాడు, వెనుకబడి ఉన్నవాడు నాగ బాబు కుమారుడు వరుణ్ తేజ మాత్రమే. ముకుందా సినిమాతో వరుణ్ టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు, తొలి దశలోని కమర్షియల్ బాట పట్టకుండా క్లాస్ హీరోగా ఎదిగే ప్రయత్నం చేశాడు, మధ్యలో మాస్ హీరోగా సైతం ప్రయత్నించాడు, కట్ చేస్తే వచ్చిన అవకాశాలు అన్నీ ఫ్లాప్స్గానే మిగిలిపోయాయి. పూరి, వైట్ల ఇద్దరూ అతనికి భారీ షాక్ ఇవ్వడంతో ఒక్కసారిగా షాక్ అయ్యి ఎలా అయినా హిట్ కొట్టాలి అన్న కసితొ ఉన్నాడు వరుణ్.

అయితే అదే క్రమంలో ఇప్పుడు వరుణ్ ఎంచుకుంది కూడా ఒక ఫ్లాప్ దర్శకుడినే…ఇంతకీ ఎవరూ ఆ ఫ్లాప్ దర్శకుడు అంటారా…హ్యాపీ డేస్ తో సూపర్ హిట్ అందుకున్న ‘శేఖర్‌ కమ్ముల’. ఈ దర్శకుడితో ఫిదా అనే సినిమా చేస్తున్నాడు వరుణ్. అయితే కమ్ముల ఈమధ్య కాలంలో చెప్పుకోతగ్గ ఫామ్‌లో లేడు. కాకపోతే ఈ కథని దిల్‌ రాజు ఓకే చేసాడు కనుక నమ్మకం పెట్టుకోవచ్చనే అనుకుంటున్నారు. నాగబాబు కూడా ఇప్పుడు పూర్తిగా దిల్‌ రాజు మీదే భరోసా వుంచాడు. అల్లు అర్జున్‌, సాయిధరమ్‌ తేజ్‌ హీరోలుగా స్టాండ్‌ అయిపోవడంలో దిల్‌ రాజు పాత్ర కీలకం. మరి ఈ సమయంలో దిల్ రాజు అదృష్టం వరుణ్ కు ప్లస్ అవుతుందో, లేక మైనస్ అవుతుందో చూడాలి.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dil Raju
  • #Fidaa Movie
  • #Harshvardhan Rane
  • #Mister Movie
  • #shekhar kammula

Also Read

Teja Sajja: తమిళ దర్శకుడితో తేజ సజ్జా సినిమా?

Teja Sajja: తమిళ దర్శకుడితో తేజ సజ్జా సినిమా?

Ustaad Bhagat Singh: టాక్ తో సంబంధం లేకుండా తొలిరోజు మంచి వసూళ్లు సాధించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

Ustaad Bhagat Singh: టాక్ తో సంబంధం లేకుండా తొలిరోజు మంచి వసూళ్లు సాధించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 21 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 21 సినిమాలు విడుదల

Peddi: ‘పెద్ది’ మళ్ళీ వాయిదా.. దాని ప్లేస్ లో ‘స్వయంభు’.. నిజమేనా?

Peddi: ‘పెద్ది’ మళ్ళీ వాయిదా.. దాని ప్లేస్ లో ‘స్వయంభు’.. నిజమేనా?

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మొదటి రోజు ఎంత కలెక్ట్ చేయొచ్చు..!

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మొదటి రోజు ఎంత కలెక్ట్ చేయొచ్చు..!

Isakapatnam Glimpse: ఇరగదీసే కాన్సెప్ట్‌… అదరగొట్టే కంటెంట్‌తో ‘ఇసకపట్నం’

Isakapatnam Glimpse: ఇరగదీసే కాన్సెప్ట్‌… అదరగొట్టే కంటెంట్‌తో ‘ఇసకపట్నం’

related news

Salman Khan: సల్మాన్ ఖాన్ – దిల్ రాజు సినిమాలో హీరోయిన్ ఫిక్స్

Salman Khan: సల్మాన్ ఖాన్ – దిల్ రాజు సినిమాలో హీరోయిన్ ఫిక్స్

Thammudu Collections: ఎపిక్ డిజాస్టర్ గా మిగిలిన ‘తమ్ముడు’

Thammudu Collections: ఎపిక్ డిజాస్టర్ గా మిగిలిన ‘తమ్ముడు’

trending news

Teja Sajja: తమిళ దర్శకుడితో తేజ సజ్జా సినిమా?

Teja Sajja: తమిళ దర్శకుడితో తేజ సజ్జా సినిమా?

6 hours ago
Ustaad Bhagat Singh: టాక్ తో సంబంధం లేకుండా తొలిరోజు మంచి వసూళ్లు సాధించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

Ustaad Bhagat Singh: టాక్ తో సంబంధం లేకుండా తొలిరోజు మంచి వసూళ్లు సాధించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

12 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 21 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 21 సినిమాలు విడుదల

14 hours ago
Peddi: ‘పెద్ది’ మళ్ళీ వాయిదా.. దాని ప్లేస్ లో ‘స్వయంభు’.. నిజమేనా?

Peddi: ‘పెద్ది’ మళ్ళీ వాయిదా.. దాని ప్లేస్ లో ‘స్వయంభు’.. నిజమేనా?

15 hours ago
Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మొదటి రోజు ఎంత కలెక్ట్ చేయొచ్చు..!

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మొదటి రోజు ఎంత కలెక్ట్ చేయొచ్చు..!

17 hours ago

latest news

Niharika Konidela : మహిళల వస్త్ర ధారణపై నిహారిక కామెంట్స్ వైరల్

Niharika Konidela : మహిళల వస్త్ర ధారణపై నిహారిక కామెంట్స్ వైరల్

11 hours ago
Amazon Prime: పెద్ద లిస్టే రిలీజ్‌ చేసిన అమెజాన్‌ ప్రైమ్‌.. ఇన్‌ ఫ్రంట్‌ ఎంటర్‌టైన్మెంట్ ఫెస్టివలే!

Amazon Prime: పెద్ద లిస్టే రిలీజ్‌ చేసిన అమెజాన్‌ ప్రైమ్‌.. ఇన్‌ ఫ్రంట్‌ ఎంటర్‌టైన్మెంట్ ఫెస్టివలే!

11 hours ago
Chiranjeevi: తనను ఫాలో అయిన సూర్యను ఫాలో అవుతానంటున్న చిరు.. త్వరలో పనలు ప్రారంభం

Chiranjeevi: తనను ఫాలో అయిన సూర్యను ఫాలో అవుతానంటున్న చిరు.. త్వరలో పనలు ప్రారంభం

11 hours ago
Dsp – Ustaad: టాలీవుడ్‌ టాక్‌: ఆ పాటలే దేవిశ్రీప్రసాద్‌ని ‘ఉస్తాద్‌’కి దూరం చేశాయా?

Dsp – Ustaad: టాలీవుడ్‌ టాక్‌: ఆ పాటలే దేవిశ్రీప్రసాద్‌ని ‘ఉస్తాద్‌’కి దూరం చేశాయా?

13 hours ago
Gaddar Awards: గద్దర్‌ అవార్డులు – 2025 హైలైట్స్‌.. ఈవెంట్‌లో ఎవరేం మాట్లాడారంటే?

Gaddar Awards: గద్దర్‌ అవార్డులు – 2025 హైలైట్స్‌.. ఈవెంట్‌లో ఎవరేం మాట్లాడారంటే?

14 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version