Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » Varun Tej: వరుణ్‌తేజ్‌ తర్వాతి సినిమా ఇదేనా?

Varun Tej: వరుణ్‌తేజ్‌ తర్వాతి సినిమా ఇదేనా?

  • May 11, 2021 / 04:45 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Varun Tej: వరుణ్‌తేజ్‌ తర్వాతి సినిమా ఇదేనా?

వరుణ్‌తేజ్‌ చేతిలో ప్రస్తుతం రెండు సినిమాలున్నాయి. ఆ రెండు తర్వాత ఏంటి అని ఆ సినిమాలయ్యాక ఆలోచించకుండా మరో సినిమా ఓకే చేసేశాడట. అవును వరుణ్‌తేజ్‌ తర్వాతి సినిమా చర్చ కొలిక్కి వచ్చింది అంటున్నాయి టాలీవుడ్‌ వర్గాలు. ఇటీవల ‘భీష్మ’తో మంచి విజయాన్ని అందుకున్న వెంకీ కుడుముల దర్శకత్వంలో వరుణ్‌ తేజ్‌ నటించనున్నాడట. ఇటీవల వరుణ్‌ను వెంకీ కలసి సినిమా కథ వినిపించాడని, అంతా బాగుండేసరికి లాక్‌ చేశారని అంటున్నారు.

వరుణ్‌ చేతిలో ఇప్పుడు ‘ఎఫ్‌ 3’, ‘గని’ ఉన్నాయి. కరోనా పరిస్థితులు లేకపోయుంటే వీటిలో ఓ సినిమా ఈపాటికి విడుదలకు సిద్ధమైపోయేది. అయితే పరిస్థితులు వేరుగా ఉండేసరికి ఆ ముచ్చట లేకుండా పోయింది. దీంతో ఈ గ్యాప్‌లో వరుణ్‌… కొత్త కథలు విన్నాడట. అందులో ఒకటే ఈ వెంకీ కుడుముల కథ. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ దసరాకు సినిమాకు కొబ్బరికాయ కొట్టేస్తారట. ఈలోగా వెంకీ సినిమా కథకు తుది మెరుగులు దిద్దుకుంటాడట.

‘ఛలో’, ‘భీష్మ ’ సినిమాలతో తనెంత టాలెండెడ్‌ అనేది వెంకీ ఇప్పటికే నిరూపించాడు. వినోదం పండిస్తూనే మంచి పాయింట్‌ను ప్రజల్లోకి తీసుకెళ్లడం ఎలానో చూపించాడు. ఇప్పుడు వరుణ్‌తేజ్‌కి కూడా అలాంటి కథను వినిపించాడట. వరుణ్‌ ఇటీవల కామెడీ టైమింగ్ బాగానే మెరుగుపడ్డాడు. కాబట్టి సినిమాకు మంచి స్పందనే రావొచ్చు. అయితే ఈ కథను ఇంకా చిరంజీవి వినలేదని టాక్‌. ఒకవేళ వింటే సినిమా ఇంకాస్త ట్యూన్‌ చేసి బెటర్‌ వెర్షన్‌ సిద్ధం చేయొచ్చు.

Most Recommended Video

థ్యాంక్యూ బ్రదర్ సినిమా రివ్యూ & రేటింగ్!
వెంకీ టు సాయి తేజ్.. అందరూ అలా కష్టపడినవాళ్ళే..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Daggubati Venkatesh
  • #F3 Movie
  • #Ghani
  • #Varun Tej
  • #Venkatesh

Also Read

Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

Mahendragiri Varahi: పర్వాలేదనిపించిన ‘మహేంద్రగిరి వారాహి’ కలెక్షన్స్ .. కానీ

Ee Paata Korinavaaru: హిట్ మెషీన్ అనిల్ రావిపూడి చేతుల మీదుగా చంద్ర సిద్ధార్థ్ ‘ఈ పాట కోరినవారు…’ ట్రైలర్ విడుదల

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

Vaishnavi Chaitanya: వైష్ణవికి మరో ఛాన్స్ ఇచ్చిన ‘సితార ఎంటర్టైన్మెంట్స్’

related news

Sankrathi 2027:  ఇంకెన్ని సినిమాలు అనౌన్స్‌ చేస్తారయ్యా.. అది సంక్రాంతి అనుకుంటున్నారా లేక…

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Thaman: వినాయక చవితికి ఓ పాత కొత్త పాట రెడీ చేస్తున్న తమన్‌

Tollywood: పరాభవ నామ సంవత్సరం.. వీరిని పరాభవాల నుండి బయట పడేసిందిగా

JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

Sankranthi 2027: సంక్రాంతి రేసు ఫుల్‌ కన్‌ఫ్యూజ్‌.. ఆ రోజుకి ఎవరాగుతారు? ఎవరొస్తారు?

trending news

Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

20 hours ago
Mahendragiri Varahi: పర్వాలేదనిపించిన ‘మహేంద్రగిరి వారాహి’ కలెక్షన్స్ .. కానీ

Mahendragiri Varahi: పర్వాలేదనిపించిన ‘మహేంద్రగిరి వారాహి’ కలెక్షన్స్ .. కానీ

20 hours ago
Ee Paata Korinavaaru: హిట్ మెషీన్ అనిల్ రావిపూడి చేతుల మీదుగా చంద్ర సిద్ధార్థ్ ‘ఈ పాట కోరినవారు…’ ట్రైలర్ విడుదల

Ee Paata Korinavaaru: హిట్ మెషీన్ అనిల్ రావిపూడి చేతుల మీదుగా చంద్ర సిద్ధార్థ్ ‘ఈ పాట కోరినవారు…’ ట్రైలర్ విడుదల

20 hours ago
Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

1 day ago
Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

2 days ago

latest news

Mokshagna: మరోసారి నందమూరి ఫ్యాన్స్‌కి నిరాశ.. ఈ సినిమా కూడా..

12 hours ago
Ram Charan: ప్రభాస్‌కి డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడితో రామ్‌ చరణ్‌.. ఆ నమ్మకంతోనే..

Ramayana: ‘రామాయణ’లో రావణుడిదే డామినేషనా.. ప్రేక్షకులు ఎలా రిసీవ్‌ చేసుకుంటారో?

13 hours ago
Suriya Jyothika: సూర్య – జ్యోతిక 20వ వెడ్డింగ్‌ యానివర్సిరీ.. స్పెషల్ వీడియోతో..

16 hours ago
Bethlehem Kudumba Unit: అన్ని సినిమాలను దాటేసిన మమితా బైజు సినిమా.. వసూళ్లెంత అంటే

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version