Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Honey Rose: ‘వీరసింహారెడ్డి’ భార్య శారీ పిక్స్ చూశారా.. వైరల్ అవుతున్న హనీ రోజ్ గ్లామర్ ఫోటోలు

Honey Rose: ‘వీరసింహారెడ్డి’ భార్య శారీ పిక్స్ చూశారా.. వైరల్ అవుతున్న హనీ రోజ్ గ్లామర్ ఫోటోలు

  • January 13, 2023 / 06:48 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Honey Rose: ‘వీరసింహారెడ్డి’ భార్య శారీ పిక్స్ చూశారా.. వైరల్ అవుతున్న హనీ రోజ్ గ్లామర్ ఫోటోలు

నందమూరి బాలకృష్ణ నటించిన ‘వీరసింహారెడ్డి’ చిత్రం.. నిన్న రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తున్న సంగతి తెలిసిందే. కొంత మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ.. బాలయ్యకి ఉన్న మాస్ ఇమేజ్ కారణంగా ‘వీరసింహారెడ్డి’ కి మంచి ఓపెనింగ్స్ నమోదయ్యాయి. ఈ మూవీలో ‘వీరసింహారెడ్డి’ మరదలు మీనాక్షి పాత్రలో హనీ రోజ్ చాలా చక్కగా నటించింది.ఇంకా చెప్పాలంటే శృతి హాసన్ పాత్ర కంటే ఈమె పాత్రలోనే మంచి డెప్త్ ఉంది.

అలాగే నటనతో కూడా ఆకట్టుకుంది. ఓ సన్నివేశంలో హనీ రోజ్ నడుము అందాలు, క్లీవేజ్ షోలు కూడా వడ్డించింది. సీనియర్ హీరోలకు భార్య పాత్రల్లో ఈమె చక్కగా సరిపోతుంది అని ‘వీరసింహారెడ్డి’ తో ప్రూవ్ అయ్యింది.అయితే ఇది ఈమెకు మొదటి చిత్రం అనుకుంటే పొరపాటే. అంతకు ముందు ‘మాన్ స్టర్’ ‘ఆలయం’ ‘ఈ వర్షం సాక్షిగా’ వంటి సినిమాల్లో కూడా ఈమె నటించింది.

కానీ అవి ఈమెకు గుర్తింపు తెచ్చిపెట్టలేదు. అయితే ఈమె ‘వీరసింహారెడ్డి’ తో మంచి గుర్తింపు సంపాదించుకుంది అని చెప్పాలి. ఇదిలా ఉండగా.. ఈమె బ్లాక్ శారీలో దిగిన గ్లామర్ ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాటిని మీరు కూడా ఓ లుక్కేయండి :

honey rose (1)

honey rose (10)

honey rose (9)

honey rose (8)

honey rose (7)

honey rose (6)

honey rose (5)

honey rose (4)

honey rose (3)

honey rose (2)

honeyrose (4)

honeyrose (2)

honeyrose (3)

honeyrose (5)

honeyrose (6)

honeyrose (7)

honeyrose (8)

honeyrose (9)

honeyrose (10)

honeyrose (1)

వీరసింహారెడ్డి సినిమా రివ్యూ & రేటింగ్!
వాల్తేరు వీరయ్య సినిమా రివ్యూ & రేటింగ్!

‘ఆంధ్రావాలా’ టు ‘అజ్ఞాతవాసి’ .. సంక్రాంతి సీజన్లో మర్చిపోలేని డిజాస్టర్ గా సినిమాల లిస్ట్..!
తలా Vs దళపతి : తగ్గేదేలే సినిమా యుద్ధం – ఎవరిది పై చేయి?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Honey Rose
  • #Actress Honey Rose
  • #Honey Rose

Also Read

Mana ShankaraVaraprasad Garu: ‘మన శంకర వరప్రసాద్ గారు’ అర్ధశతదినోత్సవం.. ఎన్ని కేంద్రాల్లోనో తెలుసా?

Niharika Konidela: చిరు క్యాస్టింగ్ కౌచ్ కామెంట్స్ పై నిహారిక రియాక్షన్

Kotha Lokah Chapter 1 Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘కొత్త లోక చాప్టర్ 1 : చంద్ర’

Kingdom Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘కింగ్డమ్’

Sundarakanda Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘సుందరకాండ’

Hari Hara Veeramallu Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘హరి హర వీరమల్లు’

related news

Vijay, Rashmika Wedding Photos: ఘనంగా విజయ్- రష్మిక వివాహం.. వైరల్ అవుతున్న ఫోటోలు!

trending news

Mana ShankaraVaraprasad Garu: ‘మన శంకర వరప్రసాద్ గారు’ అర్ధశతదినోత్సవం.. ఎన్ని కేంద్రాల్లోనో తెలుసా?

Mana ShankaraVaraprasad Garu: ‘మన శంకర వరప్రసాద్ గారు’ అర్ధశతదినోత్సవం.. ఎన్ని కేంద్రాల్లోనో తెలుసా?

20 mins ago
Niharika Konidela: చిరు క్యాస్టింగ్ కౌచ్ కామెంట్స్ పై నిహారిక రియాక్షన్

Niharika Konidela: చిరు క్యాస్టింగ్ కౌచ్ కామెంట్స్ పై నిహారిక రియాక్షన్

56 mins ago
Kotha Lokah Chapter 1 Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘కొత్త లోక చాప్టర్ 1 : చంద్ర’

Kotha Lokah Chapter 1 Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘కొత్త లోక చాప్టర్ 1 : చంద్ర’

2 days ago
Kingdom Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘కింగ్డమ్’

Kingdom Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘కింగ్డమ్’

2 days ago
Sundarakanda Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘సుందరకాండ’

Sundarakanda Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘సుందరకాండ’

2 days ago

latest news

Ustaad Bhagat Singh: పవన్‌ని ఎలా ఒప్పించారబ్బా.. సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తున్న పవన్‌ లుక్‌!

1 min ago
Dhurandhar 2: ఈసారి డబుల్‌ వసూళ్లు సాధించాలని.. ఏకంగా 5 భాషల్లో ‘ధురంధర్‌ 2’

13 mins ago
Vivek Oberoi: అంతన్నారు.. ఇంతన్నారు.. వివేక్‌ ఒబెరాయ్‌ని తెచ్చారు.. ప్రభాస్‌ ఫ్యాన్స్‌ ఫైర్‌

19 mins ago
Vishnu Vinyasam: ఒక సినిమా టీమ్‌ ఇంత ఇబ్బందిపడుతుంటే.. ఇండస్ట్రీ ఏం చేస్తున్నట్లు?

34 mins ago
Spirit: మరో త్రిప్తి దిమ్రిని దింపిన సందీప్‌ రెడ్డి వంగా.. ‘స్పిరిట్‌’ పోస్టర్‌లో ఆమెను చూశారా?

45 mins ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version