Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Green Ammonia

Filmy Focus » బిగ్ బాస్ » Vasanthi: వీకండ్ ట్విస్ట్ ఇచ్చిన నాగార్జున..! ఈసీజన్ లో హైలెట్ ఇదే..!

Vasanthi: వీకండ్ ట్విస్ట్ ఇచ్చిన నాగార్జున..! ఈసీజన్ లో హైలెట్ ఇదే..!

  • November 14, 2022 / 11:19 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Vasanthi: వీకండ్ ట్విస్ట్ ఇచ్చిన నాగార్జున..! ఈసీజన్ లో హైలెట్ ఇదే..!

బిగ్ బాస్ హౌస్ లో 10 వారాలు గడిచిపోయాయి. హౌస్ నుంచీ 11మంది ఎలిమినేట్ అయిపోయారు. డబుల్ ఎలిమినేషన్ లో భాగంగా బాలాదిత్య ఇంకా వాసంతీ ఇద్దరూ ఈవారం ఎలిమినేట్ అయిపోయారు. దీంతో హౌస్ లో టాప్ 10 సభ్యులు మాత్రమే ఉన్నారు. ఇక్కడే నాగార్జున ట్విస్ట్ ఇస్తూ ఈసీజన్ లో విన్నర్ ప్రైజ్ మనీ 50లక్షలు అంటూ ప్రకటించాడు. అంతేకాదు, హౌస్ లో ఈసారి మీ 10మంది గేమ్ వేరేలెవల్లో ఉండాలని చెప్పాడు. దీంతో నామినేషన్స్ లో రెచ్చిపోమ్మని ఇండైరెక్ట్ గా హింట్ ఇచ్చాడు నాగ్.

ఇక వాసంతీ ఎలిమినేట్ అయిపోతూ, హౌస్ లో తన జెర్నీని చూసింది. అంతేకాదు, హౌస్ మేట్స్ ని పలకరిస్తూ తన దృష్టిలో తనకి ఫేక్ ఫ్రెండ్స్ ఎవరు, బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు అనేది చెప్పింది. నిజానికి సండే ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే ఒకరిని సేవ్ చేస్తూ పిక్షనరీ గేమ్ ఆడించాడు. ఇక్కడే ఫైమా కి సైటైర్స్ వేస్తూ, హౌస్ మేట్స్ ని రోస్ట్ చేశాడు నాగార్జున. ఛాన్స్ దొరికినప్పుడల్లా జోక్స్ వేస్తూ రెచ్చిపోయారు. ముఖ్యంగా రేవంత్ ని ఇమిటేట్ చేయడం ఎపిసోడ్ లోనే హైలెట్ గా నిలిచింది.

రెండు టీమ్స్ గా విడిపోయిన హౌస్ మేట్స్ గేమ్స్ ఆడుతూ రెచ్చిపోయారు. సంచాలక్ గా ఉన్న ఆదిరెడ్డి ఏ టీమ్ ఓడిపోయినా వచ్చి డ్యాన్స్ చేయాలని కండీషన్ పెట్టాడు హోస్ట్ నాగార్జున. దీంతో ఆదిరెడ్డి హౌస్ మేట్స్ లో ఉన్న అమ్మాయిలతో కలిసి డ్యాన్స్ చేస్తునే ఉన్నాడు. ఆదిరెడ్డి డ్యాన్స్ చూస్తూ ప్రేక్షకులు తెగ నవ్వుకున్నారు. ఆ తర్వాత కూడా హౌస్ మేట్స్ , సెలబ్రిటీల చిన్నప్పటి ఫోటోలని చూపిస్తూ గెస్ చేయమని చెప్పాడు. ఇక్కడే రేవంత్ టీమ్, శ్రీసత్య టీమ్ గోల గోల చేశారు. చిన్నప్పటి ఫోటోలని చూస్తూ వాటిని గెస్ చేస్తూ ఫన్ చేశారు.

ఇక వాసంతీ – మెరీనా ఎలిమినేషన్ లో లాస్ట్ వరకూ ఉన్నారు. వీరిద్దరిలో మెరీనా సేఫ్ అయ్యింది. వాసంతీ ఎలిమినేట్ అయ్యింది. అయితే, వీరిద్దరూ ఉన్నప్పుడు హౌస్ మేట్స్ వాసంతీ ఎలిమినేట్ అవుతుందని గెస్ చేశారు. వాసంతీ వెళ్లిపోతూ స్టేజ్ పైకి వచ్చి హౌస్ మేట్స్ ని పలకరించింది. హౌస్ మేట్స్ లో తన దృష్టిలో బెస్ట్, ఇంకా ఫేక్ ఫ్రెండ్స్ ఎవరు అనేది చెప్పింది. రేవంత్, మెరీనా, కీర్తి, ఇనయ తన బెస్ట్ ఫ్రెండ్స్ అని, హౌస్ లో తనకి బాగా సపోర్ట్ చేశారని, మెరీనాతో నాకు చాలా కంఫోర్ట్ గా ఉండేదని చెప్పింది.

అలాగే, పైమా, ఆదిరెడ్డి, రాజ్ ఫేక్ ఫ్రెండ్స్ ని చెప్పింది. హౌస్ లో ఇంతకాలం ఉన్నా కూడా వాళ్లతో పెద్దగా ర్యాపో లేదని చెప్పుకొచ్చింది. ముఖ్యంగా ఆదిరెడ్డి అయితే ఎప్పుడూ గేమ్ గురించే నన్ను దూరం పెట్టేవాడని, గేమ్ అస్సలు ఆడట్లేదని చెప్పేవాడని అన్నది. అందుకే, ర్యాపో పెంచుకోలేకపోయాం అంటూ అభిప్రాయపడింది. తన దృష్టిలో ఫైమా, రాజ్ లు కూడా మాట్లాడేవారు కానీ, గేమ్ పరంగానే చూసేవారని చెప్పింది. మొత్తానికి నవ్వుతూ హ్యాపీగా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన వాసంతీ, తన జెర్నీలోనూ వెళ్లిపోయేటపుడు కూడా అంతే హ్యాపీగా హౌస్ లో నుంచీ వెళ్లిపోయింది. అదీ మేటర్.

యశోద సినిమా రివ్యూ& రేటింగ్!
సరోగసి నేపథ్యంలో వచ్చిన సినిమాలు ఏంటంటే..?

‘కె.జి.ఎఫ్’ టు ‘కాంతార’..బాక్సాఫీస్ వద్ద అత్యధిక కలెక్షన్లు రాబట్టిన కన్నడ సినిమాల లిస్ట్..!
నరేష్ మాత్రమే కాదు ఆ హీరోలు కూడా భార్యలు ఉన్నప్పటికీ హీరోయిన్లతో ఎఫైర్లు నడిపారట..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bigg boss
  • #Bigg Boss 6
  • #Bigg Boss 6 Telugu
  • #Vasanthi

Also Read

Tollywood: టాలీవుడ్ స్టార్ నెక్స్ట్ సినిమా జోనర్లు అండ్ బ్యానర్లు

Tollywood: టాలీవుడ్ స్టార్ నెక్స్ట్ సినిమా జోనర్లు అండ్ బ్యానర్లు

Peddi: ‘పెద్ది’ మూవీ ఐటెమ్ సాంగ్ వీడియో లీక్

Peddi: ‘పెద్ది’ మూవీ ఐటెమ్ సాంగ్ వీడియో లీక్

King100,Tabu: 28 ఏళ్ళ తర్వాత నాగ్ సినిమాలో టబు

King100,Tabu: 28 ఏళ్ళ తర్వాత నాగ్ సినిమాలో టబు

Nithiin: నితిన్.. ఇక నో డిలే..!

Nithiin: నితిన్.. ఇక నో డిలే..!

Pragathi: ఆ డైరెక్టర్ల వల్ల నరకం చూశా.. ఇక జన్మలో అతనితో : ప్రగతి

Pragathi: ఆ డైరెక్టర్ల వల్ల నరకం చూశా.. ఇక జన్మలో అతనితో : ప్రగతి

Geetha Madhuri: నేను కనుక నోరు విప్పితే.. వాళ్ళ కాపురాలు కూలిపోతాయి : గీతా మాధురి

Geetha Madhuri: నేను కనుక నోరు విప్పితే.. వాళ్ళ కాపురాలు కూలిపోతాయి : గీతా మాధురి

related news

trending news

Tollywood: టాలీవుడ్ స్టార్ నెక్స్ట్ సినిమా జోనర్లు అండ్ బ్యానర్లు

Tollywood: టాలీవుడ్ స్టార్ నెక్స్ట్ సినిమా జోనర్లు అండ్ బ్యానర్లు

24 mins ago
Peddi: ‘పెద్ది’ మూవీ ఐటెమ్ సాంగ్ వీడియో లీక్

Peddi: ‘పెద్ది’ మూవీ ఐటెమ్ సాంగ్ వీడియో లీక్

14 hours ago
King100,Tabu: 28 ఏళ్ళ తర్వాత నాగ్ సినిమాలో టబు

King100,Tabu: 28 ఏళ్ళ తర్వాత నాగ్ సినిమాలో టబు

15 hours ago
Nithiin: నితిన్.. ఇక నో డిలే..!

Nithiin: నితిన్.. ఇక నో డిలే..!

15 hours ago
Pragathi: ఆ డైరెక్టర్ల వల్ల నరకం చూశా.. ఇక జన్మలో అతనితో : ప్రగతి

Pragathi: ఆ డైరెక్టర్ల వల్ల నరకం చూశా.. ఇక జన్మలో అతనితో : ప్రగతి

15 hours ago

latest news

Trivikram: అదిరిపోయిన త్రివిక్రమ్‌ ‘ప్రాస’ స్పీచ్‌.. నాటి రోజులు గుర్తు చేసుకుంటూ..

Trivikram: అదిరిపోయిన త్రివిక్రమ్‌ ‘ప్రాస’ స్పీచ్‌.. నాటి రోజులు గుర్తు చేసుకుంటూ..

10 mins ago
Mamitha Baiju: ‘కర’ హీరోయిన్‌.. మమితా ఎలా ఓకే అయ్యిందంటే?

Mamitha Baiju: ‘కర’ హీరోయిన్‌.. మమితా ఎలా ఓకే అయ్యిందంటే?

17 mins ago
Aamir Khan: కొడుకు సినిమా చూసి కన్నీరు పెట్టుకున్న స్టార్‌ హీరో.. వీడియో వైరల్‌

Aamir Khan: కొడుకు సినిమా చూసి కన్నీరు పెట్టుకున్న స్టార్‌ హీరో.. వీడియో వైరల్‌

1 hour ago
NTR : ఎన్టీఆర్ ‘డ్రాగన్’ మూవీలో నటించటంపై క్లారిటీ ఇచ్చిన రాజీవ్ కనకాల.. ఏమన్నాడంటే ?

NTR : ఎన్టీఆర్ ‘డ్రాగన్’ మూవీలో నటించటంపై క్లారిటీ ఇచ్చిన రాజీవ్ కనకాల.. ఏమన్నాడంటే ?

3 hours ago
Darling: ‘రాజాసాబ్’ గాయాన్ని మరిపించిన ‘డార్లింగ్’

Darling: ‘రాజాసాబ్’ గాయాన్ని మరిపించిన ‘డార్లింగ్’

18 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version