Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Varun Tej: యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కనున్న వరుణ్ కొత్త సినిమా!

Varun Tej: యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కనున్న వరుణ్ కొత్త సినిమా!

  • September 17, 2022 / 07:53 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Varun Tej: యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కనున్న వరుణ్ కొత్త సినిమా!

అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఎఫ్ త్రీ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి హిట్ అందుకున్న వరుణ్ తేజ్ తాజాగా మరో సినిమాని ప్రకటించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఈయన తన తదుపరి సినిమా విషయానికి సంబంధించి కీలక అప్డేట్ విడుదల చేశారు.ఈ క్రమంలోనే వరుణ్ తేజ్ యదార్థ సంఘటనల ఆధారంగా ఓ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారని తెలుస్తోంది. ఈ సినిమాలో వరుణ్ తేజ్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం.

బౌండెడ్‌ స్క్రిప్ట్ ని చదివి సాటిస్ఫై అయిన వరుణ్‌ తేజ్‌ ఈ సినిమాని ఓకే చేసినట్టుగా ఈ వీడియోలో ఉంది. అయితే ఈ సినిమా డైరెక్టర్ ఎవరు ఏ బ్యానర్ లో ఈ సినిమా రాబోతుంది అనే విషయం గురించి ఎలాంటి విషయాలను వెల్లడించలేదు అయితే త్వరలోనే ఈ విషయాలన్నింటినీ వెల్లడించనున్నట్లు సమాచారం. ఇక ఈయన ఈ విషయం గురించి తెలియజేస్తూ చేసిన ట్వీట్ ఆకాశాన్ని తాకే ఇండియా గ్లోరీ` అనే అర్థంలో వరుణ్‌ తేజ్‌ ఈ ట్వీట్‌ చేశారు.

ప్రస్తుతం ఇది వైరల్‌ అవుతుంది.ఇకపోతే గని సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి వరుణ్ బాక్సాఫీస్ వద్ద చేదు అనుభవాన్ని ఎదుర్కొన్నారు.ఈ సినిమా అనంతరం అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఎఫ్3 సినిమా ద్వారా హిట్ అందుకున్న ఈయన తన తదుపరిచిత్రాన్ని తన తండ్రి నిర్మాణంలో ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో చేయబోతున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఈ విషయం గురించి ఎలాంటి క్లారిటీ ఇవ్వకపోయినప్పటికీ ఈయన మాత్రం తన తదుపరి సినిమా గురించి త్వరలోనే అధికారికంగా వెల్లడించనున్నట్లు తెలుస్తోంది.

మరి ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో రాబోయే సినిమానే ఇలా ఎయిర్ ఫోర్స్ బ్యాక్ డ్రాప్ లో రాబోతుందా..ఈ సినిమాని తన తండ్రి నాగబాబు అంజనా ప్రొడక్షన్ బ్యానర్ లో నిర్మించబోతున్నారా అనే సందేహాలు కూడా కలుగుతున్నాయి. అయితే వరుణ్ ఏ డైరెక్టర్ తో చేయబోతున్నారు అనే విషయం తెలియాలంటే కొన్ని రోజులు వేచి చూడాలి.

ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

శాకిని డాకిని సినిమా రివ్యూ & రేటింగ్!
నేను మీకు బాగా కావాల్సినవాడిని సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ గీతు రాయల్ గురించి ఆసక్తికర విషయాలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • ##VT13
  • #Mega Hero Varun Tej
  • #Varun Tej

Also Read

Sandeep Reddy Vanga: నాకు శేఖర్ కమ్ముల హీరోలు నచ్చరు: సందీప్ రెడ్డి వంగా

Irumudi Collections: 18వ రోజు కూడా కోటి రూపాయల షేర్.. ‘ఇరుముడి’ ఇప్పట్లో ఆగేలా లేదు

Romanchakam Collections: మొదటి సోమవారం కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రోమాంచకం’

Ramba Oorvasi Menaka Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘రంభ ఊర్వశి మేనక’.. కానీ

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ కంటెస్టంట్స్ పారితోషికాల లిస్ట్.. టాప్ లో అతనే..!

related news

Tollywood: పరాభవ నామ సంవత్సరం.. వీరిని పరాభవాల నుండి బయట పడేసిందిగా

Korean Kanakaraju Collections: 5వ రోజు కూడా కోటిపైనే షేర్ కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

Korean Kanakaraju Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

Potti Mama: పొట్టి మామ డ్యాన్స్‌ చూసి చిరంజీవినే ట్రోల్‌ చేశారు తెలుసా? కానీ…

Mega 158: అనంతపురం టు వెస్ట్‌ బెంగాల్‌ టు అనంతపురం.. మెగా 158 టైటిల్‌ అర్థం ఇదేనా?

Korean Kanakaraju Collections: ఫస్ట్ వీకెండ్ కే 97 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

trending news

Sandeep Reddy Vanga: నాకు శేఖర్ కమ్ముల హీరోలు నచ్చరు: సందీప్ రెడ్డి వంగా

Sandeep Reddy Vanga: నాకు శేఖర్ కమ్ముల హీరోలు నచ్చరు: సందీప్ రెడ్డి వంగా

2 hours ago
Irumudi Collections: 18వ రోజు కూడా కోటి రూపాయల షేర్.. ‘ఇరుముడి’ ఇప్పట్లో ఆగేలా లేదు

Irumudi Collections: 18వ రోజు కూడా కోటి రూపాయల షేర్.. ‘ఇరుముడి’ ఇప్పట్లో ఆగేలా లేదు

18 hours ago
Romanchakam Collections: మొదటి సోమవారం కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రోమాంచకం’

Romanchakam Collections: మొదటి సోమవారం కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రోమాంచకం’

18 hours ago
Ramba Oorvasi Menaka Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘రంభ ఊర్వశి మేనక’.. కానీ

Ramba Oorvasi Menaka Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘రంభ ఊర్వశి మేనక’.. కానీ

19 hours ago
Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

22 hours ago

latest news

RC 17: ఈసారి సిటీకి వస్తున్నారట.. డిసెంబర్‌లో స్టార్ట్‌ చేస్తారట..

1 hour ago
Suriya – Boyapati: సూర్యతో బోయపాటి సినిమా.. క్లారిటీ ఇచ్చేసిన కార్తి

17 hours ago
Inji Vellam: ‘అల్లం బెల్లం’.. తెలుగులో ఈ పేరు పెడతారా? పైత్యం చూపిస్తారా?

Inji Vellam: ‘అల్లం బెల్లం’.. తెలుగులో ఈ పేరు పెడతారా? పైత్యం చూపిస్తారా?

18 hours ago
PS Mithran: కోలీవుడ్‌ – టాలీవుడ్‌ – బాలీవుడ్‌ – శాండిల్‌ వుడ్‌ – మాలీవుడ్‌ కాంబినేషన్‌

PS Mithran: కోలీవుడ్‌ – టాలీవుడ్‌ – బాలీవుడ్‌ – శాండిల్‌ వుడ్‌ – మాలీవుడ్‌ కాంబినేషన్‌

19 hours ago
Karthi: సూపర్‌ హీరో ప్రేమకథ.. కార్తి ఎలా నవ్విస్తాడో మరి?

Karthi: సూపర్‌ హీరో ప్రేమకథ.. కార్తి ఎలా నవ్విస్తాడో మరి?

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version