Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » Varun Tej: మరో దర్శకుడికి మెగా ప్రిన్స్‌ ఓకే చెప్పేశాడట

Varun Tej: మరో దర్శకుడికి మెగా ప్రిన్స్‌ ఓకే చెప్పేశాడట

  • May 20, 2021 / 01:10 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Varun Tej: మరో దర్శకుడికి మెగా ప్రిన్స్‌ ఓకే చెప్పేశాడట

తొలిసారి లాక్‌డౌన్‌ పెట్టినప్పుడు మన సినిమా తారలు వరుసపెట్టి కథలు విని, నచ్చినవి ఓకే చేసేశారు. అందుకే ఇలా లాక్‌డౌన్ అయ్యిందో లేదో, అలా సినిమాలు, విడుదల తేదీలు ప్రకటించారు. అందులో వరుణ్‌తేజ్‌ లేడు. అయితే సెకండ్‌ లాక్‌డౌన్‌లో మాత్రం యాక్టవ్‌గా ఉన్నాడు. రెండు సినిమాలను ఓకే చేసుకున్నాడట. వెంకీ కుడుముల దర్శకత్వంలో వరుణ్‌ తేజ్‌ ఓ సినిమా చేస్తాడని గతంలో వార్తలొచ్చాయి. ఇప్పుడు ప్రవీణ్‌ సత్తారు సినిమా గురించి వార్తలొస్తున్నాయి.

ప్రవీణ్‌ సత్తారు ఇటీవల వరుణ్‌తేజ్‌కు ఓ కథ వినిపించాడట. అంతా కాల్స్‌, ఆన్‌లైన్‌లో జరిగిపోయిన ఈ నెరేషన్‌ను వరుణ్‌తేజ్‌ ఓకే చేశాడని అంటున్నారు. ఫుల్‌ స్క్రిప్ట్‌ సిద్ధం చేశాక మరోసారి విని పూర్తిగా ఓకే చేసుకుంటారట. మరోవైపు వెంకీ కుడుముల సినిమా కూడా సిద్ధం చేస్తున్నారట. ఈ లెక్కన వరుణ్‌ ఒకేసారి రెండు సినిమాలు చేస్తాడా? లేక వేగంగా ఒక్కోటి పూర్తి చేస్తాడా అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఇలా రెండు, మూడు పడవల ప్రయాణం చేస్తోంది ప్రభాస్‌, పవన్‌ కల్యాణ్‌ మాత్రమే.

ప్రవీణ్‌ సత్తారు ప్రస్తుతం నాగార్జున సినిమా చేస్తున్నాడు. ఇటీవల చిత్రీకరణ ప్రారంభిచారు కూడా. అయితే కరోనా – లాక్‌డౌన్‌ పరిస్థితుల కారణంగా సినిమాను రెండో షెడ్యూల్‌ వాయిదా పడింది. దీంతో సినిమానే ఆగిపోయిందనే పుకార్లూ వచ్చాయి. అయితే అలాంటిదేం లేదు, త్వరలో రెండో షెడ్యూల్‌ అంటూ ఇటీవల చిత్రబృందం ప్రకటన విడుదల చేసింది. అంటే ఈ సినిమా అయ్యాకనే ప్రవీణ్‌ వేరే సినిమా చేస్తాడు. ఇక వరుణ్‌తేజ్‌ సంగతి చూస్తే… చేతిలో ‘ఎఫ్‌ 3’, ‘గని’ ఉన్నాయి.

Most Recommended Video

టాలీవుడ్ స్టార్ హీరోల ఫేవరెట్ ఫుడ్స్ ఇవే..?
ఈ 10 సినిమాల్లో కనిపించని పాత్రలను గమనించారా?
2020 లో పాజిటివ్ టాక్ వచ్చినా బ్రేక్ ఈవెన్ కానీ సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Praveen Sattaru
  • #Praveen Sattaru
  • #varun
  • #Varun Tej

Also Read

Irumudi Collections: 6 రోజులకే ట్రిపుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో స్థానం సంపాదించుకున్న ‘ఇరుముడి’

Toxic Collections: నెగిటివ్ టాక్ తో కూడా భారీ ఓపెనింగ్స్ సాధించిన ‘టాక్సిక్’

Vishwanath And Sons Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ ను టచ్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Irumudi Collections: రూ.100 కోట్ల మార్క్ ను దాటేసిన ‘ఇరుముడి’

Vishwanath And Sons Collections: 2వ వారంలో కూడా డీసెంట్ షేర్స్ రాబడుతున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Director Bobby, Anil Ravipudi: బాబీ వర్సెస్ అనిల్ రావిపూడి.. ఈసారి ఎవరు గెలుస్తారు?

related news

Tollywood: పరాభవ నామ సంవత్సరం.. వీరిని పరాభవాల నుండి బయట పడేసిందిగా

Korean Kanakaraju Collections: 5వ రోజు కూడా కోటిపైనే షేర్ కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

Korean Kanakaraju Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

Potti Mama: పొట్టి మామ డ్యాన్స్‌ చూసి చిరంజీవినే ట్రోల్‌ చేశారు తెలుసా? కానీ…

Mega 158: అనంతపురం టు వెస్ట్‌ బెంగాల్‌ టు అనంతపురం.. మెగా 158 టైటిల్‌ అర్థం ఇదేనా?

Korean Kanakaraju Collections: ఫస్ట్ వీకెండ్ కే 97 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

trending news

Irumudi Collections: 6 రోజులకే ట్రిపుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో స్థానం సంపాదించుకున్న ‘ఇరుముడి’

Irumudi Collections: 6 రోజులకే ట్రిపుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో స్థానం సంపాదించుకున్న ‘ఇరుముడి’

2 hours ago
Toxic Collections: నెగిటివ్ టాక్ తో కూడా భారీ ఓపెనింగ్స్ సాధించిన ‘టాక్సిక్’

Toxic Collections: నెగిటివ్ టాక్ తో కూడా భారీ ఓపెనింగ్స్ సాధించిన ‘టాక్సిక్’

2 hours ago
Vishwanath And Sons Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ ను టచ్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ ను టచ్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

4 hours ago
Irumudi Collections: రూ.100 కోట్ల మార్క్ ను దాటేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: రూ.100 కోట్ల మార్క్ ను దాటేసిన ‘ఇరుముడి’

7 hours ago
Vishwanath And Sons Collections: 2వ వారంలో కూడా డీసెంట్ షేర్స్ రాబడుతున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 2వ వారంలో కూడా డీసెంట్ షేర్స్ రాబడుతున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

7 hours ago

latest news

Tollywood: వాళ్లకు హిట్లొచ్చాయ్‌… మరి వీళ్లకు విజయాలు ఇచ్చేది ఎవరో?

Tollywood: వాళ్లకు హిట్లొచ్చాయ్‌… మరి వీళ్లకు విజయాలు ఇచ్చేది ఎవరో?

4 hours ago
King 100: నాగార్జున్‌ వందో సినిమా.. విలన్‌ ఎవరంటే?

5 hours ago
Dolly Parton: ప్రముఖ గాయని, రచయిత, నటి కన్నుమూత..

6 hours ago
NBK 111: ‘రాకా’.. ‘కాకా’.. స్టైల్‌లో బాలకృష్ణ కొత్త సినిమా టైటిల్‌?

NBK 111: ‘రాకా’.. ‘కాకా’.. స్టైల్‌లో బాలకృష్ణ కొత్త సినిమా టైటిల్‌?

7 hours ago
Gv Narayana Rao: ప్రముఖ నటుడు, చిరంజీవి స్నేహితుడు కన్నుమూత

8 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version